తన సొంత చిత్రమైన 'అభియుం నానుమ్' చిత్రాన్ని కన్నడంలో 'నాను నన్న కనసు' పేరుతో తీయబోతున్న విషయాన్ని ప్రకాష్ రాజ్ ధ్రువీకరించారు. రీమేక్ సినిమా ద్వారా దర్శకుడు అనిపించుకోవాలనేది తన అభిమతం కాదనీ, అయితే ఆ సినిమా సోర్టీ డిస్కషన్స్ లో తాను పాల్గొన్నాననీ, తనను ఎంతో ప్రభావితం చేసిన సినిమా ఇదనీ అన్నారు. కన్నడ రీమేక్ లో కొన్ని మార్పులు చేయబోతున్నానని తెలిపారు. ఇందులో కన్నడ నటి రమ్య ప్రధాన పాత్ర పోషిస్తారనీ, హంసలేఖ సంగీతం అందిస్తారనీ తెలిపారు. మెడికేరి, కొడగు జిల్లాల్లో డిసెంబర్ మొదటివారంలో షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు.
9/20/09
ప్రకాష్ రాజ్ ధ్రువీకరించారు.'అభియుం నానుమ్' రీమేక్
తన సొంత చిత్రమైన 'అభియుం నానుమ్' చిత్రాన్ని కన్నడంలో 'నాను నన్న కనసు' పేరుతో తీయబోతున్న విషయాన్ని ప్రకాష్ రాజ్ ధ్రువీకరించారు. రీమేక్ సినిమా ద్వారా దర్శకుడు అనిపించుకోవాలనేది తన అభిమతం కాదనీ, అయితే ఆ సినిమా సోర్టీ డిస్కషన్స్ లో తాను పాల్గొన్నాననీ, తనను ఎంతో ప్రభావితం చేసిన సినిమా ఇదనీ అన్నారు. కన్నడ రీమేక్ లో కొన్ని మార్పులు చేయబోతున్నానని తెలిపారు. ఇందులో కన్నడ నటి రమ్య ప్రధాన పాత్ర పోషిస్తారనీ, హంసలేఖ సంగీతం అందిస్తారనీ తెలిపారు. మెడికేరి, కొడగు జిల్లాల్లో డిసెంబర్ మొదటివారంలో షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు.
Powered by web analytics software. |