Free SMS And Earn Part Time Money







Showing posts with label vimalaraman jagapathi babu tarun asutosh gowrikar. Show all posts
Showing posts with label vimalaraman jagapathi babu tarun asutosh gowrikar. Show all posts

1/23/11

ఆ రెండు పీసులు లేకుండా నటిస్తానంటోన నటి


గాయం 2 సినిమాలో జగపతి సరసన బెడ్‌ రూమ్ సీన్లలో, చుక్కలాంటి అమ్మాయి చుక్కలాంటి అబ్బాయి చిత్రంలో తరుణ్ సరసన బాత్‌ రూమ్ సీన్లలో గరం గరంగా కనిపించి కుర్రకారు గుండెల్లో వేడి పుట్టించిన విమల రామన్ మరోసారి తన పూర్తి అందాలను బయటపెట్టనున్నట్లు సమాచారమ్. ఆ సినిమాల్లోని కొన్నివేశాల్లో..శృంగార రసాన్ని హద్దులు దాటించి Telugu చలన చిత్ర పరిశ్రమలో ఉన్న కొన్ని పరిమితులకు తెరదింపింది ఈ ఆస్ట్రేలియన్ భామ. అంతేకాదు బికినీ ధరించడానికి కూడా ఏ మాత్రం సిగ్గు పడబోనని నిర్మొహమాటంగా చెప్పేసింది. అయితే ఇప్పుడు తాజా వంటిపై ఆ రెండు పీసులు కూడా లేకుండా నటించడానికి సిద్ధమేనని సంచలన నిర్ణయం తీసుకుంది. అశుతోష్ గౌరీకర్ దర్శకత్వంలో తన అందాలను పూర్తిగా బయటపెట్టడానికి విమలా సిద్ధంగా ఉందట. విమలా రామన్‌తో 'ఆమ్రపాలి' చిత్రాన్ని నిర్మించాలన్న అశుతోష్ ఆహ్వానాన్ని విమలా స్వాగితించింది. ఈ చిత్రంలోని 2,3 సన్నివేశాల్లో విమలా పూర్తి నగ్నంగా నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది.
Powered by web analytics software.