
మొత్తనికి రాంచరణ్ తేజ ఆరేంజ్ సినిమా ఖచ్చితంగా 26న విడుదల కానుంది. 26 అంటే వచ్చే శుక్రవారం ధియేటర్స్ లో విడుదల అవుతుంది. ఈ సంధర్భం గా ఆరెంజ్ మూవీ ఫస్ట్ లిస్ట్ [హైదరబాద్] బయటకొచ్చింది. Asian Films ఆరెంజ్ మూవీని విడుదల చేస్తోంది నిజాం ఏరియా లొ మొత్తం 55 ధియేటర్లలో విడుదల కాబోతుంది ఇంకా విడుదల టైం కి పెరగచ్చు. మరొ విషయం ఏమిటంటె ఆరెంజ్ మూవీ ఖలేజా చిత్రాన్ని రిప్లేస్ చేస్తోంది దేవి ధియేటర్ లొ [ఆర్ టి సి క్రాస్ రోడ్] అంటే ఇ సారి మహేష్ బాబు సినిమా హైదరబాద్ లొ 100రోజులు ఆడకపోవచ్చు. ఈ సంవత్సరం క్లోజ్ ఫ్లేప్స్ లొ ఖలేజా ఒకటి అని చెప్పచ్చు......!