2/27/09
ప్రైడ పింటో కు హాలీవుడ్ చాన్స్
స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రం ద్వారా ఓ మెరుపు మెరిసిన అందాల ముద్దుగుమ్మ ఫ్రైడా పింటోకు హాలీవుడ్ ఛాన్స్ లభించిందట.! ఆస్కార్ రూపంలో ఫ్రైడాకు అదృష్టం తలుపు తట్టిందని సినీ వర్గాల సమాచారం. హాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడి సినిమాలో ఫ్రైడాకు నటించే అవకాశం లభించినట్లు తెలిసింది.
ఇప్పుడు నయనతార గుడి
తమన్న తదుపరి చిత్రం
రాబోయే సిత్రాలు
రాబోయే సిత్రాలు మార్చిలో వస్తోన్న "సొంత ఊరు" ఏప్రిల్‌లో తెరపైకి వస్తోన్న "రాజు మహారాజు" మార్చిలో వస్తోన్న ముమైత్ "పున్నమినాగు" త్వరలో ప్రేక్షకుల ముందుకు "18,20 లవ్ స్టోరీ" లవ్లీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న "రోమియో" మార్చిలో వస్తోన్న "పండుగాడు" వేసవి కానుకగా వస్తోన్న "కరెంట్" విడుదలకు సిద్ధమైన "వెంకటాద్రి" ఫిబ్రవరి 12న జగపతిబాబు "సిద్ధం" ఉగాది కానుకగా "ఆకాశమంత" త్వరలో తెరపైకి "అనగనగా ఒక అరణ్యం" వాలెంటైన్‌డే కానుకగా ఆకాష్ "స్వీట్ హార్ట్" 23న విడుదల కానున్న మహేష్ భట్ "రాజ్" 23న "ష్.." ఇది చాలా మంచి ఊరు..! 23న వస్తున్న శివాజీ "మస్త్" 30న వస్తున్న "బ్యాంక్" త్వరలో తెరపైకి "నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్" ఫిబ్రవరి 6న వస్తున్న "బంగారుబాబు సమ్మర్ స్పెషల్‌గా రానున్న "కొమరంపులి"
ఐశ్వర్యరాయె
మణి రత్నం రావణా చిత్రం కోసం ప్రపంచసుందరి ఐశ్వర్యరాయె పార్కులలో షూటింగ్ కోసం బాగ శ్రమపడుతోందని షూటింగులో తను బయట ప్లేస్ లాకి వెల్లకుండా అక్కడే ఉంటోంది అభిషేక్ మాత్రం ముంబయి నుండి నేరుగా షూటింగ్ స్పాట్ కి వస్తున్నాడు ఈ చిత్రం ద్వార కలుసుకోవడం కుదరకపోవడం వల్ల వీరిరువురు ఏప్రెల్ నెలలో చిన్న సైజు టూర్ కి వెల్లే ప్రయత్నం చేస్తున్నారు ఐశ్వర్య రాయ్ మన తమిళ నటుడు రజనీకాంత్ తో మరో చిత్రం ఒప్పుకుందీ
జెనీలియా కు రెహమాన్ సంగీతం అంటే ఎంతో ఇష్టం అని
జెనీలియా కు రెహమాన్ సంగీతం అంటే ఎంతో ఇష్టం అని. తను నటించినా చిత్రం శశిరేఖా పరిణయం 50రోజులు పూర్తి అయినందుకు హైదరబాద్ వచ్చినా జెనిలియా ఒ టి.వి. ఇంటర్వ్యులో చెప్పుకొచ్చింది తను ఇప్పుడు తమిళం,తెలుగు,హిందీలోను బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చింది ఇది మీ కోసం మా బ్లాగులో .................................
1.జెనీలియా బయట ఎలా ఉంటుంది.
అల్లరి చేస్తుంటాను. అలా అని శృతిమించదు. క్రమశిక్షణగల అమ్మాయి. నాకు నచ్చినవిధంగా ఉంటా. ఇతరుల కోసం నా పద్దతిని మార్చుకోను. అనవసరంగా నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను.
2.షూటింగ్ గ్యాప్‌లో కాలక్షేపం కోసం ఏం చేస్తుంటారు
2.షూటింగ్ గ్యాప్‌లో కాలక్షేపం కోసం ఏం చేస్తుంటారు
ఎక్కువగా పాటలు వింటుంటాను. నాకు సంగీతమంటే మరీ ఇష్టం. షాట్‌గ్యాప్‌లో తర్వాత సీన్ గురించి కో డైరక్టర్ చెబుతారు. దాన్ని ఒక్కసారి చదివి సీన్‌లో లీనమయ్యేందుకు ప్రయత్నిస్తా. ఇది చేయడానికి ముందు చక్కని సంగీతం వింటాను. దాంతో ఎంత పెద్ద సీన్ అయినా ఇట్టే వచ్చేస్తుంది. నాకు ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతమంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే ఐ పాడ్ ఆన్ చేస్తా.
మీ 3.చదువు ఎంతవరకు వచ్చింది?
ముంబైలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ తీసుకున్నా. సినిమాల్లో బిజీ కావడంతో ఆపేయాల్సి వచ్చింది
.
Subscribe to:
Posts (Atom)
Powered by web analytics software. |