
హ్రుతిక్ రోషన్ ,ఐశ్వర్య రాయ్ నటించిన గుజారిష్ రిలీజ్ అవకముందే సమస్యలు ఎదుర్కొవల్సి వస్తోంది మెడికల్ కమ్యునిటి వారు ఈ సినిమా ప్రొమోషన్ కోసం వేసిన పోస్టర్ ఐశ్వర్య రాయ్ సిగరెటె తాగుతు ఉన్న పోస్టర్ వాడకూడదని ఈ సినిమా పై కేసు వేసారు. డాక్టర్ లు ఆలోచన అటువంటి ప్రమోషన్ యూత్ కి రాంగ్ మెసెజ్ ఇవ్వటమేనని డాక్టర్లు అందరు కలిసి ఒక లెటర్ పెట్టబోతున్నారు ఫిల్మ్ మేకర్స్ కి ఇటువంటి ప్రమోషన్స్ చేయకుడదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దినిపై టాటా మెమోరియల్ హస్పటల్ డాక్టర్ పంకజ్ దినిపై కేసు వేసాడు దినికి గాను డాక్టర్స్ ఫర్ యువ్ వారు గుజారిష్ సినిమా రిలీజ్ నాడు బ్లాక్ బెడ్జెస్ తో నిరసన వ్యక్తం చేస్తామంటున్నారు డాక్టర్ పి.సి. గుప్తా [ Healis Sekhasaria Institute of Public Health,]ఇది ఖచ్చితంగా సిగరెట్ ప్రోమొషన్ కోసమె వాడుకున్న పోస్టర్ అని దినిపై చర్యలు తిసుకుంటమని చెప్పారు ఈ సినిమా ఈ నెల 19న విడుదల కాబోతుంది