

సినిమా ఇండస్ట్రీ లో పరిచయం అవటమంటే చాల తేలికయిపోయింది కామన్ గా అందరు చేసేస్తున్నారు చాల రీసెంట్ గా చిరంజీవి నెఫ్యూ ధర్మ తేజ "రేయ్" అనే సినిమాలో హీరొగా పరిచయం అవబోతున్నాడు ఈ చిత్రం వై.వి.యస్ చౌదరి దర్శకత్వం చేస్తున్నాడు అ తరవాత మహేష్ బాబు బ్రదర్ నాగ సుధీర్ "యేమాయ చేసావే"లో సమంతా బ్రదర్ గా చేసిన తరవాత హీరోగా చేయటానికి ఎంతొ ఉత్స హంతో ఉన్నాడు. దీని తరవాత మహేష్ బాబు మేనల్లుడు అశోక్ ఇండస్ట్రిలోకి రావటానికి చాన్స్ కోసం చేస్తున్నాడు.....! అశోక్ సూపర్ స్టార్ క్రిష్ణ ఎల్డర్ డాటర్ సన్