
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూజిలాండ్ వెళ్ళాడు అతని కొత్త సినిమా షూటింగ్ కోసం రీమేక్ మూవీ "లవ్ ఆజ్ కల్"ఆ చిత్రం పేరు లవ్ గా మర్చారు కాని అధికారకం గా ఇంకా ప్రకటించాల్సి ఉంది ఈ చిత్రం యొక్క కొన్న్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ హైదరబాద్ లో పూర్తి చేసుకుని మొత్తం యూనిట్ అంతా న్యూజిలాండ్ వెళ్ళింది హీరోయిన్ త్రిష కూడ జాయిన్ అవుతుంది న్యూజిలాండ్ లో రెండు పాటలు కొన్ని ముఖ్యమైన సీన్స్ తీస్తారు.
దర్శకుడు:జయంత్ సి.పరంజి
ప్రోడ్యూసర్:గణేష్
బ్యానర్:పరమేశ్వర ఆర్ట్స్
ఈ సినిమా షూటింగ్ అంతా డిసెంబర్ లో పూర్తవచ్చు పోస్ట్ ప్రొడక్షన్ ఫిబ్రవరీలో పూర్తయి ధీయేటర్లలోకి ఏప్రెల్ ఫస్ట్ వీక్ లొ రావచ్చు...!
పవన్ కళ్యాణ్ ఫ్లాప్ కొమరంపులి తరవాత అతని అభిమానులు ఈ సినిమా విడుదలకు ఎంతో ఆత్రుతతో చూస్తున్నారు..