
హ్రుతిక్ రోషన్ అనగానే మనకు గుర్తుకొచ్చేది మంచి బాడీ ప్రతి సినిమాలో అతని వేరియేషన్ సినిమా సినిమాకి అతను చూపించే వేరియేషన్ వల్లే అతను బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ పర్ ఫర్మర్ గా టాప్ హీరోగా కొనసాగుతున్నాడు ఇలా ఎందుకంటున్నారంటే కొంచం ఇమేజ్ రాగనే రెచ్చిపోయే కుర్రహీరోలున్న ఇప్పుడు అంత ఇమేజ్ ఉంచుకొని కూడ అతను తన కొత్త సినిమా గుజారిష్ కొరకు చాల "Weight" తగ్గాడు అతను ఈ సినిమాలో మ్యాజిక్ ప్లేచేసే మ్యజిషియన్ గా నటించాడు.ఈ పాత్రలో తను ఒక డిసీస్ తో బాధపడుతూ ఉంటాడు. దీనికోసమై రోషన్ మూడునెలలపాటు జిం మానేసి సమోసా{ఫ్రేడ్ కట్లెట్ బ్రేడ్ వడ పావ్ తో తినవలసి వచ్చింది. ఇలా కష్టపడ్డడు కాబట్టే ఆ చిత్రం హిట్ కోసం వేచి చూస్తున్నాడు.
movie releasing date november19th