Free SMS And Earn Part Time Money







Showing posts with label orange ramcharan harishjayaraj prabhudeva ravi hamsika. Show all posts
Showing posts with label orange ramcharan harishjayaraj prabhudeva ravi hamsika. Show all posts

11/14/10

చిలిపిగా చుస్తావ్ అలా సాంగ్ తమిళ



తమిళ్ లో సుపర్ డుపర్ కంపొసర్ అయిన హరీష్ జయ్ రాజ్ తెలుగు లో రాంచరణ్ తో చేసిన మూడవ చిత్రం ఆరెంజ్ కోసం కంపోజ్ చేశాడు పాటలు 6 తెలుగులో సుపర్ హిట్ అయ్యాయి అందులో చిలిపిగా చుస్తావ్ అలా సాంగ్ తమిళ చిత్రం ఎంగియుం కాదల్ ప్రభుదేవ దర్శకత్వంలో తీస్తున్న ఈ చిత్రం కోసం వాడుకోవటం జరుగుతోంది ఇందులో జయం రవి,హంసిక హీరో హిరోయిన్లుగా చేస్తున్నారు లెరిక్స్ మాత్రం దిం దిం దిం అని ఉంటాయ్ ట్యూన్ మాత్రం సేం గా వాడుతున్నారు.దినికి కారణం ఆరెంజ్ ఈ నెల 26న విడుదలవుతుంది ఎందియుం కాధల్ డిసెంబర్ లో రావచ్చు................!
Powered by web analytics software.