
ఏ కొండకాగొడుగుపట్టడం హీరోయిన్లకు ఉన్న అలవాటే. తమిళంలో నటించేటప్పుడు అక్కడి వాళ్ళను, తెలుగులో నటించేటప్పుడు ఇక్కడివాళ్ళను పొగడటం హీరోయిన్లకు కామనైపోయింది భారీ ఎక్స్ ఫోజింగ్

అయితే ఇటీవల బాలీవుడ్ లోకి ఎంటరైన ఈ అమ్మడు అప్పుడే తమిళంపై చిన్నచూపు చూస్తోంది. బాలీవుడ్ లో మంచి సినిమాలు వస్తాయని..తమిళంలో క్రియేటివిటీ తగ్గిందని..నోటికొచ్చినట్టు వాగిందట. ప్రియమణి మాటలు తమిళ ప్రేక్షకులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో ఆమె అంటే వారు ఊగిపోతున్నారట. ఈ విషయంపై ప్రియమణి మళ్ళీ మాట మారుస్తుందేమో వేచి చూడాల్సిందే..