Free SMS And Earn Part Time Money







12/28/10

శ్రేయా ఒయ్యరాలు చేనేత కార్మికుల కోసం






సదా పెళ్ళీడుకొచ్చిందా???





12/27/10

srikath first double action Ranga di Donga







సదాకు రెండు బాలీవుడ్ సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి సదా కొత్త సంవత్సరం సూపర్ ఆఫర్స్




టాలీవుడ్‌లో అవకాశాలు తరగడంతో ప్రేక్షకులను కనిపించని 'జయం' హీరోయిన్ సదా కొత్త సంవత్సరం సూపర్ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తోంది.

తెలుగు, తమిళ సినిమాల్లో మంచి ఆఫర్లు రాకపోయినప్పటికీ... ఈ అమ్మడుకు బాలీవుడ్‌లో మంచి ఆఫర్ లభించిందట. ప్రస్తుతం కన్నడ సినిమా "మల్లికార్జున్"లో రవిచంద్రన్‌‌తో నటిస్తున్న సదాకు రెండు బాలీవుడ్ సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఇప్పటికే బాలీవుడ్ సినిమా మిస్టర్ రైట్ షూటింగ్ ప్రారంభమైంది. ఇంకా హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ వంటి సూపర్ హీరోస్ కలిసి నటించాలని సదా కలలు కంటోంది.

ఇప్పటికే అసిన్, త్రిషలు దక్షిణాది నుంచి బాలీవుడ్‌లో అడుగెట్టగా, తాజాగా సదా కూడా వీరి బాటలోనే పయనించాలని తహతహలాడుతోంది.

నాగబాబు భార్యగా పనికిరానా అంటూ నటి జయలలిత ప్రశ్నిస్తోంది



మెగాస్టార్ "గ్యాంగ్ లీడర్" చిత్రంలో రావుగోపాలరావు "మా చుక్క..." అంటపిలుపించుకుని వ్యాంప్ పాత్రలో కనబడిన ఆ "చుక్క" జయలలిత ఎందుకోగానీ ఈమధ్యకాలంలో సినిమాలకంటే టీవీ సీరియళ్లే బెటర్‌ అనే అభిప్రాయానికి వచ్చింది. టీవీలో చక్కటి పాత్రలే వేస్తున్న ఆమె ఇక నుంచి ఇంకా ఇంకా మంచి పాత్ర ఉంటేనే చేస్తానని చెబుతోంది.

అందులో భాగంగానే తాను నాగబాబు భార్యగా పనికిరానా అంటూ నటి జయలలిత ప్రశ్నిస్తోంది. ఎవరినీ అంటే.. ఆమె భార్యను కాదండి బాబు‌... ఓ దర్శకుడిని. విషయం ఏమంటే.... నాగబాబు ప్రధాన పాత్రలో 'అపరంజి' అనే సీరియల్‌ షూటింగ్‌ జరుగుతోంది.

అతనికి భార్యగా మొదట ఓ నటిని అనుకున్నారు. ఆ తర్వాత చెల్లెలి పాత్రలో జయలలితను అడిగారు. కథంతా విన్నాక.. తాను నాగబాబు భార్యగా చేస్తానని పట్టుబట్టింది. దీంతో ఆమెకు ఆ పాత్రే ఇచ్చారు. ఈ పాత్రతో తన ఇమేజ్‌ పెరిగిపోయిందని చెబుతోంది జయలలిత. అందుకే సినిమాలు లేకపోయినా ఫర్వాలేదు. సీరియల్సే బెటర్‌ అంటోంది

కాజల్అగర్వాల్ మాత్రమే హీరోయిన్‌గా నటించాలని కోరుకున్నాడట. ఇలియానాను కథానాయికగా ఎంపిక చేయనున్నట్లు తెలిసింది మరి ఎమౌతుందో ???




మగధీర" బంపర్ హిట్ కావడంతో రామ్‌చరణ్ తేజ తన నాలుగో చిత్రం "మెరుపు"లో కాజర్ అగర్వాల్ మాత్రమే హీరోయిన్‌గా నటించాలని కోరుకున్నాడట.

కానీ 'మగధీర'లో మిత్రమిందగా అందరినీ ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్‌కు ఆఫర్లు వెల్లువల్లా రావడంతో కాజల్‌కు బదులు అందాల ముద్దుగుమ్మ ఇలియానాను కథానాయికగా ఎంపిక చేయనున్నట్లు తెలిసింది.

షూటింగ్ తేదీలు అడ్జెస్ట్ కాకపోవడంతో రామ్‌చరణ్ సరసన కాజల్ అగర్వాల్‌కు బదులు ఇలియానాను తీసుకునేందుకు చిత్ర యూనిట్ తగిన చర్యలు తీసుకుంటుందట. 'మెరుపు' చిత్రంలో రామ్‌చరణ్ తేజ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా నటిస్తున్నాడు.

అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గోల్ కీపర్‌గా కీలక రోల్ ప్లే చేస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చే ఈ చిత్రాన్ని ఎన్.వి. ప్రసాద్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. ధరణి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

నా టీ- షర్ట్ ప్రింటర్







కరీనా కపూర్ కి పోటి అనుష్క


అనుష్కకి బాలీవుడ్ ఎంట్రీకి టైమ్ వచ్చేసినట్లుంది. సూర్య సూపర్ హిట్ చిత్రం యముడు (సింగం డబ్బింగ్) ని హిందీలోకి రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గోల్ మాల్ టైటిల్ తో సీక్వెల్స్ తీసి హిట్టు కొట్టిన రోహిత్ శెట్టి ఈ చిత్రాన్ని హిందీలో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రిలియన్స్ బిగ్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని హిందిలో నిర్మిస్తున్నారు. వీరే తమిళంలో కో ప్రొడ్యూస్ చేసారు. ఇక అజయ్ దేవగన్ ని హీరోగా తీసుకున్నారు. అయితే హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అన్న విషయంలోనే తర్జన భర్జన పడుతున్నారు. మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని కరీనా కపూర్ ని తీసుకుందామని నిర్మాతలు పట్టుపడుతున్నారు.

అయితే దర్శకుడు మాత్రం యముడులో చేసిన అనుష్కనే తీసుకుందామని పట్టుపడుతున్నట్లు సమాచారం. అలాగే ఆమె లేకపోతే సినిమా చెయ్యననే దాకా కూడా వెళ్ళాడని బాలీవుడ్ లో వినపడుతోంది. ఇక ఈ చిత్రం గురించి మాట్లాడుతూ రోహిత్ శెట్టి...నేను నా తదుపరి చిత్రాన్ని తమిళంలో హిట్టయిన సింగం రీమేక్ గా చేస్తున్నాను. అజయ్ దేవగన్ ని హీరోగా అనుకున్నాం. మిగతా ఆర్టిస్టులు ఎవరన్నది త్వరలోనే ఫైనలైజ్ కానుంది అన్నారు. అలాగే విలన్ గా ఫ్రకాష్ రాజ్ నే తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

విద్యాబాలన్, రాణిముఖర్జీ. తమ సినిమా ప్రచారంలో భాగంగా ఈఇద్దరు ముద్దుగుమ్మలు గాఢంగా హాత్తుకోని మరి ఒకరినోగరు కౌగిలించుకోని చుంబించుకోవడం


సాధారణంగా లిప్ టు లిప్ కిస్ అంటే అబ్బాయి, అమ్మాయి మద్య పెడితే ఆముద్దుకి ఉండే రుచి వేరు. ఇదే ముద్దు ఇద్దరు లెస్బియన్స్ మద్య కూడా జరుగుతుంది. కాని మొదటి మద్దు కున్నంత పవర్ ఈముద్దుకి ఉండదనేది నానమ్మకం. గతంలో పాప్ సింగర్ మడోన్నా తన కోసింగర్ అయినటువంటి బ్రిట్నీ స్పియర్స్ నుఅమాంతం స్టేజీపై ముద్దు పెట్టుకుంది. ఇలాంటివి హాలీవుడ్ లోసర్వసాధారణం. ఇదే సంస్కృతి ఇప్పుడు మన బాలీవుడ్ లోకి ప్రవేశించింది.

ఇటీవల కాలంలో బాలీవుడ్ లోఇద్దరు అందగత్తెల మద్య ఈముద్దు సన్నివేశం సంతరించుకుంది. ఇంతకీ ఎవరా ఈభామలు అని అనుకుంటున్నారా నో వన్ కిల్డ్ జెస్సికా చిత్రంలో నటించినటువంటి విద్యాబాలన్, రాణిముఖర్జీ. తమ సినిమా ప్రచారంలో భాగంగా ఈఇద్దరు ముద్దుగుమ్మలు గాఢంగా హాత్తుకోని మరి ఒకరినోగరు కౌగిలించుకోని చుంబించుకోవడం తాజాగా సంచలనం సృష్టించింది. లక్షలాది మంది కళ్శు చూస్తుండగానే ఈఇద్దరూ ఒకరినోకరు ముద్దాడుకోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించినప్పుటికీ, గతంలో వీరి సినిమా చరిత్రను దృష్టిలో పెట్టుకోని మామూలుగానే తీసుకున్నారని బాలీవుడ్ లోసమాచారం.

ఇక ఈసినిమా విషయానికి వస్తే జనవరి 7న విడుదల అవుతోంది. యూటీవీ సంస్థ నిర్మించిన తాజాగా ఈ చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్టి వచ్చింది. ఇక దర్శకులు రాజ్‌కుమార్‌ గుప్తా మాట్లాడుతూ '1999లో జరిగిన మోడల్‌ జెస్సికాలాల్‌ హత్యోదంతం నేపథ్యంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే జెస్సికాలాల్‌ సోదరి సబ్రినా పాత్రలో విద్యా బాలన్‌ కనిపిస్తే, ఓ జర్నలిస్టు పాత్రలో రాణి ముఖర్జీ నటించారని అన్నారు.

తరుణ్ తన అదౄష్టం 2011 లో పరీక్షించుకుంటున్నాడు...


జనవరి అందరికి వాంటెడ్ దీక్ష సేఠ్ కూడ


january 1st week bet


సమంథ వెనక కుర్రాల వేట


2010 కొత్త నాయికలు




యూత్ ఎంటర్టైనర్ తమన్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ





Add Image

Anaganaga Oooo dheeruDu


12/26/10

లేత గులాబి తమన్నా మళ్ళి తెలుగులోకి బిజి













రంగ ది దొంగ హిరొయిన్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ


సల్మాన్ కులుకులు





అనాధనే కానీ అమాయకుడ్ని కాను...నా పేరు


వెన్నెల, ప్రస్తానం చిత్రాల దర్శకుడు దేవకట్టా తన తదుపరి చిత్రం ఆటోనగర్ సూర్య ని రూపొందించటానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం డైలాగ్ టీజర్ ని నెట్ లో విడుదల చేసారు. అందులో ... " చూడు బాబాయ్...కొట్టుకు చావటానికి మన మధ్య ప్యాక్షన్ గొడవలు లేవు...భూమి మీద పుట్టిన ప్రతీ మనిషికీ ఒక హక్కుంది. ఎదగడం..తెలిసిన పనిచేసుకుంటూ కెపాసిటీకి తగ్గట్లు ఎదగడం..కానీ ఆ హక్కుని కబ్జా చేసి ఎదగడమే నీ లాంటి లోఫర్లు హక్కు అనుకుంటారు. హిస్టరీలో జరిగిన ప్రతీ పోరాటానికి, విప్లవానికి, యుద్దానికి ఇదే కారణం.

అవును నేను అనాధనే కానీ అమాయకుడ్ని కాను...నా పేరు సూర్య...ఆటోనగర్ సూర్య. బాంచెత్ ...నేను ముట్టుకుంటే రిపేర్ చేయలేని వస్తువు లేదు.." అంటూ ఈ టీజర్ బేస్ వాయిస్ తో సాగుతుంది. ఇక ఈ చిత్రం గురించి చెబుతూ...ఎవరూ లేని ఓ వ్యక్తి అందరివాడుగా మారటమే అంటున్నారు. అలాగే ఈ చిత్రం ట్రేడ్ యూనియన్స్ బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ పూర్తయి...నటీనటులు, సాంకేతిక గణం ఎంపిక జరుగుతోంది అన్నారు. బెస్టాఫ్ లక్ దేవకట్టా.

అటువంటి చిత్రాన్ని వెంకటేష్‌ టేకప్‌ చేశాడంటే ఇండస్ట్రీలో గుసగుసలు


మనిషికి భయమనేది ఈ బాడీని గురించే.. ఇది ఏమయిపోతుందోనని దాన్ని మనసులో ఎక్కించుకుంటే నిజంగా భయపడిపోతాడు. మైండ్‌ను చాలా కూల్‌గా ఉంచుకోవాలి. ఈ బాడీకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇదంతా ఓ డ్రామాగా తీసుకోవాలి... అంటూ విక్టరీ వెంకటేష్‌ సూక్తులు వల్లించారు. 'నాగవల్లి' చిత్రం చేశాక... వెంకటేష్‌కు ఏదో అవుతుందనే నెగెటివ్‌టాక్‌ ఇండస్ట్రీలో వచ్చింది. కన్నడలో ఆప్తరక్షక చేశాక విష్ణువర్ధన్‌ కాలధర్మం చెందారు. దాంతో ఈ చిత్రాన్ని రజనీ చేసేందుకు వెనుకంజ వేసినట్టు ప్రచారం జరిగింది.

అటువంటి చిత్రాన్ని వెంకటేష్‌ టేకప్‌ చేశాడంటే ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. ఇవన్నీ తనదాకా వచ్చాయని విక్టరీ వెంకటేష్‌ తన మనసులోని మాటను శనివారం ఆవిష్కరించారు. సినిమా విడుదలయ్యాక మహారాష్ట్ర వెళ్ళి వచ్చారు. అక్కడ ఆత్యాధ్మికలోకంలో గడిపాననీ, మళ్ళీ త్వరలో వెళ్ళనున్నానని చెప్పారు. రజనీకాంత్‌ కూడా అలా వెళతారు. మీకు కలుస్తారా? అని అడిగితే... మేం కాంటాక్ట్‌లో ఉంటామని బదులిచ్చారు.

రజనీకాంత్‌గారు ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారంటూ... ఏదైనా జీవితంలో కొత్త ప్రయోగం చేయాలి. లేదంటే మనకు గుర్తింపు ఉండదని వెంకీ సెలవిచ్చారు. రాజు గెటప్‌కు 4 గంటలు మేకప్‌ వేసుకున్నాను. ఆ కాస్ట్యూమ్స్‌ వేసుకొన్నాక ప్రకృతి కార్యాలను అణచుకొన్నాను. యూరిన్‌కు కూడా వెళ్ళడానికి వీలులేని విధంగా కష్టపడాల్సివచ్చిందని అన్నారు
Powered by web analytics software.