
ఇదీ గ్లామర్ హీరోయిన్ల వరస. ఇదివరకు నాభి కిందికి చీర కడితే తీవ్రస్థాయిలో చర్చనీయాంశమయ్యేది. ఆ తర్వాత ఆ గీతను దాటిన హీరోయిన్లు ఒక్కొక్కరూ ఒకరికి మించి ఒకరు పోటీపడి చూపిస్తున్నారు.










చుట్టు చెంగావి చీరె.. కట్టాలే చిలకమ్మ అన్న మాటను మరిచి బికినీలు, కురుచ దుస్తులు వేసి హీటెత్తిస్తున్నారు. ఇలా పొట్టి దుస్తులు ధరించడం సినిమాలు వరకైతే ఫర్వాలేదు ఏకంగా ఇపుడు పార్టీలు ఫంక్షన్లకు కూడా అలానే వచ్చేస్తున్నారు. తొడలు కనిపించే దుస్తులు వేసుకుని స్టేజిలపై ఉన్న కుర్చీల్లో ఆశీనులవుతున్నారు.

