
తనపై వచ్చే గాలి కబుర్లను చూసి నమిత ఎంజాయ్ చేస్తుందట. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి ఇతరత్రా మసాలాలు దట్టించి పిచ్చి రాతలు రాసేవారు కొందరున్నారని నమిత అంటోంది.
ఇంతకీ అటువంటి రాతలను ఎక్కడ చూశావని అడిగితే నవ్వుతూ... ఇంకెక్కడ చూస్తాం. ఇపుడందరూ నెట్ వార్తలేగా ఎక్కువ చూస్తున్నది. వాటిలోనే వెతుకుతుంటా అని చెప్పింది.
నమిత ఎగబడి చూసేటంతట గాలి వార్తలు ఎవరు రాస్తున్నారో కానీ... ఆమె మాత్రం చూడండి.. ఇలా కంప్యూటర్‌లో వెతుక్కుంటోంది. వేటికోసం వెతుకుతోందని మళ్లీ అడక్కండి...