
నయనతార, తానూ డేటింగ్ లో ఉన్నప్పుడు జరిగిన విషయాలను ఇప్పుడు లీక్ చేస్తున్న శింబుకి ప్రభుదేవా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. తాము పెళ్ళి చేసుకుని ఒకటవుతున్న ఈ సమయంలో ఇటువంటి పనులు ఎంతవరకూ సబబు అని ప్రశ్నించినట్లు దానికి శింబు రెక్లస్ గా సమాధానమిచ్చాడని చెప్తున్నారు.ఇక నయనతార విషయంలో కలగ చేసుకోవద్దు, అవాకులు చెవాకులు పేలవద్దని అన్నాట్ట. అయితే శింబు ఇవేమీ పట్టించుకోకుండా తన స్నేహితుల వద్ద ఆమె గురించి చెప్పటం, అవి కావాలని లీక్ చేయటం చేస్తున్నాడు. దాంతో నయనతార తాను అలాంటిదాన్ని కాదని, అటువంటిదేమీ తమ మధ్య జరగలేదని నయనతార పనిగట్టుకుని మరీ ప్రభుదేవాకు చెప్పటంతో అతను ఎంబ్రాసింగ్ ఫీలై ఇలా వార్నింగ్ స్టేజికి వచ్చాట్ట.