Free SMS And Earn Part Time Money







Showing posts with label [megastar][arti agarval][poasani murali krishna]. Show all posts
Showing posts with label [megastar][arti agarval][poasani murali krishna]. Show all posts

7/24/09

మెగాస్టార్ చిరంజీవితో ఆర్తీ అగర్వాల్ కొద్దిసేపు..

పీఆర్పీ తరపున పోటీచేసిన రచయిత,నటుడు పోసాని కృష్ణమురళి హీరోగా,ఆర్తీ అగర్వాల్ హీరోయిన్‌గా జెంటిల్మెన్ చిత్రం ప్రారంభ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.నిన్న మొన్న మెంటల్ క్రిష్ణ అని కొత్త కొత్త తిక్క తిక్క పేర్లు పెట్టి విఫలమవడంతో జెంటిల్మెన్ అని పేరు మార్చి హిట్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి ఆహ్వనించాడు దానికి చిరంజీవి వచ్చాడు . ఈ సందర్భంగా మెగాతో ఆర్తీ కొద్దిసేపు...ముచ్చటించిండి
ఆర్తీ: సర్.. నేను మీ సరసన స్నేహలతా రెడ్డిగా నటించాను. గుర్తుందా...?

మెగా: (నవ్వుతూ) ఇంద్ర, స్నేహలతా రెడ్డిని ఎలా మరిచిపోతాడు.

ఆర్తీ: మీతో డ్యాన్స్ చేయాలంటే ఏ హీరోయిన్ అయినా షేక్ అయిపోవాల్సిందే...?

మెగా: చిరు నవ్వు

ఆర్తీ: మ్.. సర్... ఇంతలో మెగాస్టార్ అందుకుని...

మెగా: ఆర్తీ... నువ్వు స్నేహలతా రెడ్డిగా నటించిన సమయంలో ఎలా ఉన్నావో.. నేటికి అలానే ఉన్నావ్. కీపిటప్


ఆర్తీ: చాలా థాంక్స్ సర్ మెగా: చిరునవ్వు




Powered by web analytics software.