Free SMS And Earn Part Time Money







Showing posts with label rana puri ileana nenu na rakshasi. Show all posts
Showing posts with label rana puri ileana nenu na rakshasi. Show all posts

1/23/11

పూరి జగన్నాథ్ సినిమాలో సన్నివేశాలు కొత్తగా ఉంటాయ్:రాణ


రాణా, ఇలియానా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘నేను నా రాక్షసి’ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం గురించి రాణా మాట్లాడుతూ ‘నన్ను ఈ సినిమాకి సెలక్ట్ చేసినందుకు పూరీ జీకి థ్యాంక్స్. సినిమా చాలా బాగుంది. ఈ సినిమాలో ఉన్న సన్నివేశాలన్నీ కొత్తగా ఉన్నాయి. ఇలాంటి సన్నివేశాలను ఇంతకు ముందు ఏ సినిమాలోనూ చూసి ఉండరు. ఇంత కొత్త సినిమాని చూసినందుకు ప్రేక్షకులు ఖచ్చితంగా షాక్ అవుతారు. అంత కొత్తగా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో ఇలియానా కూడా చాలా చాలా బాగుంది’ అంటున్నాడు.
Powered by web analytics software.