Free SMS And Earn Part Time Money







12/3/10

మగవారిని మగవారే ముద్దాడం ఫేషన్ అయిపోయినట్టుంది Mega ఫ్యామిలి మొదలుపెట్టింది అల్లు అర్జున్ , రాం చరణ్


ఇప్పుడు కొత్తగా మగవారిని మగవారే ముద్దాడం ఫేషన్ అయిపోయినట్టుంది మొన్నిమధ్యనే షారుఖ్ ఖాన్ మరో మగడిని ముద్దాడడం ఇంటర్ నెట్ లొ హల్ చల్ చేసింది ఇప్పుడు మన టాలీవుడ్ వంతయింది ఈ ఫీట్ మరెవరో కాదు మెగ ఫ్యామిలి మొదలుపెట్టింది అల్లు అర్జున్ , రాం చరణ్ ని ఒక ప్రెవేట్ పార్టిలో ముద్దుపెట్టుకున్న్నాడు [బన్ని కి మొన్నే ఎంగేజ్మెంట్ అయిపోయిందండోయ్ స్నేహ రెడ్డి తో

ప్యాంటీ వేసుకోవడం చెడ్డ చిరాకు అని చెప్పడమేమిటని


హాటెస్ట్ తార యానాగుప్తా ఇటీవల ప్యాంటీ వేసుకోకుండా ఓ కార్యక్రమానికి హాజరవడం పెద్ద సంచలనమైంది. అయితే యానా మాత్రం తనకు లోదుస్తులు వేసుకునే అలవాటు లేదంటూ సర్దుకుంది. ఆమె సర్దుకున్నా లక్నోలోని ఓ న్యాయవాది మాత్రం సర్దుకోలేదు.

యానా ప్యాంటీ వేసుకోలేదు పో... ప్యాంటీలెస్ యానా ఫోటోను ఫోటోగ్రాఫర్ ఫోటో తీయడమేల..? అతడు ఫోటో తీసినాడు పో... దానిని యాజమాన్యం చూస్తూ ఊరుకుండుట ఏల..? యాజమాన్యం ఊరుకున్నది పో... మీడియాలో తను ప్యాంటిలెస్ గాళ్‌నని యానా చెప్పడమేల..? చెప్పింది పో... ఆ ప్యాంటీలెస్ ఫోటోలను పత్రికల్లో ప్రచురించడమేల...? హతవిధీ... ఏమిటీ ఉపద్రవం.

ప్యాంటీ వేసుకోకుండా ఓ మహిళ దర్శనమిస్తే... దానిని ఫోటోగ్రాఫర్లు క్లిక్‌మనిపిస్తే... వారిపై యానాగుప్తా కేసు పెట్టకపోగా... మీడియా ముందు పళ్లికిలిస్తూ తనకు ప్యాంటీ వేసుకోవడం చెడ్డ చిరాకు అని చెప్పడమేమిటని లక్నోలో ఓ న్యాయవాది ఆక్రోశించాడు. ఇదంతా తన పబ్లిసిటీ స్టంట్ కోసం యానా ఆచారవ్యవహారాలను మంటగలిపిందని కోర్టులో కేసు వేశాడు.

న్యాయవాది పిటిషన్‌పై లక్నో కోర్టు స్పందించింది. ఈ నెల 6వ తేదీన ప్యాంటీ వేసుకోకుండా దర్శనమిచ్చిన యానా, ఆ ఫోటోలను తీసి మీడియాకు ఇచ్చిన ఫోటోగ్రాఫర్ హాజరు కావాలని ఆదేశించింది. మరి కోర్టులో యానా ఎటువంటి సమాధానం చెపుతుందో చూడాలి

సూర్యను కథానాయకుడిగా చేశాడా ........???


పరిటాల రవి జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని నిర్మించిన రక్తచరిత్ర చిత్రంలో మొదటి పార్ట్‌లో రవిని హీరోగా చూపించిన వర్మ రెండవ పార్టుకొచ్చేసరికి విలన్‌గా చూపించాడు. సూర్యను కథానాయకుడిగా చేశాడు. ఇది క్లుప్తంగా కథ. కర్ర విరగదు. పాము చావదు అన్న సామెతలా తెరకెక్కించాడు.

మొదటి భాగంలో రవి(వివేక్ ఒబెరాయ్) రాజకీయాల్లోకి వస్తాడు. అంతకుముందు తన తండ్రిని వారిని చంపే ప్రయత్నంలో రాజకీయ అస్త్రం ఉపయోగిస్తాడు. రాజకీయాల్లో శివాజీరావ్(శతృఘ్న సిన్హా) స్థాపించిన పార్టీలో చేరి ఎమ్మెల్యేగా మంత్రిగా ఎదిగి శక్తిగా నిలబడతాడు. కానీ, ఈ ఎదుగుదలకు సహించలేని సూర్యనారాయణ రెడ్డి(సూర్య) రగిలిపోతుంటాడు. అతను ఎవరనేది రెండవ భాగంలో వస్తుంది.

ప్రతాప్ రవిపై ఉన్నట్టుండి బాంబు దాడి జరగడంతో ఒక్కసారిగా ప్రభుత్వంతోపాటు ప్రజలు ఉలిక్కిపడతారు. ఈ కేసును పరిశోధించే మోహన్ ప్రసాద్(సుదీప్)కి రవిని హత్య చేసేందుకు సూర్య కుట్ర పన్నాడని తెలుసుకుంటాడు. ఆ తర్వాత సూర్య భార్య భవానీ(ప్రియమణి)ని బంధించి సూర్య చట్టానికి లొంగేలా చేస్తాడు. ఇంకేముంది చెరసాలలోనే రవిని ఎలా చంపాలనే ప్లాన్ చేస్తాడు. వీరి కక్షలను కొందరు రాజకీయనాయకులు వాడుకుంటారు.

భవానీని ఒక పార్టీ రాజకీయాల్లోకి దించుతుంది. రాజకీయంగా ఆమెను ఎదుర్కోవడం కుదరక ఆమెను చంపాలని రవి అనుకుంటారు. కానీ భార్యను ముందుగా వారించి తర్వాత జరిగిన ఓ సంఘటనలో మీ ఇష్టం అంటుంది. ఆ టైంలో సూర్యతో భేటీ అయిన రవికి చుక్కెదురవుతుంది. జైల్లో స్నేహితుడైన ముద్దుకృష్ణతో రవిపై దాడి చేయిస్తాడు సూర్య. ఆ తర్వాత సూర్య రవిని చంపేస్తాడు. ఇదీ కథ.

కానీ వర్మ మొదట నుంచి చెప్పినట్లుగా సూరి, పరిటాల సునీత వంటివారితో ఆ చుట్టుప్రక్కల గ్రామాల వారితో చర్చించి తీసిన సినిమా అన్నాడు. అందులో కొంత కల్పితంతో తీశాడు. కానీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవు. మొదటి భాగంలో పెద్దసార్ అంటూ కెమేరాలో కన్పించే వ్యక్తి ఈ పార్టులో ఉండడు. అతను వైఎస్ రాజారెడ్డి అని అప్పుడు అనుకున్నారు. ఓ హీరోను గుండు గీయించే సన్నివేశం లేదు. అది ఫోటోలకే పరిమితమైంది. ఒక భావోద్వేగంతో తీసిన ఈ చిత్రం అటుఇటూగా ఉంది. మొదటి భాగం చూసినవారికే రెండవ భాగం చూడాలనిపిస్తుంది. కొత్తగా చూసేవారికి పెద్దగా అన్పించదు.

ఇక పాత్రల విషయానికి వస్తే... సూరి పాత్రలో సూర్య జీవించాడు. కటకటాల వెనుక ఉండి కుట్రలు పన్నడంలో ఆరితేరిన విధంగా నటించి మెప్పించాడు. ప్రియమణి, ఆప్టే పాత్రలు అమిరాయి. వారిద్దరి పాత్రలు మహిళా ప్రేక్షకుల్ని అలరిస్తాయి. సూరి, రవి పాత్రలు మినహా అసలు కథలో ఉండే ముద్దుకృష్ణ తదితర పాత్రలకు ప్రాధాన్యం లేదు.

పెద్దగా చెప్పాలంటే ఫోటోగ్రఫీ హైలెట్. యాక్షన్, థ్రిల్లర్ సినిమాకు వర్మ సౌండింగ్ అద్భుతంగా రాబట్టుకున్నాడు. నేపథ్య సంగీతం బాగుంది. నాగేశ్వరరావు మాటల చతురత్వం ఫర్వాలేదు. ఏదోవిధంగా పబ్లిసిటీ చేసుకుని కలెక్షన్లు రాబట్టుకునే వర్మ ఈ చిత్రానికి ఆ ప్రయోగం చేశాడు. సర్కార్ తరహాలో ఈ చిత్రాన్ని మలిచాడు. ప్రేక్షకుల ఆదరణ ఏస్థాయిలో ఉంటుందో చూడాలి

Rakta charitra-2 review


Rakta charitra-2 review"చూడాలంటే క్రింద లింక్స్ నొక్కండి "

Director : Ram Gopal Varma,

Music : Sukhwinder Singh, Imran-Vikram, Dharam-Sandeep, Bappi-Tutul,

Lyrics :Roop, Shabbir Ahmed, Shyamraj Dutta, Prashant Pandey and Sandip Singh,

Starring : Vivek Oberoi, Shatrughan Sinha, Abhimanyu Singh, Priyamani and Radhika Apte


raktacharitra 2 review [1]

raktacharitra 2 review[2]

raktacharitra 2 review[3]

సూపర్ డూపర్ హిట్ 'రెబల్


ప్రభాస్ హీరోగా 'రెబల్' చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. కధ, స్క్రీన్ ప్లే, కొరియోగ్రఫీ, దర్శకత్వం..లారెన్స్ అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు జె. భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. లారెన్స్ దర్శకత్వంలో దేవుని చిత్ర పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రెబల్ స్టార్ కృష్ణం రాజు క్లాప్ కొత్తగా, హీరోయిన్ అనుష్క కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ సందర్భంగా దర్శకులు లారెన్స్ మాట్లాడుతూ 'ప్రభాస్ తో చేస్తున్న పవర్ ఫుల్ మాస్ స్క్రిప్ట్ ఇది. హండ్రెడ్ పర్శంట్ ప్రభాస్ ని పక్కా మాస్ క్యారెక్టర్ లో చూపిస్తున్నాం' అన్నారు.
నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ 'ప్రభాస్ గారితో సూపర్ డూపర్ హిట్ తియ్యాలన్న కోరిక ఈ 'రెబల్' చిత్రంతో నేరవేరుతున్నందుకు చాలా ఆనందం గా వుంది. చాలా హై బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రభాస్ కెరీర్ లో అత్యంత భారీ చిత్రంగా రూపొందే 'రెబల్' రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి నాన్ స్టాప్ గా జరుగుతుంది' అన్నారు.ఈ ప్రారంభోత్సవానికి నాగార్జున వచ్చి లారెన్స్ కు,యూనిట్ కు శుభాకాంక్షలు తెలియచేసారు.

డిసెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం:Ragada


కింగ్ నాగార్జున హీరోగా కామాక్షి ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై అగ్రనిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి, యువదర్శకుడు వీరు పోట్ల దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ చిత్రం రగడ డిసెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... మా బ్యానర్లో నాగార్జునగారితో చేస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం రగడను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఆడియోకు అసాధారణమైన స్పందన వచ్చింది. అన్ని పాటలు చాలా బాగున్నాయని అంటున్నారు.

అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రేక్షకులు, అభిమానులు మా రగడ చిత్రాన్ని పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
ఈ చిత్రంలో నాగార్జున సరసన అనుష్క, ప్రియమణి, బ్రహ్మానందం, కోటశ్రీనివాసరావు, ధర్మవరపు తదితరులు నటించారు.

పుట్టినరోజుకి వారంరోజుల ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటే


పుట్టినరోజుకి వారంరోజుల ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటే సరికొత్త అనుభూతి లభిస్తుంది. సలోనికి ఇటీవల అలాంటి అనుభవమే ఎదురైంది. ఈ అందాల సలోని పుట్టినరోజు డిసెంబరు 3. ఆ రోజున కట్ చేయాల్సిన కేకును సలోని వారం రోజులు ముందుగానే కట్ చేసింది.

ప్రస్తుతం ఆమె తెలుగమ్మాయి అనే చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో ఇటీవల జరిగింది. ఈ షెడ్యూల్ చివరి రోజున ఈ యూనిట్ సలోని బర్త్‌డేని అడ్వాన్స్‌గా సెలబ్రేట్ చేసింది. ఈ బర్త్‌డే బేబీతో కేక్ కట్ చేయించి తెలుగమ్మాయి యూనిట్ సందడి చేసింది.

సలోనీకి హైదరాబాద్ బిర్యానీ అంటే మహా ప్రీతి. అందుకని ఆ రోజు ప్రత్యేకంగా ఆమెకోసం బిర్యాని తెప్పించారట. ఈ యూనిట్ తనపట్ల కనబర్చిన ప్రేమకు సలోని పొంగిపోయింది. ఆ ఆనందంలో కళ్లు చెమర్చినంత పనయ్యిందట. మర్యాదరామన్న తర్వాత సలోని నటిస్తున్న చిత్రం తెలుగమ్మాయి.

12/1/10

నేను నా రాక్షసి లో సిక్స్ ప్యాక్ బాడి తో రాణ



c lic k

‘పరమవీర చక్ర’ చిత్రంలో బాలీవుడ్ సెక్సీ భామ. ఈ చిత్రంలో నేహా బికినీ లో కనిపించి కనువిందు చేయనుంది....!


యువరత్న బాలకృష్ణ, లెజండ్రీ డైరెక్టర్ దాసరి నారాయణ రావు కాంభినేషన్ లో రూపొందుతున్న ‘పరమవీర చక్ర’ చిత్రంలో బాలీవుడ్ సెక్సీ భామ నేహా ధూపియా, అమీషా పటేల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. టైటిల్ ‘పరమవీర చక్ర’ అని పెట్టారు కదా అని బాలకృష్ణ నుంచి సీరియస్ మాస్ మసాలా సినిమా అన్న సంగతి అర్థమవుతోంది. అంచనాలకు తగ్గట్టు ఈ చిత్రంలో దాసరి పవర్ ఫుల్ సీన్స్, పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయట. కాగా ఈ చిత్రంలో నేహా బికినీ లో కనిపించి కనువిందు చేయనుంది. సినిమాలోని ఒక సన్నివేశంలో బాలకృష్ణను రెచ్చ గొట్టడానికి పాడే పాటలో బికినీ వేసుకున్నట్టు సమాచారం. హాట్ హాట్ డ్రెస్ లలో ఈమె చేసిన డ్యాన్స్ యువతను బాగా ఆకట్టుకుంటుందని యూనిట్ వర్గాలు భావిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో బాలకృష్ణతో షీలా కూడా రొమాన్స్ చేయనున్నది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. అందరికి హితవులు పలికె దాసరి కూడ ంగిలిన డైరక్టర్స్ మాదిరిగానే హిరోయిన్ తో ఎక్స్ పోజింగ్ చేయిస్తే అతని టెలెంట్ ఏముంది బాలకృష్ణ లాంటి క్రేజ్ గల హిరోని పెట్టుకొని కధ తో నడిపించాలి కాని హిరోయిన్ ల అందాలు చందాలు బికినీ లు ఇవన్ని పెట్టినంత మాత్రన సినిమా హిట్ అవుతుంది అనుకోవటం దాసరి పిచ్చితనం ఎమైతెనేం బాలకృష్ణ మంచి ఉపు మీదున్నప్పుడే ఈ చిత్రం రావటంతో కలెక్ష్న్స్ కి దొకౌండదు [అయిన ఇప్పుడె ఎందుకు అవన్ని]

Ravi Teja Extradinary Performance in "Mirapakay"


కృష్ణ, కిక్, డాన్ శీను వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత క్రేజీస్టార్ రవితేజ హీరోగా యువదర్శకుడు హరీశ్ శంకర్ ఎస్. కథ - మాటలు - దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్‌పై నవనిర్మాత రమేష్ పుప్పాల నిర్మిస్తున్న భారీ చిత్రం "మిరపకాయ్" షూటింగ్ పూర్తయింది.

ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ.. రవితేజగారితో మా సంస్థ నిర్మించిన మొట్టమొదటి చిత్రం మిరపకాయ్ షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్, రాజమండ్రి, స్విట్జర్లాండ్, బ్యాంకాక్‌లలో చాలా లావిష్‌గా ఈ చిత్రాన్ని నిర్మించాం.

రవితేజ ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్, హరీష్ శంకర్ టేకింగ్, థమన్ మ్యూజిక్, రాంప్రసాద్ ఫోటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్స్ అవుతాయి. మిరపకాయ్ టైటిల్ కి తగినట్లుగానే రవితేజ క్యారెక్టర్ ఉంటుంది. పాటలన్నీ సూపర్ హిట్టవుతాయి అని చెప్పారు.

ఈ చిత్రంలో రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్ష, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, సునీల్, చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అజయ్, ఆలీ, నాగబాబు, రాజా రవీందర్, బ్రహ్మాజీ, రావు రమేష్, సుప్రీత్, సుధ, సురేఖవాణి నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సి. రాంప్రసాద్, అసోసియేట్ డైరెక్టర్స్: నాగేంద్ర వుద్దీశ, సత్యనారాయణ బండి గుప్తాపు, విజయ్ కనకమేడల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజా రవీందర్, నిర్మాత: రమేష్ పుష్పాల, కథ - మాటలు- దర్శకత్వం: హరీశ్ శంకర్ ఎస్

వైఎస్ జగన్‌పై సినిమా తీస్తే ఎలా ఉంటుందీ..?: వర్మ


నిజజీవితాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకునే రాంగోపాల్ వర్మ మదిలో మరో కొత్త ఆలోచన పుట్టుక వచ్చినట్లు భోగట్టా. అదేమిటంటే... వైఎస్ జగన్ జీవితంపై సినిమా తీయాలనుకోవడం. వైఎస్సార్ మరణానికి ముందు, ఆ తర్వాత వైఎస్ జగన్ రాజకీయ జీవితం ఎలా సాగిందన్న దానిపై వర్మ ఆరా తీస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే "వైఎస్ జగన్ రాజకీయం" అనే పేరుతో వర్మ సినిమా తీయడానికి రెడీ అవుతున్నట్లు భోగట్టా. ఇకపోతే ఇప్పటికే ప్రకటించిన బెజవాడ రౌడీలు చిత్రం స్క్రిప్టుపై వర్మ ప్రత్యేక దృష్టిలో పెట్టారు. ఈ చిత్రంలో టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్రహీరోలు నటిస్తారని సమాచారం.

11/30/10

అప్పలరాజు........గొప్పల్రాజు...!


రోబో పై దాసరి సెటైర్


హీరోయిన్‌తోపాటు అదనపు సౌకర్యాలు కల్పిస్తుందట సిద్ధపడి ఓ నిర్మాత డేట్స్ కూడా తీసుకున్నాడట.


డ్రగ్ మాఫియా ఆ తర్వాత వ్యభిచార కేసుల్లో హైదరాబాద్ పోలీసులకు చిక్కిన సైరాభాను తాను పెద్దగా ఫీల్ కావడం లేదని చెపుతోంది. ఇటీవలే ఓ ఫంక్షన్‌కు హాజరైంది. ఆమె సెంటర్ ఫర్ ది ఎట్రాక్షన్ అయింది. తనకు మీడియా వాళ్లు పబ్లిసిటీ ఇచ్చి మంచి పనిచేశారని ఆనందంగా చెపుతోంది.

ఎందుకని అడిగితే... "బి" గ్రేడ్ సినిమా నిర్మాతలు చాలామంది సంప్రదించి తనను నటించమని కోరుతున్నారట. మొన్నటివరకూ సినిమాలకు లక్ష తీసుకునే ఆమె ప్రస్తుతం పది లక్షల పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందట. దీనికి సిద్ధపడి ఓ నిర్మాత డేట్స్ కూడా తీసుకున్నాడట. కాకపోతే అందులో అతనే కథానాయకుడు.

హీరోయిన్‌తోపాటు అదనపు సౌకర్యాలు కల్పిస్తుందట. మైనస్ ఏమిటంటే ఈ గొడవకు ముందు ఆమె వివాహానికి సిద్ధమైంది. దీంతో అది కాస్తా కొండెక్కింది.

నయనతార కి రమలతా కి మరో తంట ప్రభుదేవా తో


ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవాతో అందాల ముద్దుగుమ్మ హన్సిక ఈ మధ్య ఓవర్‌టైమ్ చేస్తుందని సినీ వర్గాల్లో టాక్. వీరిద్దరూ సెట్స్‌లో ఓవర్‌టైమ్ చేయడంతో పాటు రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతున్నారని పుకార్లు షికార్లు చేయడంతో, రమలతలా నయనతారకు కూడా కోపమొచ్చిందట.

కానీ రమలత, నయనతారల గురించి ముందే తెలుసుకున్న హన్సిక మాత్రం ప్రభుదేవా తనకు సోదరుడని ట్విట్టర్ రాసుకుందట. రమలత, నయనతారల మధ్య సవతి పోరు సాగుతున్న ఈ నేపథ్యంలో.. మనకీ గొడవెందుకు అని భావించిన హన్సిక.. ప్రభుదేవాతో తనకు సంబంధముందనే వార్తలను ఖండించింది.

ప్రభుదేవాకు "నేను చెల్లెల్ని మాత్రమే"నని ట్విట్టర్‌లో చెప్పింది. 'ప్రభుదేవా సర్‌'తో తనకు ఏదో సంబంధముందని వస్తున్న వార్తలు వదంతులు మాత్రమేనని, అవన్నీ అసత్యాలని హన్సిక కొట్టిపారేసింది. అంతేకాదు.. ప్రభుదేవా "నాకు అన్నయ్య" అని హన్సిక తేల్చి చెప్పేసింది.

సినిమాల్లేక గోళ్లు గిల్లుకుంటూ కూచున్న త్రిష,


మాజీ మిస్ చెన్నై త్రిషకు ఉన్నట్లుండి మాతృభాషపై ప్రేమాభిమానాలు పొంగుకొచ్చినయ్. ఇటీవల ఆమె పాల్గొన్న సభలో చాలామంది ఇంగ్లీషులో మాట్లాడుకోవడాన్ని చూసి, ఒక్కసారిగా మైకు అందుకని, దయచేసి అందరూ తమిళ భాషలో మాత్రమే మాట్లాడుకోవలసిందిగా(దైవసైది... ఎల్లారూ తమిళ్ పేసుంగ) విజ్ఞప్తి అంటూ తమిళంలోనే మాట్లాడిందట.
అంతేకాకుండా ఇంగ్లీషు భాషలో మాట్లాడే సంస్కృతి తమిళనాట పెరగడంపై లెక్చరిచ్చిందట. ఇవాళ రేపు అందరూ నాలుగు ముక్కలు ఇంగ్లీషు తెలియగానే లొడలొడమంటూ ఆంగ్ల భాషలో మాట్లాడుతూ తమిళనాడును ఆంగ్లనాడుగా మార్చేస్తున్నారని మండిపడిందట.


తమిళ భాషపై మమకారంతో మన పెద్దలు మనకంటే ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం సంపాదించినప్పటికీ, ఆ ప్రావీణ్యాన్ని అవసరమైన చోట ప్రదర్శిస్తారే తప్ప తమిళనాడులో కాదని త్రిష గుర్తు చేసిందట.
భాషాభిమానం ఇంతగా పొంగిపొర్లతున్న త్రిషకు ముఖ్యమంత్రి కరుణానిధి తమిళభాషాభివృద్ధికి సంబంధించి ఏదైనా పదవి ఇస్తే బావుండు అని అక్కడివారు గొణుక్కున్నారట.

ఎటూ సినిమాల్లేక గోళ్లు గిల్లుకుంటూ కూచున్న త్రిష, అటువంటి పదవి ఇస్తే వెళ్లిపోతుందేమో అని మరికొంతమంది సెటైర్లు విసరడం కనబడింది.

తెలుగు లో "నార్నియా అద్బుతయాత్ర హాలీవుడ్ కంటే ముందు ఇక్కడ విడుదల




చిన్నప్పుడు చందమామ కధలో చదువుకొన్నాట్టు...చిట్టీ ఎలుక ముద్దు ముద్దుగా మాటలు మాట్లాడుతుంది సిమ్హం-ఎలుక కలిసి దోస్తీ చేస్తాయి.చిరుతపులి జింక తో కులాసా కబుర్లు చెప్పుకొంటుంది. నార్నియా సినిమాలు కూడా అంతే. వెండి తెర మీద జంతువుల విన్యాసాలకు అద్దం పడతాయి. మైకేల్ ఆప్టెడ్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం 'ది క్రానికల్ ఆఫ్ నార్నియా - ద వాయెజ్ ఆఫ్ డాన్ ట్రేడర్ '. ద ట్వంటీయత్ ఫాక్స్ స్టార్ సంస్థ ఇంగ్లీషు, హిందీ ,తెలుగు భాషల్లో డిసెంబర్ 3న విడుదల చేస్తోంది తెలుగు లో "నార్నియా అద్బుతయాత్ర "పేరుతో వస్తోంది. ఆ సంస్థ ప్రతినిధి ' విజయ్ సింగ్ ' మాట్లడుతూ: " గతంలో వచ్చిన నార్నియా చిత్రాలకు భారతదేశంలో ఆదరణ లభించింది అందుకే హాలీవుడ్ కంటే ముందు ఇక్కడ విడుదలచేస్తున్నాం త్రీడిలో నార్నియా విన్యాసాలు అబ్బురపరుస్తాయ న్నారు...!

Third Part Of Rakta charitra



11/29/10

మత్స్యకన్యగా తన అందాలను ఆరబోసిందనే చెప్పాలి. శృంగారపు సినిమా కూడా సక్సెస్ చేయలేకపోయాడ


ఒకప్పుడు మలయాళంలో మమ్ముట్టి చిత్రం షకీలా చిత్రం విడుదలైతే షకీలాకు అద్భుత రెస్పాన్స్ వచ్చేది. తెలుగులో కూడా అప్పట్లో కొన్ని సంఘటనలు జరిగాయి. తాజాగా మల్లికా శరావత్ మత్స్యకన్యగా తన అందాలను ఆరబోసిందనే చెప్పాలి.

కానీ ఆమె హిస్‌స్ అని బుసకొట్టినా అదే టైంలో రిలీజై రక్తచరిత్రతోపాటు మరో రెండు తెలుగు సినిమాల ముందు ఆడలేదు. ఈ చిత్రాన్ని విడుదల చేసిన చదలవాడ శ్రీనివాసరావు చేతులు కాల్చుకున్నాడు.

రోబో వంటి చిత్రాన్ని విడుదల చేయాల్సింది మిస్సై ఇలా శృంగారపు సినిమా కూడా సక్సెస్ చేయలేకపోయాడని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి

"ఎప్పుడూ అల్లరి చేస్తూ సరదాగా గడిపేస్తుంటాడు రవితేజ.


ఎప్పుడూ అల్లరి చేస్తూ సరదాగా గడిపేస్తుంటాడు రవితేజ. ఏదైనా తేడా వస్తే మాత్రం మంటెత్తి పోతాడు. అందుకే మిరపకాయ్‌ అన్నది. మిరపకాయ్‌ కొరికితే నోట్లోంచి సెగలు పుట్టించేస్తుంది. ఈ కుర్రాడి అసలు కథేంటో తెరపైనే చూడాలి. యాక్షన్‌ ప్రధానంగా సాగుతుంది. కావల్సినంత వినోదం ఉంటుంది. బ్యాంకాక్‌లో చిత్రీకరించిన క్లైమాక్స్ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అంటున్నారు 'మిరపకాయ్‌' చిత్ర నిర్మాత రమేష్‌ పుప్పాల.రవితేజ హీరోగా హరీష్ శంకర్ ఎస్. దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్ పుష్పాల నిర్మిస్తున్న 'మిరపకాయ్' చిత్రం ఆడియో డిసెంబర్ 5న, సినిమా డిసెంబర్ 23న విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన లీడర్ ఫేమ్ రిచా గంగోపాధ్యాయ, వేదం ఫేమ్ దీక్ష హీరోయిన్స్ గా చేసారు. మిగతా పాత్రల్లో ప్రకాశ్‌ రాజ్, కోట శ్రీనివాసరావు, సునీల్, చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అజయ్, ఆలీ, నాగబాబు, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, రావు రమేష్, సుప్రీత్, సుధ, సురేఖావాణి కనిపిస్తారు. పాటలు: సీతారామశాస్త్రి, చంద్రబోస్, భాస్కరభట్ల, అనంత్‌ శ్రీరామ్, సాహితి, సంగీతం: థమన్, ఫొటోగ్రఫీ: రాంప్రసాద్, ప్రొడక్షన్ కంట్రోలర్: దేవినేని బ్రహ్మానందరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజా రవీంద్ర, నిర్మాత: రమేష్ పుప్పాల, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌ శంకర్ ఎస్. ఇక రీసెంట్ (నవంబర్ 24) గా రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్ లో 'వీర' చిత్రం షూటింగ్ మొదలైంది. కాజల్‌, తాప్సీ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చెప్తున్నారు.
Powered by web analytics software.