Free SMS And Earn Part Time Money







9/13/09

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆర్య-2 NEW LOOK


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆర్య-2 సెప్టెంబర్ 19న విడుదలకు సిద్దమవుతుందనుకున్న స్టైలిష్ అభిమానులకు కొంచం ఆలస్యంగా ఈ చిత్రం విడుదల కానుంది

[అక్టోబర్ 9కి ఈ చిత్రం విడుదల వాయిదపడింది]

షూటింగ్ అంత పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ అందించాడు 2004 లో విడుదల అయిన ఆర్య కి సిక్వెల్ గా నిర్మించిన ఈ చిత్రం దిల్ రాజు ప్రొడ్యుస్ చేశాడు.

వెంకటెశ్వర క్రియేషన్ లో కాజల్ హిరోయిన్ గా మొదటిసారి నటిస్తోంది
ఇందులో ఫిల్మ్ స్టార్ నవదిప్ మరియు శారద మంచి పేర్ గా నటిస్తున్నారు తమిళ్ యాక్టర్ ఆర్య విలన్ గా గుండు హనుమంత రావు,జెన్ని,తిలక్,వినొద్,జునియర్ రేలంగి,యం.శ్యాం సుందర్, అన్నపూర్ణ మరియు ఇతరులు కొంత మంది ఇందులో నటిస్తున్నారు.మ్యూజిక్ గోరంట్ల క్రిష్ణ,సినిమా ఆటోగ్రాఫి మురళి క్రిష్ణ.

నలుగురు హీరోయిన్లు సరసన రామ్‌చరణ్

మరో బొమ్మరిల్లు

మొదటి చిత్రం మాస్ ఇమేజ్ గల కుర్రాడు పూరీ తన స్టైలో అరిపించాడు రెండో చిత్రం ఎవరు ఉహించని విధంగా యోధుడు ఉహించని రీతిలో తీశాడు రాజమౌళి చేశాడు రాం
ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ తనది మరొక స్టైల్ మరి ఇందులో లవర్ బాయ్

రాం చారణ్ తరువాత ప్రొజెక్ట్ బొమ్మరిల్లు భాస్క్రర్ నిర్మిస్తున్నాడు ఈ చిత్రం లో రాంచరణ్ ని లవర్ బాయ్ గా చూపించబోతున్నాడు ఈ చిత్రంలో జుట్టుకి పిలకతో- మీసం గెడ్డం లేకుండ నటించ బోతున్నాడు ఈ చిత్రంలో రాంచరణ్ సరసన ఏకంగా నలుగురు హీరోయిన్ లు నటించబోతున్నారు ఇంకా హీరోయిన్ల ఎంపిక జరగలేదు బొమ్మరిల్లు భాస్కర్ తీస్తున్న ఈ చిత్రం సరికొత్త కధంశంతో వెండితెరపైకి రాబోతుంది భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ చిత్రం మరి కొద్ది నెలలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మొదటి చిత్రం పూరి రెండో చిత్రం రాజమౌళి అద్భుతంగా తెరపైకి ఎక్కించి మాస్ ఇమేజ్ క్రియేట్ చేయటంతో భాస్కర్ రాంచరణ్ కి సరికొత్తగా లవర్ బాయ్ ఇమేజ్ తేవడానికి ప్రయత్నిస్తున్నాడు రెండు భారి చిత్రాలు అందించిన రాం చరణ్ ఈ చిత్రం కూడ ప్రేక్షకులు అంచనాలు పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు



Powered by web analytics software.