Free SMS And Earn Part Time Money







1/31/11

బికీని తో అసిన్ కపడునా???బాలీవుడ్ డైరెక్టర్స్ ఆశలు


'చాన్స్ లేదు. బికినీ నా శరీరానికి నప్పదు. అది వేసుకోవడం నాకస్సలు ఇష్టం లేదు. బికినీలో అందాల ప్రదర్సన చెయ్యను. అని ఒకప్పుడు చాలాసార్లు బికినీపై అయిష్టాన్ని ప్రదర్శించిన ఈ తార అసిన్.

ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మాట మార్చారని సమాచారం. త్వరలో ఈ అందాల భామ టూపీస్ బికినీలో బాలీవుడ్ ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. ఆల్రెడీ అసిన్ మార్ఫింగ్ ఫోటోలో ఔత్సాహికులు ఇంటర్ నెట్ లో రూపొందించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కూడా ఆ ఫోటో తనది కాదని, తాను బికినిలో కన్పించే ప్రసక్తే లేదని ఈ మధ్యనే ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు ఈ తార.

ఇప్పుడేమో అల్ట్రా స్టైలిష్ గా వుండేలా, స్విమ్మింగ్ పూల్ లో సన్నివేశమంటూ చేయాల్సి వస్తే కధ, సన్నివేశం డిమాండ్ చేస్తే అప్పుడు ఆలోచిస్తా అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు అసిన్. సో పరిస్ధితులను బట్టి అసిన్ బికినీలో కనిపించటానికి సిద్దమైంది.

Junior యన్.టి..ఆర్ ,మహేష్ బాబు సరసన శౄతి హాసన్


బాలీవుడ్ లో 'లక్' చిత్రంతో కధానాయికగా పరిచయమైన కమల్ హాసన్ గారాల పట్టి శృతిహాసన్ కు తోలి చిత్రం చుక్కెదురు కావడంతో కాస్త నిరాశపడింది. అయినా తోలి చిత్రంలోనే అందాలను ఆరబోసిన ఈ ముద్దుగుమ్మకు మంచి ఆఫర్లే వచ్చాయి. ఇటీవల తెలుగులో లో శృతి చేసిన అనగనగా ఓ ధీరుడు విడుదలైంది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా శృతికి మంచి ఆఫర్లే వరిస్తున్నాయి.

ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు రూపొందించనున్న చిత్రంలో ఈ తారనే నాయికగా ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. దీంతో పాటు మహేష్ బాబు హీరోగా పూరి రూపొందించనున్న 'ది బిజినెస్ మెన్' చిత్రంలో కూడా శృతి పేరును పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఎక్స్ పోజింగ్ విషయంలో ఎటువంటి నిబంధనలు లేకుండా అందాల ఆరబోయడమే ఈ అమ్మడికి అవకాశాలు తెచ్చిపెడుతున్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి








13 బి కి సీక్వెల్ రాబోతుంది భయపడతార


సూపర్ సూపర్ గుంది :rajini kanth


ఉపేంద్ర, నయనతార జంటగా నటించిన కన్నడ చిత్రం‘సూపర్’ ఇటీవల విడుదలయ్యింది. త్వరలో తెలుగులో కూడా విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే ఇటీవల రజనీకాంత్ బెంగళూరు వెళ్లినప్పుడు ఈ చిత్ర నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ దగ్గర ‘సూపర్’ సినిమాని చూడాలని ఉందని అన్నారట. సో దాంతో రజనీ కోసం ప్రత్యేకంగా ఓ షో ఏర్సాటు చేశారు. ఈ చిత్రానికి ఉపేంద్ర దర్శకత్వం వహించాడు. సినిమా చాలా బాగుందని, ఉపేంద్ర గ్రేట్ యాక్టరే కాదు గ్రేట్ డైరెక్టర్ కూడా అని, మనకున్న గొప్ప దర్శకుల్లో ఉపేంద్ర ఒకరు అని రజనీకాంత్ కితాబులు ఇచ్చేశారట. దాంతో ఈ చిత్రం పట్ల తెలుగు ట్రేడ్ సర్కిల్స్ లో అంచనాలు పెరిగాయి. కన్నడంలో శివరాజ్ కుమార్ నటిస్తున్న జోగయ్య సినిమాలో తను నటించుట లేదని అది రూమరని అన్నారు, కాని నాకు మంచి స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా కన్నడంలో సినిమా తీస్తామన్నారు






Rating: 4.5/5

Cast: Upendra, Nayanthara, Tulip Joshi, Sadhu Kokila, Ali, Jeeva, Sudarshan, Shylasri, Nagendra Shah, Rockline Venkatesh, Shwetha and others
Cinematography: Ashok Kashyap and Johny Lal,
Music: V Harikrishna
Producer: Rockline Venkatesh
Story, Screenplay, Dialogues, Direction: Upendra

STORY:

It is a futuristic cinema. Upendra takes the audience to 2030 in this film. How the Indian rule British will be he has focused in this screenplay based, technical excellence cinema. More than story the using of technology the glamour and glitz the fast pace of the film the punching dialogues are in unbeatable Upendra style.

Coming to the crux of the story Subash Chandra Gandhi (Upendra) residing in London owning Gandhi and Gandhi Company the multi billionaire company immensely a true Indian falls in love with Indira (Nayanthara) hoping that she is a traditional girl. But Indira has different purpose to serve in London meeting Gandhi (Subash Chandra Gandhi is cut short to Gandhi). She is on a revenge mission. Her target is to kill Gandhi. That is because he is responsible for Mandira elder sister of Indira to reach the coma stage in life. As usual Upendra makes the audience to believe this but he has different issues to prove that the belief of Indira is wrong.

After marrying Gandhi the modern outlook of Indira surface. She ditches Gandhi in the name of love and marriage. She even throws the sacred Mangalasutra from her neck on the face of Gandhi. Indira throws a challenge to Gandhi to remain an ordinary citizen in India. At this point of time she does disclose her mission. So the film moves the social issues in India. Gandhi coming to Bangalore faces the difficult task. He makes effort to solve the pensioner problem of a school teacher but fails miserably. The attitude in the society disturbs him to the hilt. When his father reaches Bangalore from London to take him back to London Gandhi takes the strong decision of residing in India and changing the fortune common man.

Around this time Indira also in India hatches plot to kill Gandhi. That is not easy now. With 10 millions pounds from his father in India Gandhi starts a multinational company of Rowdies. His fixes the deal in the ultra modern style.

When you feel what happened to Mandira (Tulip Joshi) who is in Coma the efforts of Gandhi make him to become a chief minister of the state. According to him CM means not Chief Minister but Common Man.

After becoming the chief minister Gandhi announce that he is going to rape his wife Indira. Indira is forcibly brought to a special room. The rape attempt Gandhi makes on Indira has some other good cause in him.

It is a rape in one room, sale of state in another place and in London Gandhi father is explaining that why Gandhi has taken such steps in his life.

ANALYSIS:

This is a colorful best cinema with extra ordinary style not missing out the substance. Every shot of this film finely chiseled by Upendra and he shows the ample time and money is extended to him the wonders are possible. Upendra in his come back has gone ahead. The thought of 2030 India is something notable.

The first half is itself a Paisa Vasool. The second half is a bonus. The film never misses on the entertainment front. The capturing of scenes and its hard hitting style is the need of the hour. The audience tucked in front of the television sets should come and watch this kind cinema after the rush in the theatres calm down.

The film is crowded with people on the screen in almost every scene. The magnificent style is what brings the repeated audience for this film.

Upendra belong to the category of not saying but doing. This is what he kept up from the day of launch of the film. He never left a clue on the contents of his film. Perhaps he had the fever of boasting would result in wrong complications and interpretations.

This is the style of Upendra after 10 years he has groomed up and his courage to say something startling to the society. At many places Upendra sharp dialogues the ironical style of addressing the public at large is most wanted for out society.

The recent three months happening in the politics of Karnataka is very much evident in the film. The horse trading of the government Upendra wishes to call as donkey trading. The issue of another political personality Halappa is also tucked in the screenplay.

In the beginning Upendra referring to 2030 of India for first ten minutes is silently narrated. It is only after he comes on the screen the grandeur, bash, crowd, dialogues, style all come together.

The film ‘Super’ that was announced as a symbol title has perfect relevance. It points to every individual of this country. Every one should love his nation, people and surroundings in a ‘Super’ style is the under current of this film.

Upendra has not given up confusing the audience. He became an actor from ‘A’ saying the film is ‘Buddivantharige Mathra’ (only for intelligent people) in a film of his own name Upendra he maintained the trick of his screenplay. Again in ‘Super’ he promises with excellent screenplay and dialogues.

PERFORMANCE:

Upendra is best in this kind of cinema. His dialogues, style, costume are terrific. When Upendra address the public the dialogues he has kept is worth hearing again. When he makes punching dialogues this is what required in style one would feel.

Nayanthara is superb in her role. This is not an ordinary role for her. Her screen presence and expressions are good. The dubbing artist has given extra life to her role. Tulip Joshi is just in the skin show in one song.

Sadhu Kokila and Telugu actor Ali in the combination looks after the comedy department. Both are fabulous in their histrionics and dialogues. When both come up as ‘Chaddi brothers’ pointing to ‘Reddy Brothers’ of the Karnataka state government the audience have good time.

Sudarshan as father of Upendra struggles and so is Upendra father role character in the film. Many of the artists just come and go in one scene.

TECHNICALITY:

This is a high style extravaganza in cinematography, editing and music. All the three departments are marvelous.

The London locations, the raw places in Bangalore are well captured by Ashok Kashyap. The special effects for this film – showing high rise buildings behind Vidhana Soudha and High Court is not convincing. If that is 2030 of Bangalore where are the metro rails that are up already with pillars in Bangalore.

V Harikrishna has given required sound and melody. Sikka Patte Ishta Patte…where nearly 1000 plus dancers take place is chilling. The style of Upendra…..Superro…..Ranga….is fabulous for his fans!

Come on Come on Director…..Missamma….song in London has the captions on screen.

Technical advancement of the film is no do doubt in the high scale.

Last but not the least: This is worth watching cinema. It touches everyone heart. The need to live united and lead clean life the film ‘Super’ focus finally becomes a social awareness cinema

స్కూల్ బాయ్‌ని సూపర్ మ్యాన్ స్టార్‌గా నటింపజేయాలని హాలీవుడ్ ప్రాంచైజీ నిర్ణయం


సూపర్ మ్యాన్ సినిమాలంటే ఇష్టపడనివారంటూ ఉండరు. సూపర్ మ్యాన్ రిటర్న్స్ తర్వాత కొత్తగా తీయనున్న సూపర్ మ్యాన్: మ్యాన్ ఆఫ్ స్టీల్ సినిమాలో హెన్రీ కావిల్ సూపర్ మ్యాన్ పాత్ర పోషించనున్నాడని సమాచారం. హెన్రీ కావిల్ ఓ సామాన్య పబ్లిక్ స్కూల్ బాయ్. అలాంటి సామాన్యమైన పబ్లిక్ స్కూల్ బాయ్‌ని సూపర్ మ్యాన్ స్టార్‌గా నటింపజేయాలని హాలీవుడ్ ప్రాంచైజీ నిర్ణయం తీసుకున్నారు.
2004లో విడుదలైనటువంటి సూపర్ మ్యాన్ రిటర్న్స్ సినిమా యావత్ ప్రపంచం మొత్తం ఎన్ని అధ్బుతాలు సృష్టించిందో చెప్పనవసరం లేదు. అలాంటి అద్బుతాలు సృష్టించడానికి మరలా మన ముందుకు రాబోతున్నాడు సూపర్ మ్యాన్. అదేవిధంగా రాబోయే కాలంలో బ్యాట్ మ్యాన్ బిగిన్స్, డానియేల్ గ్రెగ్ జేమ్స్ బాండ్‌గా చిత్రాలు ఇప్పటికే మొదలైన విషయం తెలిసిందే. కాబట్టి వీటన్నింటికి మద్య పోటీ వాతావరణం నెలకొనాలనే ఉద్దేశ్యంతోనే సూపర్ మ్యాన్: మ్యాన్ ఆఫ్ స్టీల్ సినిమాని కూడా వాటితో పాటే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇకపోతే ఈసినిమాకి దర్శకత్వం జాక్ స్నైడర్ వహించనున్నారు. త్వరగా పూర్తిచేసి ఈసినిమాని డిసెంబర్ 2012లో విడుదల చేయడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నామన్నారు

బాబయ్ కి దాసరికి చిక్కకుండా తిరుగుతున్న జూనియర్.యన్.టి.ఆర్


సింహా’లో నటన చూసిన తరువాత ఒక్క బాలయ్యను చూడటానికే రెండు కళ్లు సరిపోలేదు. అటువంటి ‘పరమవీర చక్ర’లో బాబాయ్ రావణబ్రహ్మగా పది తలకాయలు చూడడానికి ఎన్నికళ్లైనా చాలవు’ అంటూ పరమవీర చక్ర పబ్లిసిటీ కోసం జూనియర్ ఎన్టీఆర్ అన్న మాటలు నిజమైనట్టే ఉన్నాయి. ఎన్నికళ్లయినా సరిపోవు అన్న యంగ్ టైగర్ కి బాలయ్య‘పరమవీర చక్ర’ దెబ్బతో ఉన్న ఆ రెండు కళ్లూ పోయినట్టుగానే ఉన్నాయి అంటూ అభిమానులు భయపడిపోతున్నారు. ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే జూ ఎన్టీఆర్ ‘పరమవీర చక్ర’ విడుదద నుండి నెల రోజులుగా కనపడటంలేదు. అభిమానులకు కనీసం బాలయ్య సినిమాకు రిపోర్టు అడగటానికైనా వస్తాడనుకుంటే ఆ ధైర్యం కూడా లేకుండా పోయింది. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడున్నట్టు..దాసరి దాటికి కనపడకుండా ఉన్నాడా..అని ట్విట్టర్ అభిమానుల ఆందోళన చెందుతున్నారు.

ఒక్క సినిమాతో సౌందర్యని దాటి పోయిందా


నిత్యా మీనన్ ని నేను సౌందర్యతో పోల్చను. జయసుధతో పోలుస్తా ఎందుకంటే..నా దృష్టిలో సౌందర్య కంటే జయసుధ గొప్ప నటి. అవకాశాలు లభించాలే కానీ నిత్య భవిష్యత్తులో గొప్ప నటిగా పేరు తెచ్చుకుంటుందనేది నా నమ్మకం అంటోంది రోహిణి. రీసెంట్ గా ఆమె 'అలా.. మొదలైంది!' చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఆమె ముచ్చటిస్తూ ఇలా స్పందించారు. అలాగే రోహిణి.. డైరెక్షన్ చేయాలనేది ప్రస్తుతం నాకున్న ఆశయం.ఇప్పటికే చాలా షార్ట్ ఫిలిమ్స్ తీశా. బాల నటుల మీద ఓ డాక్యుమెంటరీ తీశా. సినిమా కోసం తమిళంలో ఓ స్క్రిప్టు సిద్ధం చేసుకున్నా. ఈ సంవత్సరమే దాన్ని చేయాలనుకుంటున్నా. థ్రిల్లర్. మానవీయ కోణంలో ఉండే కథ. తెలుగులో ఎవరన్నా అవకాశమిస్తే చేస్తా అన్నారు. ఇక నాని, నిత్య మీనన్ జంటగా శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర్‌ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అందులో ఆమె నాని తల్లి పాత్రను పోషించింది.ఈ చిత్రం ద్వారా బి.వి. నందినిరెడ్డి దర్శకురాలిగా పరిచయమయ్యింది.

లక్జరీస్ లేకుండా తెలుగు లో పనిచేయలేదట


మహేష్ సరసన అతిధి చిత్రంలో చేసిన అమృతారావు గుర్తుండే ఉండి ఉంటుంది. ఆమె రీసెంట్ గా దిల్ రాజు తాజా చిత్రం ఓహ్ మై ప్రెండ్ లో హీరోయిన్ గా ఓకే అయింది. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దానికి కారణం మరేదో కాదు..ఫిల్మ్ ఛాంబర్ పెట్టిన రూల్స్. నిర్మాతల మండలి పెట్టిన రూల్స్ ప్రకారం దిల్ రాజు ఆమెకు కాస్ట్ కట్టింగ్ విషయాలను దృష్టిలో పెట్టుకుని కండీషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ ప్రకారం ఫైవ్ స్టార్ హోటల్ ఉండదు. ఇతర లక్సరీస్ ఏమీ ఉండవు. ఇవన్నీ విన్న ఆమె తాను తెలుగులో చేయాలని ఆత్రుతపడటం లేదని,తప్పుకుంటానని స్పష్టం చేసింది. దాంతో దిల్ రాజు మరో హీరోయిన్ కోసం వేట మొదలెట్టారు. ఇక కరీంనగర్ కి చెందిన వేణు శ్రీరామ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. వేణు శేరామ్ గతంలో బొమ్మరిల్లు భాస్కర్, సుకుమార్, శ్రీకాంత్ అడ్డాల,వంశీ పైడిపల్లి వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసారు. ఇక ఈ చిత్రం స్క్రిప్టు గత సంవత్సర కాలంగా జరుగుతోంది. అలాగే ఈ చిత్రానికి రాహుల్ రాజ్ అనే మళయాళి సంగీతం అందించనున్నారు. నువ్వే కావాలి లాంటి కథతో స్నేహం, ప్రేమ అంశాల చుట్టూ తిరిగే రొమాంటిక్ కామిడిగా ఈ చిత్రం స్క్రిప్టు తయారైందని తెలుస్తోంది. ఈ చిత్రంలో సిద్దార్ధ హీరోగా చేయనున్నాడు

యన్.టి.ఆర్ కి విలన్ గా పూజ బేడి కనిపించబోతోందా???


ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న శక్తి చిత్రంలో బాలీవుడ్ నటి పూజా బేడీ ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకీ ఆ పాత్ర ఏమిటంటే..ఆమె ఈజిప్టు మహారాణిగా కనిపించనుంది. నెగిటివ్ టచ్ తో ఈ పాత్ర సాగుతుంది.మోహన్ బాబు చిత్రం చిట్టెమ్మ మొగడు తర్వాత ఆమె తెలుగులో చేస్తున్న చిత్రం ఇదే.

ఇక ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ...
:ఎన్టీఆర్ శక్తి చిత్రంలో నా పాత్ర షూటింగ్ పూర్తయింది.ఇది తెలుగుచిత్ర పరిశ్రమలో పెద్దబడ్జెట్ చిత్రం. ఇందులో నాకు సూపర్ నేచురల్ పవర్స్ ఉంటాయి. ఈజిప్టు యువరాణిగా నేను అలరిస్తాను అన్నారామె.అలాగే ఈ చిత్రంలో స్పెషల్ ఎఫెక్టులు,గ్రాఫిక్స్ అధ్బుతంగా ఉంటాయని అన్నారామె.

ఇలియానా హీరోయిన్ గా చే్స్తున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.
తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అత్యధిక లొకేషన్లలో, అత్యధిక నిర్మాణ వ్యయంతో, అత్యాధునిక సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఓ ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుంది..అదే "శక్తి" స్పెషాలిటీ అని నిర్మాత ఆశ్వనీదత్ అంటున్నారు.

ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీత బాణీలు అందుస్తున్నారు. జాకీష్రాప్, పూజాబేడి, సోనూ సూద్ వంటి బాలీవుడ్ తారలు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
అలాగే ప్రభు, పవిత్రాలోకేష్, ప్రగతి, కృష్ణభగవాన్, అలీ, వేణుమాధవ్, నాజర్ తదితరులు ఇతర ప్రాతల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, రచనా సహకారం: యండమూరి జె.వి. భారతి, తోటప్రసాద్, డీఎస్ కన్నన్, ఆర్ట్: ఆనంద్‌సాయి, కెమెరా: సమీర్ రెడ్డి, సమర్పణ: సి. ధర్మరాజు, స్క్రీన్ ప్లే.. దర్శకత్వం: మెహర్ రమేష్.

‘నాగ్‌ కొత్తగా చేస్తాడు, ట్రెండ్‌ సెట్టర్‌:nagarjuna


నాగార్జున ఫోర్తో కమింగ్ ఎక్స్ పర్ మెంటల్ మూవీ ‘గగనం’ తృప్తినిచ్చే సినిమాలు చేసే దశకు వచ్చేశా ! ప్రేమ, యాక్షన్‌ రివెంజ్‌ లాంటి ఫార్ములా సినిమాలిప్పటికెన్నో వచ్చేశాయి. ఇక ఓ కొత్త పంథాకి తెరలేపాలి. అలాంటి సినిమానే గగనం. ఓ నటుడిగా పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా ఇది’అంటున్నారు అక్కినేని నాగర్జున. ఆయన కీలకపాత్రధారిగా ‘ఆకాశమంత’ రాధామోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషాచిత్రం ‘గగనం’. దిల్‌ రాజు తెలుగువెర్షన్‌ నిర్మాత. ప్రకాష్‌ రాజ్‌ తమిళ వెర్షన్‌ (పయనం) నిర్మాత. ఫిబ్రవరి 11న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ..నాగార్జున అన్నమాటలివి. మరిన్ని విశేషాలు మాట్లాడుతూ ‘నాగ్‌ కొత్తగా చేస్తాడు, ట్రెండ్‌ సెట్టర్‌..అనే పేరు ఉంది. ఈ మధ్య కాలంలో అలాంటివేం చేయలేదు. కొత్తగా ప్రయత్నించిన సినిమా గగనం. ఈ సినిమా చేసినందుకు నాకు నేనే కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా విజయం సాధిస్తే..మరెన్నో ఆ తరహా ప్రయత్నాలు జరుగుతాయి. డాన్సులు, ఫైట్లు లేకుండా సినిమాలెప్పుడొస్తాయి..? అని ఇటీవల ఓ వెబ్‌ సైట్‌లో చదివాను. అలాంటి విమర్శకుల ప్రశంసలు దక్కించుకునే సినిమా ఇది’ అన్నారు. ఇంకా ఈ సినిమాలో బ్రహ్మానందం, సనాఖాన్, పూనమ్ కౌర్, భరత్ రెడ్డి, రిషి తదితరులు నటిస్తున్నారు.

తనని తాను అలా చూసుకోవటం బాగ నచ్చిందట ప్రియమణి కి


ప్రియమణి కి బికినీ పిచ్చి ఇంకా పోయినట్లు లేదు. ద్రోణ చిత్రం వచ్చి చాలా రోజులైనా ఇప్పటికీ అవకాశం దొరి్కినప్పుడల్లా అందులో ఆమె వేసిన బికినీ గురించి ప్రస్దావించి గుర్తు చేస్తూంటుంది. రీసెంట్ గా ఆమె మాట్లాడుతూ...'ద్రోణ' సినిమా కోసం స్విమ్మింగ్‌ పూల్‌లో పాట తీస్తాం అన్నారు. అక్కడ జీన్స్‌, సల్వార్‌ వేసుకొంటే కుదర్దు కదా. అందుకే బికినీ వేయాల్సివచ్చింది. ఆ పాట కూడా బాగా షూట్ చేసారు. నాకైతే బాగా నచ్చింది..నన్ను నేను బికినీలో చూసుకుంటే బాగుంది అనిపించింది అంటోంది ప్రియమణి. త్వరలో ఆమె తాజా చిత్రం రాజ్ విడుదల అవుతోంది. వియన్ ఆదిత్య దర్శకత్వంలో సుమంత్ హీరోగా చేసిన ఆ చిత్రంలో విమలారామన్ కూడా మరో హీరోయిన్ గా చేసింది. అయితే ప్రియమణి ఎక్సపోజింగ్ కళ్లు చెదరకొడ్తుంది అంటున్నారు. ప్రియమణి హీరోయిన్ గా కన్నడంలో లక్ష్మీ అనే చిత్రం షూటింగ్ జరుగుతోంది

డ్రగ్స్ తీసుకోని రెండవ సారి ఏకగ్రీవంగా 'వరస్ట్ సెలబ్రిటీ ఇన్ ప్లూయన్స్' Award కైవసం


హాలీవుడ్‌లో ఇటీవల 'వరస్ట్ సెలబ్రిటీ ఇన్ ప్లూయన్స్' ఎవరూ అంటూ జెయస్‌వైకె. కామ్ వెబ్ సైట్ ఆన్ లైన్ పోల్ ఒకటి నిర్వహించడం జరిగింది. ఈపోల్‌లో దాదాపు అందరూ యంగ్ గర్ల్స్ పాల్గోనడం జరిగింది. ఐతే అందరి ఓటింగ్ ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగినటువంటి డిస్నీ స్టార్ మైలీ సైరస్ మరలా రెండవ సారి ఏకగ్రీవంగా 'వరస్ట్ సెలబ్రిటీ ఇన్ ప్లూయన్స్' గా ఎన్నుకోవడం జరిగింది. మైలీ సైరస్ కంటే కూడా లిండ్సే లోహాన్, డెమి లోవాటా లాంటి స్టార్ హీరోయిన్లు ఎన్నో రకాలైనటువంటి తప్పులు చేసి సంవత్సరం పోడవునా వార్తల్లో నిలచినప్పటికీ వారిని కాదని మైలీ సైరస్‌కే మరలా హాలీవుడ్ యంగ్ గర్ల్స్ పట్టం కట్టారు. లిండ్సే లోహాన్, డెమి లోవాటా ఇద్దరూ డ్రగ్స్ తీసుకోని దాదాపు సంవత్సరం పాటు రిహాబ్‌లో గడిపిన విషయం తెలిసిందే.
Powered by web analytics software.