
తెలుగు "బిల్లాలో" అనుష్క బికినితో తెలుగు ప్రేక్షకులను అలరించింది అది అందరికి తెలిసిన విషయమే తమిళ "బిల్లాలో" నయనతార అజిత్ పక్కన బికిని అందాలు ఆరబోసింది అది అందరికి తెలిసిన విషయమే కాని తమిళ నాట అనుష్క బికిని అందాల ముందు నయనతార అందాలు బేజారు అయిపోయాయి అనుకున్నాడో ఎమోగాని బిల్లా గారు అదేనండి తమిళ్ హిరో అజిత్ అనుష్క బికిని అందాలు 2కోట్లు పోసి కొనేద్దామని స్వయంగా తానే బిల్లా-2 లో అనుష్క ని నటింప జేసేందుకు పూనుకున్నాడు దీనికి గాను నిర్మాతలను ఒప్పించాడు కూడ ఒప్పుకోక చస్తార అసలే హై బడ్జెట్ చిత్రమాయే [100 కోట్లు] అనుష్క అందాలు చూసయినా వస్తారని నమ్మకం ఏది ఏమయితేనేం అనుష్క బికిని అందాలు మళ్ళి చూడచ్చు