
నాగచైతన్య మరోసినిమాతో ముందుకు రాబోతున్నాడు ఇప్పటీవరకు ప్రేమకధలతో అలరించిన నాగచైతన్య ఇప్పుడు మాస్కధన0తో రాబోతున్నాడు ఈచిత్రంలో నాగచైతన్య :"ఆటోనగర్ సూర్య" కెరెక్టర్ తో మాస్ హిరోగా అందరిదౄష్టి ఆకర్షిద్దామనుకుంటున్నాడు. నాగచైతన్య,నాగర్జున ఈకధని విన్నాక ఎంతోనచ్చి వెంటనే ఒకే చేశారు దేవకట్టా ఈసినిమాకి దర్శకుడు ఇంతకుముందు దేవకట్టా ప్రస్థానం మూవీతో శర్వానంద్ కి మంచిసినిమా అందించాడు ఈసినిమా పి.ఆర్. మూవీస్ నిర్మించనుంది. అచ్చిరెడ్డి నిర్మాతగా మ్యాక్స్ ఇండియా బ్యానర్. మిగిలిన తారగణం ఎంపిక జరగాల్సిఉంది నాగచైతన్య సుకుమార్ తో చేస్తున్న ప్రాజెక్ట్ తరవాత ఈసినిమా ఉండచ్చు.