
ప్రభాస్ సరసన ఏక్‌నిరంజన్ చిత్రంలో చేసిన కంగనరనౌత్ కాస్త ధైర్యం ఎక్కువే. లేట్ నైట్ పార్టీలకు రెగ్యులర్ గా అటెండ్ అయ్యే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య ఓ మీడియా వ్యక్తి కి త్రాగి రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. దాంతో అతను ఆడవారు మందు కొట్టకూడదు కదా అన్నారు. దానికామె ఏమాత్రం తడబాటులేకుండా ‘మందు త్రాగటం ఏమన్నా నేరమా?...అయినా నావరకు నేను అప్పుడప్పుడు తాగుతునే ఉంటాను. నా గ్లామర్ రహస్యం కూడా అందులోనే ఉంది’ అంటూ సమాధానమిచ్చి తూలుకుంటూ వెళ్ళి కారు ఎక్కి కూర్చుంది. దాంతో ఆ మీడియా వ్యక్తికి ఏం మాట్లాడాలో అర్దం కాని స్ధితిలో పడ్డాడు. ఇక రీసెంట్ గా కంగన...మాధవన్‌తో కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘తను వెడ్స్ మను’ చిత్రం విజయవంతం కావడంతో కంటిన్యూ ఆఫర్స్ వస్తున్నాయి. ఏప్రిల్ ఒకటవ తేదినన ఆమె నటించిన ‘గేమ్’ చిత్రం కూడా విడుదల