
కమలిని ముఖర్జీ ఈ పేరు వినగానే ఈ మధ్య ఈమె నటించిన Kutty Srank గుర్తొస్తుంది అందులొ ఆమె చేసిన నగ్నంగా కనపడే సీన్ కోసం అందరు తెగ నెట్ లలో చూస్తున్నారు దీనితో పాపులర్ అయిన ఈమె ఇప్పుడు టాలీవుడ్ లొ లక్ పరీక్షించుకుంటోంది నాగవల్లి సినిమా లో ఈమె ఐదుగురు హీరొయిన్లలో ఒకరిగా తెలుగు ఇండస్ట్రి టాప్ హీరొ వెంకీ తో చేయబోతోంది
కాని ఈమెకు ఈ పాత్ర సరిగ్గ నచ్చలేదని సమచారం తెలుగులో అనుష్క తరవాత సినిమాలోని ఐదుగురిలో నాకె మంచి పేరుందని కాని ఆమె కి తగ్గ పాత్ర సినిమాలొ కల్పించలేదని స్క్రిన్ పై ఇతర హిరోయిన్స్ కంటె తక్కువ కనిపించటం తో ఇమేజ్ దెబ్బతింటుందని భావించి ఆడియొ ఫంక్షన్ కూడ అటెండ్ కాలేదట.
Kamalinee is currently playing Venu’s love interest in Malayalam hit CID Moosa remake.