
సినిమాలపై ఎంతైనా ఖర్చు పెడతాడనే పేరున్న నిర్మాత అల్లు అరవింద్ కి ఆర్టిస్టులకి పారితోషికాలు ఇచ్చే విషయంలో మాత్రం గీసి గీసి బేరాలాడతాడనే బ్యాడ్ నేమ్ ఉంది. హీరోలు ఎలాగూ తమ ఫ్యామిలీ వాళ్లే కాబట్టి వాళ్లకి సినిమా రిజల్ట్ ని బట్టి డబ్బులిస్తుంటాడు. ఇక ప్రొడక్షన్ మిగతా నటీనటులు మాత్రం గీతా ఆర్ట్స్ సినిమా అంటే తిట్టుకుంటూ ఉంటారు. అలాగే తెలుగులో మంచి బ్రేక్ కోసం చూస్తున్న తమన్నాని ఒకేసారి రెండు సినిమాల్లో తీసుకుని నామమాత్రపు పారితోషికం ఇవ్వడానికి అల్లు అరవింద్ ఒప్పందం చేసుకున్నాడు. బద్రీనాథ్ సినిమాతో పాటు నాగచైతన్య, సుకుమార్ ల చిత్రంలో
