
రాణ సరసన నటించిన రిచా గంగోపాద్యాయ వెంకటేష్ నాగవల్లి లో ఆఫర్ ఇవ్వగానే పళ్ళు ఇకిలిస్తు వెళ్ళి వేషం కట్టేసింది అదే రాణ పక్కన నటిస్తున్న ఇలియాన మాత్రం వెంకటేష్ పిలిస్తే ఆఫర్ తనకొద్దంటు తిరస్కరించింది కొడుకు తో చేస్తు బాబయ్ తో కూడ చేస్తే బాగోదనుకుందే ఎమో వెంకి ఇచ్చిన ఆఫర్ సున్నితంగా తిరస్కరించిది బాడీగార్డ్ సినిమా కోసం నయనతార కాని ఇలియాన గాని హిరోయిన్ చేద్దామనుకున్నడు నిర్మాత బెల్లంకొండ సురేష్ అవేమి కుదరక పోయేసరికి మళ్ళి త్రిషని పెట్టి సర్దుకొని తీస్తున్నాడు మరి ఈ బాడీగార్డ్ వెంకటేష్ మాత్రం అదే కాంబినేషన్ లో ఎన్నిసార్లు తీస్తామన్నట్టు తప్పక ఒప్పుకుంటున్నాడని గుసగుసలు