
పూరి జగన్నాధ్ మహేష్ బాబు కలిసి మరొక చిత్రం తీయడానికి సిద్దమవుతున్నారు మహేష్ బాబు "దూకుడూ షూటింగ్ లో బిజిగా ఉండటంతో ఇంకా చర్చల దశలోనే ఉంది మొత్తం యూనిట్ కొద్దిరోజుల తరవాత ప్రకటిస్తారు మహేష్ బాబు దూకుడు మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండవ షెడ్యుల్ కోసం దుబాయ్ లో ఉన్నారు.ఈ సినిమా దర్శకత్వం శ్రీను వైట్ల హిరోయిన్ సమంతా
దీని తరవాత మహేష్ బాబు శంకర్ తీస్తున్న 3 ఇడియట్స్ లొ చేయబోతున్నాడు అ చిత్రం తరవాత వీళ్ళిద్దరి చిత్రం రావచ్చు దీనికి నిర్మాతగా మంజులా చేయవచ్చు