Free SMS And Earn Part Time Money







7/14/09

రెండు తరాల మద్య వారది లవ్ ఆజ్ కల్



లవ్-ఆజ్-కల్ రెండు తరాల మద్య ఉండే అంతరాలను అప్పటి పరిస్తితుల వల్ల మానవ సంబందాలు ఎలా ప్రభావితం అవుతాయి అనే మూల కదతో ప్రారంభ మవుతుంది 2009 లండన్ లొ రాకింగ్ వీర్ సింగ్ గా 1965లో ట్రెడిష్నల్ సిక్కు పాత్రలో సైఫ్ నటించారు ఇక కొత్త తరానికి ప్రతీకగా దీపిక పదుకొనె పాత తరానికి హర్లీన్ కౌర్ నటించారు సైఫ్ నిర్మించిన ఈ చిత్రం రెండు తరాల మద్య అంతరానికి వారది గా ఒక "రొమియో-జులియట్ " సలీం -అనార్కలి లను చూసినట్టు ఉంటుంది అని చెప్పుకొచ్చారు

లవ్ ఆజ్ కల్ కాంటెస్ట్ లొ పాల్గొనండి




"జోష్" ఆడియో



అక్కినేని నట వారసత్వాన్ని వెండితెరపై వెలిగించడానికి యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య కథానాయకుడిగా,నటి రాధ పెద్ద కుమార్తె కార్తీక కథానాయికగా నటిస్తోన్న చిత్రం "జోష్"పాటలు ఈ నెల 18న విడుదల కాబోతున్నాయ్. బొమ్మరిల్లు,కొత్తబంగారులోకం సినిమాలు బిగ్ హిట్స్ ఇచ్చిన దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వాసువర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. రెండు పాటలు కొద్దిగా ప్యాచ్‌వర్క్ మినహా చిత్రం పూర్తయిందని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాత దిల్‌రాజు వెల్లడించాడు. తమ పతాకంపై అన్ని హిట్ సినిమాలే వచ్చాయని, ఇదికూడా హిట్ అయితే 3వ హ్యాట్రిక్ సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశాడూ. నాగార్జున నాగచైతన్య మూవీ చూసి సూపర్ హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారని దిల్రాజు చెప్తున్నాడు. ఈ నెల 18వ తేదీన "జోష్" ఆడియో. నాగర్జున ఈ మద్య సినిమాలు ఎక్కువ చూస్తున్నట్టు ఉంది ఓయె చూసి గీతాంజలిలా ఉందంటే హిట్ కొట్టింది మరి నాగచైతన్య సినిమా డైరక్ట్ గా హిట్ అన్నారు మరి ఏమవుతుందో వెండితెరపై వచ్చే వరకు తెలిదు మరి?



కమలహసన్ తనయ శౄతిహసన్ మైఖల్ జాక్సన్ కు నివాళి




పాప్ ని ఉర్రూతలుగించే మైకల్ జాక్సన్ కు నటనలో విభిన్నతో మెప్పించే కమల హసన్ తనయ శౄతిహసన్ మైఖ్ కి ఇష్టమైన సంగితంతో నీరాజనాలు అందించనుంది బాలీవుడ్ లో "లక్"సినిమాలో కధనాయికగా నటిస్తున్న ఈమెకు పాప్ సంగీతంలో మంచి ప్రావీణ్యం కూడా ఉంది ప్రావీణ్యమే కాదండొయ్ తనకంటూ పాప్ బౄందమే ఉంది ఇన్ని పనులు చేస్తు కమల్ తీస్తున్న[ఈనాడు] చిత్రానికి స్వరాలందిస్తోంది పాప్ చక్రవర్తి మైఖల్ జాక్సన్ కు నీవాళికి గాను ఈ నెల 29న చెన్నై లో భారి పాప్ కార్యక్రమం రూపొదిస్తోంది జాక్సన్ పాటలు పాడి అలరించడానికి ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహ్మాన్,శంకర్ ఆసక్తిగా ఉన్నారు మరి

మైఖల్ అభిమానులు పాప్ సంగీత అభిమానులు వెళ్ళి ఆనందించండి.



7/13/09

"హీరో కుమారుడు హీరోనే కావాలా?"


"హీరో కుమారుడు హీరోనే కావాలా?" దాసరి కుమారుడు హీరో.. ఆయన కుమారుడు హీరో.. ఇలా కథానాయకుల కుమారులంతా హీరోయిలతే ఇండస్ట్రీలో కొత్తదనం ఏముంది? ఎందరో దాసరినారాయణరావును కాలవాలని, రాఘవేంద్రరావు, వినాయక్, రాజమౌళి కాలవాలనుకుంటున్నారు. మరి వారికి సరైన వేదిక ఏది? మధ్యలో ఎవరో ఏజెన్సీ ద్వారా వచ్చి మోసపోతే దానికి బాధ్యులెవరు? అందుకే దానికి ఓ ఫ్లాట్‌ఫారమ్ కావాలి. అది నటి భూమిక కల్పిస్తోంది. దీన్ని అందరూ అభినందించాలని డా. దాసరి నారాయణరావు అన్నారు. నటి భూమిక, భరత్‌ఠాగూర్ నిర్వహిస్తోన్న "మాయానగర్ టాలెంట్ హంట్"ను దాసరి ప్రారంభించారు. పల్లెపల్లెలా తిరిగి నటీనటులను ఎంపికచేశామని, అప్పటినుంచి ఈ పనిని కొనసాగిస్తునే ఉన్నామని దాసరి చెప్పారు. ఇప్పుడంతా చాలా ఈజీగా అయిపోయింది. దేశవిదేశాల్లో ఉన్నవారంతా "మాయానగర్ డాట్‌కామ్" ఓపెన్ చేసి తగిన వివరాలు తెలుసుకోవచ్చునని దాసరి తెలిపారు. త్వరలో తాను కూడా 5 చిత్రాలు తీస్తున్నామని.. అందులో కొత్తవారికి ప్రవేశం కల్పిస్తామని ఆయన భుమికకు హామీ.
మీలో ఎవరైన డైరక్టెర్స్ యాక్టర్స్ అవాలనుకుంటే వెంటనే మయానగర్ ఓపెన్ చేసి మీ ప్రతిభను తెలపండి

7/12/09

మగధీర ఖచ్చితంగా బ్లాక్ బస్టరేనట !



రిలీజ్ కి దగ్గరవుతున్న కొద్ది మగధీర మీద అంచనాలు పెరిగిపొతున్నయి ఫిల్మ్ నగర్ వర్గాల కదనం ప్రకారం సూపర్ డూపర్ హిట్ కి ఏమాత్రం తక్కువగా లేదంటున్నారు సినిమాలో యాక్షన్ సీన్స్ 40 నిమషాలుండే ఫ్లాష్ బ్యాక్ అసాదారణం గా ఉందని పొరాట దృశ్యాలు అద్బుతంగా ఉన్నాయట ఫ్లాష్ బ్యాక్ తో పొలిస్తే మిగతా కధ మాత్రం కొంచం తగ్గిందని సమాచారం "బ్రెవ్ హార్ట్ , 300, గ్లాడియెటర్ లను పొలిన యాక్షన్ దృశ్యాలు సినిమాని కచ్చితం గా హిట్ చెస్తాయనిపిస్తోంది కాక పొతే మామూలుగా ఉన్న పాటలు ఎమన్నా డామెజ్ చెసే అవకాశం ఉంది చూద్దాం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎమన్నా కవర్ చెస్తుందేమో ఎది ఎమైనా భారి అంచనాలతో రికార్డు స్తాయి ఒపెనింగ్స్ మాత్రం ఖాయం










ఏడిద నాగేశ్వరరావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్

తెలుగువారు గర్వించదగిన పలు ఉత్తమ చిత్రాలను నిర్మించిన పూర్ణోదయ క్రియేషన్స్ సంస్థ విజయవంతంగా 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. పూర్ణోదయ సంస్థ అధినేతి ఏడిద నాగేశ్వరరావు ఈ బ్యానర్ పై 'శంకరాభరణం', 'స్వాతిముత్యం', 'సాగరసంగమం', 'సితార', 'సీతాకోక చిలుక', 'స్వయంకృషి' వంటి పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. పూర్ణోదయ సంస్థ మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకున్న ఏడాది నాగేశ్వరరావుకు జీవన సౌఫల్య అవార్డు (లైఫ్ టైమ్ అచీవ్ మెంట్)ను ప్రదానం చేశారు.ఇంతటి గొప్ప బ్యానర్ పై మరిన్ని చిత్రాలు రావలని ఆశిద్దాం. ఈనెల 14వ తేదీన రవీంద్రభారతిలో ఈ అవార్డును ఏడిద నాగేశ్వరరావుకు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో 'సినీ పూర్ణోదయం'అనే పుస్కకావిష్కరణ కూడా జరుగుతుంది. పూర్ణోదయ సంస్థ నుంచి వచ్చిన చిత్రాల సమాచారంతో సీనియర్ పాత్రికేయుడు పులగం చిన్నారాయణ రాసిన పుస్తకం







నా వరకు స్టార్ అంటే చిరంజీవే :క్రిష్ణ వంశి



































MEGASTAR CHIRANJEEVI MLA(TIRUPATI)
మోహన్ బాబు కుమార్తే లక్ష్మి నిర్వహిస్తున్న లక్ష్మి టాక్ షొకి మొన్నామద్య క్రిష్ణ వంశి వచ్చాడు అందరు తెలుగు నటులు క్రిష్ణ వంశీ దర్శకత్వంలో నటించాలని తహ తహలాడతారు కాని క్రిష్ణ వంశి మాత్రం ఒక హీరోతో చెయ్యాలని కలలు కనే వాడు ఆ హీరో ఎవరో కాదు మెగా స్టార్ చిరంజీవి , చిరు రాజకీయాలలోకి రాకముందు కధ మొత్తం తయారు చేశారుట "స్వాతంత్ర పొరాటంలో ఆంధ్ర ప్రదేశ్ ని రిప్రజెంట్ చేస్తు ఒక మహనీయుడి కధతో ఈ తరం వారికి స్వాతంత్రం గొప్పదనాన్ని చెప్పాలనుకున్నాను అంత గొప్ప హీరొ చెస్తేనే అందరికి చేరుతుంది " అని చెప్పుకొచ్చారు చూద్దాం ఇప్పటివరకు ఇప్పటి వరకు 148 చిత్రాలు చేసిన సుప్రిం హీరొ మరో రెండు కొడితే 150 వాటిలో వంశీ కి అవకాశం వస్తుందేమో

7/11/09

రవితేజ, నయనతార ఆడియో రిలీజ్ ఇన్@'ఆంజనేయులు'

రవితేజ, నయనతార జంటగా పరశురామ్‌ (బుజ్జి) దర్శకత్వంలో నటుడు గణేష్‌బాబు పరమేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న 'ఆంజనేయులు' చిత్ర నిర్మాణం పూర్తికావచ్చింది. 'ఆంజనేయులు ఆడియోను ఈ నెల 24న ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదల,ఆగస్టు రెండవ వారంలో చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు' నిర్మాత గణేష్‌బాబు కిక్ తో అంతగా అలరించని కొత్త కధ కధనంతో తోక లేని ఆంజనేయులుగా మళ్ళి ప్రేక్షకుల చెంతకు రాబోతున్నాడు.ప్రతి సినిమా లోను తన క్యారెక్టర్ డైలాగ్ డెలివరి అదేవిధంగా ఉన్న ఈ సినిమాలో కొత్తదనం ఉంటయని సినిమా యూనిట్ ఆశిస్తున్నారు

ఈ చిత్రంలో రవితేజ, నయనతార, ప్రకాష్‌రాజ్‌, షాయాజీషిండే, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, నాజర్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.రవీంద్రబాబు, సంగీతం: ఎస్‌.తమన్‌, ఫైట్స్‌: రామ్‌, లక్ష్మణ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పరశురామ్‌ (బుజ్జి).ఆగష్టుకి విడుదల రవితేజకు దడ దడ ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యులోను నేను కిందనుంచి కష్టపడి వచ్చాను నాకు హిట్,ఫ్లేప్ ఒకటే అని చెప్పుకొనే రవితేజ ఇ సారి హిట్ రాక పోతే అటు నిర్మాతలకు ఇటు ప్రక్షకులకు మరింత దూరమవుతాడు మరి (జాగ్రత్త రవి)

బుల్లితెర షో లో "పోకిరి" నమ్రత శిరోద్కర్





















టాలీవుడ్ ప్రిన్స్, పోకిరి మహేష్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌ బుల్లితెరపై ప్రత్యక్షం కానుంది. పెండ్లికిముందు యువరాజుతో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నమ్రత పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పింది. తాజాగా వ్యాపకం కోసం నిర్మాతగా మారి బుల్లితెరకు దగ్గరవుతోంది. ఇందులో భాగంగా... ఓ బుల్లితెర షోను ఆమె నిర్మించనుంది. మరాఠీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ కోసం ఈ షో రూపకల్పన జరుగుతోంది. మరాఠీ నమ్రతా మాతృభాష కావడంతో తొలిసారి ఈ వెంచర్‌ చెపడుతోంది . వివాహానంతరం సినిమాలకు స్వస్తి చెప్పిన సోదరి శిల్పా శిరోద్కర్‌తో కలిసి నమ్రత ఈ షో జడ్జిగా వ్యవహరించనుండటం విశేషం. పిల్లల కోసం చేస్వ ఈ ప్రోగ్రాంలో సోదరి సిల్పాతో పాల్గొనుంది.ఈ షో కోసం తరచూ ముంబై వెళ్లవలసి ఉన్నప్పటికీ తన ఆసక్తితో ఇదంత చేస్తోంది,ప్రస్తుతం షూటింగ్‌ అంతా హైదరాబాద్‌లోనే ప్లాన్‌ అవుతోంది. టీవీషోలో నమ్రత తొలిసారి రంగప్రవేశం చేస్తున్న తరుణంలో మునుముందు మరింత బిజీ అవబోతోంది, మరిన్ని షోలు చేయాల్సిందిగా పలు ఛానల్స్‌ నమ్రత వెంట ఇప్పటికే తిరుగుతున్నాయ్ , అయితే ప్రస్తుతం అవన్నీ చర్చల దశలోనే ఉన్నాయ్ ICICI BANK వారి కొత్త వీడియో ప్రకటన బావుంది




యువసామ్రాట్ తనయుడీ ఫస్ట్ లుక్




















యువసామ్రాట్ నాగార్జున తనయుడు నాగచైతన్య వెండితెరపై ఎలా కనిపించబోతున్నారనే ఉత్సుకత రోజురోజుకూ ప్రేక్షకులలో ఎక్కువవుతోంది. నాగార్జున పోలికలతో యువ మన్మథుడుగా 'జోష్'తో అలరించేందుకు నాగచైతన్య ముస్తాబవుతున్నారు.
నాగచైతన్యను
అలనాటి కథానాయిక రాధ కుమార్తె కార్తీక ను పరిచయం చేస్తూ తాము నిర్మిస్తున్న చిత్రానికి 'జోష్' టైటిల్ ను ఖరారు చేసినట్టు దిల్ రాజు ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాసువర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తొలిసారిగా చిత్ర విశేషాలను దిల్ రాజు శనివారంనాడు సంస్థ కార్యాలయంలో తెలియజేశారు.
ICICI BANK వారి కొత్త వీడియో ప్రకటన బావుంది
















టాలివుడ్ బాక్సాఫీసులో ఈ వారం టాప్ 5 చిత్రాలు

గీతాంజలిని తలపిస్తోందనే టాక్ తో బాటు షామిలి ఫస్ట్ సినిమా కావడంతో కలక్షన్స్ అధిరాయి

సినిమా బావుందనే టాక్ తో మంచి ఫలితాలు రాబడుతోంది

మ్యుజిక్ సూపర్ సినిమా మాత్రం టెర్రర్ చూడాలి ఆడియన్స్ ఎమంటారో

సినిమా బావున్నా హీరో హీరోఇన్లకు మ్యాచ్ అవ్వలేదనే టాక్

సరైన చిత్రాలు రాకపొవడం తో కిక్ టాప్ 5 లో కొనసాగుతోంది

Powered by web analytics software.