Free SMS And Earn Part Time Money







Showing posts with label sameera reddy hot images. Show all posts
Showing posts with label sameera reddy hot images. Show all posts

2/3/11

రోగం ముదిర బిల్డింగ్ కి గ్రిల్ల్స్ వేయించుకుంటోంది:సమీరా రెడ్డి


సాదారణంగా చాలా సార్లు విని వుంటారు. నిద్రలో నడుస్తుంటారని. కానీ నటిచే వారికి మాత్రం తెలియదు తను ఎటు వెళుతుంది. ఈ రోగాన్ని ‘సోమ్మాబ్లిజమ్’ అని అంటారు. బాలీవుడ్ అందాల తార సమీరా రెడ్డిని ఈ రోగం పట్టి పీడిస్తోందట. సమీరా రెడ్డికి (ఈ రోగం)చిన్నప్పటి నుంచి నిద్రలో నడిచి వెళుతూనే ఉంటుందట. సమీరా రెడ్డికి ఈ రోగం ఉన్నదనే సంగతి సినీ పరిశ్రమకు కూడా తెలిసిన విషయమే. సమీరా రెడ్డి కొత్తగా ఒక బిల్డింగ్ కొన్నదని సమాచారం. అందులో సమీరా రెడ్డి, సమీరా మదర్ (నిక్కి) ఫాదర్ ఉంటున్నారట. ఇంతకీ ప్రాబ్లమ్ ఏమిటంటే..ఈ మద్యనే సమీరా రెడ్డికి స్లీప్ వాకింగ్ ఎక్కువైందని తెలుస్తోంది. రోగం ముదరటంతో, సమీరా రెడ్డి రోజు నిద్రలో తనకు తెలియకుండా లేచి, నడుస్తూ ఉండటంతో, సమీరా రెడ్డి తల్లి నిక్కి ఎంతో బాధపడుతోందట. అందుకని బిల్డింగ్ బాల్కనీలో గ్రిల్స్ వేయించితే బెటరని, సమీరా రెడ్డి తల్లి ఆలోచించి, బాల్కనికి గ్రిల్ వేయించే పనిలో పడింది. ఈ విషయం తెలిసిన సమీరా రెడ్డి తల్లితో ఘర్షణకు దిగి, గ్రిల్ వేయించటాన్ని ఆపివేసందట బిల్డింగ్ కు ఉన్న అందం పోతుందని సమీరా, అందంపోతే పోయింది, నిద్రలో నడుచుకుంటూ వెళ్లి బిల్డింగ్ మీద నుంచి పడిపోతావని పోట్లాడుకుంటున్నారట. కాగా ఈ విషయాన్ని ఇద్దరూ కలిసి తండ్రి నిర్ణయానికి వదిలేశారని తెలిసింది.
Powered by web analytics software.