Free SMS And Earn Part Time Money







Showing posts with label Ramgoplavarma emesco publications. Show all posts
Showing posts with label Ramgoplavarma emesco publications. Show all posts

11/15/10

మిడియా నోట్లో న్యూస్ లా ఉండే రాం గోపాల్ వర్మ:నా యిష్టం


ఎప్పుడు మిడియా నోట్లో న్యూస్ లా ఉండే రాం గోపాల్ వర్మ మళ్ళీ ఒక కొత్త న్యూస్ తో మిడియా ముందుకు వచ్చాడు ఇది ఏదో రభస చేసే చిత్రం కాదు అతని నిజజీవితాన్నే ఒక పుస్తకంగా మలిచి దానికి అంత నా యిష్టం అని టైటిల్ పెట్టి మరి వదులు తున్నాడూ.ఇందులో అతన్ని మిడియా వారు సామాన్యులు నువ్వు పిచ్చివాడివ అని అడిగిన ప్రశ్నలకు అతని చిత్రాలకు నిజజీవితంలోని సంఘటనలకు అతని నేట్యుర్ కి సమాధానం చెప్పాడని చెబుతున్నాడు.ఈ పుస్తకాన్ని "ఎమెస్కొ పబ్లికేషన్"రిలీజ్ చేస్తోంది దీన్ని రాం గోపాల్ స్నేహితుడయిన విజయవాడ యం.యల్.ఎ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరిస్తాడు.

ఈ చిత్రం లో కొన్ని వర్కింగ్ స్టిల్స్ అతని పై వచ్చిన గాసిప్స్ వైవిధ్యమైన ప్రశ్నలకు జనాలడిగే ప్రశ్నలకు రాముఇజం అని ఒక చాప్టర్ కుడ పెట్టాడు



I expect the book is an answer to those who feel that his mad, crazy, big headed or daring," RGV wrote in his press note.
Powered by web analytics software.