Free SMS And Earn Part Time Money







11/15/10

జూనియర్ యన్.టి.ఆర్ తన సినిమా జీవితం అప్పుడే 10 ఏళ్ళు గడిచింది:congratulations to him











జూనియర్ యన్.టి.ఆర్ తన సినిమా జీవితం అప్పుడే 10 ఏళ్ళు గడిచింది నీన్ను చూడలని తో మొదలయి శక్తి దాక అతను ఎంతో అద్బుత నటనతో ప్రేక్షకుల ఆదరణతో దూసుకెళ్తున్నాడు.

బాల నటునిగా అలరించి అ తరవాత కొద్ది సంవత్సరాలలోనే నిన్ను చూడలనితో హీరొగా పరిచమయ్యాడు అది అంత హిట్ చూడకపోయినా నిరుత్సాహపడక స్టుడెంట్ నెంబర్.1తో అతని సత్తా నిరుపిచ్చుకున్నాడు. సుబ్బు తో మళ్ళి ఫ్లాప్ అయిన అదేకసితో ఆది తీసి super duper హిట్ కొట్టాడు బాక్స్ ఆఫీస్ రికార్డు లు బద్దలు కొట్టాడు అ తరవాత సిమ్హద్రిగా మాస్ హీరొ రేంజ్ కి ఎదిగాడు మళ్ళి వరస ఫ్లాప్ లతో కొద్దిగా ఇమేజ్ తగ్గినా రాఖీతో చెల్లెల్ అందరికి అన్నయ్యగా హిట్ కొట్టాడు రాజమౌళి తీసిన యమదొంగ తో తిరుగులేని స్టార్ అయ్యాడు[kantri,adhurs,br-ndavanam,] వరస విజయాలతో దూసుకెల్తున్నాడు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ హీరొలలో ఒకడిగా ఎదిగాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూజిలాండ్ వెళ్ళాడు


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూజిలాండ్ వెళ్ళాడు అతని కొత్త సినిమా షూటింగ్ కోసం రీమేక్ మూవీ "లవ్ ఆజ్ కల్"ఆ చిత్రం పేరు లవ్ గా మర్చారు కాని అధికారకం గా ఇంకా ప్రకటించాల్సి ఉంది ఈ చిత్రం యొక్క కొన్న్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ హైదరబాద్ లో పూర్తి చేసుకుని మొత్తం యూనిట్ అంతా న్యూజిలాండ్ వెళ్ళింది హీరోయిన్ త్రిష కూడ జాయిన్ అవుతుంది న్యూజిలాండ్ లో రెండు పాటలు కొన్ని ముఖ్యమైన సీన్స్ తీస్తారు.
దర్శకుడు:జయంత్ సి.పరంజి

ప్రోడ్యూసర్:గణేష్
బ్యానర్:పరమేశ్వర ఆర్ట్స్


ఈ సినిమా షూటింగ్ అంతా డిసెంబర్ లో పూర్తవచ్చు పోస్ట్ ప్రొడక్షన్ ఫిబ్రవరీలో పూర్తయి ధీయేటర్లలోకి ఏప్రెల్ ఫస్ట్ వీక్ లొ రావచ్చు...!


పవన్ కళ్యాణ్ ఫ్లాప్ కొమరంపులి తరవాత అతని అభిమానులు ఈ సినిమా విడుదలకు ఎంతో ఆత్రుతతో చూస్తున్నారు..

నాగ చైతన్య న్యూ లూక్




young హీరొ నాగ చైతన్య సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షెడ్యూల్ హైదరబాద్ లో జరగనుంది ఈ సినిమా ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా లో హిరోయిన్ తమన్నా దర్శకుడు సుకుమార్ ఎటువంటి డౌట్ లేకుండా నాగ చైతన్య ని న్యూ లూక్ లో చూస్తారని చెపుతున్నాడు ఈ సినిమా సంగీతం దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు ఇందులో నాగేశ్వర రావు పాట "నీ కళ్ళు చెబుతున్నాయి"ప్రేమాభిషేకంలోని పాట రీమిక్స్ చేశాడు ఈ పాటలో నాగచైతన్య నాగేశ్వర రావు గెట్ అప్ లో కనపడతాడు.ఈ సినిమా కధంతా కేంపస్ బేక్డ్రాప్ లో జరుగుతుంది
ప్రోడ్యుసర్:వాసు

బ్యానర్:గీతా ఆర్ట్స్

మ్యూజిక్:దేవి శ్రీ ప్రసాద్.



ఈ సినిమా టైటిల్ కొద్దిరోజులలో ఏనౌన్స్ చేయబోతున్నారు ఈ సినిమా జనవరి లో సంక్రాంతి కి అలరించబోతుంది.....!

మహేష్ బాబు తో నటించటానికి రెడి అవుతోంది:అనుష్క












టాలీవుడ్ లో దూసుకెల్తున్న ఎత్తైన సుందరి అనుష్క మళ్ళీ ఇంకొసారి మహేష్ బాబు తో నటించటానికి రెడి అవుతోంది లేటెస్ట్ గా రిలీజ్ అయిన" ఖలేజ" తరవాత వీరిద్దరు కలిసి మహేష్ బాబు తరవాత ప్రాజెక్ట్ "వేట"లో నటించబోతున్నారు మహేష్ బాబు ప్రస్తుతం శ్రీను వైట్ల తో సమంతా హీరోయిన్ గా చేస్తున్న "దూకుడు" అతరవాత శంకర్ తో తీస్తున్న" 3 ఇడియట్స్" పూర్తయ్యక ఈ సినిమా తీసే పనిలో ఉంటారు అని అనుకుంటున్నారు

దర్శకనిర్మాతలు ఆమెను ఎలాగైనా పలుచటి దుస్తుల్లో చూపించేందుకు:సెక్సీబాంబ్ నమిత



సెక్సీబాంబ్ నమిత అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌ను అదరగొడుతోంది. ఇటీవల "సింహా"లో బాలయ్య పక్కన "అడవిలాంటి అందాలే ఆక్రమించాడే..." అంటూ ఐటమ్ సాంగ్‌లో కుర్రకారుకి మహా హీటెక్కించింది. ఇపుడీ బొద్దందాల తార లేటెస్ట్‌గా ఓ కన్నడ సినిమాలో నటిస్తోంది. ఆ చిత్రంలోనూ దర్శకనిర్మాతలు కాస్త ఎక్స్‌పోజింగ్ చేయాలని నమితను అడిగారట. అయితే వారి అభ్యర్థనను నమిత తిరస్కరించిందట. మరసటిరోజు ఉదయం షూటింగ్‌కు మెడ వరకూ ఉన్న టాప్‌ను, బొడ్డుపై నుంచి పాదాల కింద వరకూ ఉన్న డ్రెస్‌ను వేసుకుని వచ్చిందట.


అదేంటని అడిగితే... స్టూడెంట్స్ ముందు ఎవరైనా అలా అర్థనగ్నంగా నటనను చూపిస్తారా...? ఎక్కడ ఎలా కనిపించాలో... అలాగే కనిపించాలి. అంతకుముందు తాను కొన్ని సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ చేసినవి సందర్భాన్ని బట్టి చేశానని సన్నాయి నొక్కులు నొక్కిందట. నమిత వాదనతో ఏమీ చేయలేని సదరు దర్శకనిర్మాతలు ఆమెను ఎలాగైనా పలుచటి దుస్తుల్లో చూపించేందుకు అనువైన సన్నివేశ రూపకల్పనకోసం బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారట.

సెకండ్ పార్టులో వైఎస్సార్‌ను చూపిస్తారా...?


రాంగోపాల్ వర్మ రక్తచరిత్ర -2 ఆడియో కార్యక్రమం సోమవారం హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు, దర్శకుడు రాము, హీరో సూర్య పాల్గొన్నారు. సూర్య మాట్లాడుతూ... రక్తచరిత్రలో తనకు అవకాశం ఇచ్చినందుకు వర్మకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. ఈ చిత్రంలో తను నటించిన పాత్ర ఎంతో కేర్ తీసుకుని చేశానన్నారు.

ఆ తర్వాత రాంగోపాల్ వర్మపై విలేకరులు ప్రశ్నలు సంధించారు....

విలేకరిQ: రాము సర్... అసలు ఇంత హింసాత్మకమైన రక్తచరిత్రను సెన్సార్ నుంచి తప్పించి ఎలా బయటకు తీసుకరాగలిగారు..?
రాముA: సెన్సార్ గొంతు మీద కత్తి పెట్టి...( నవ్వులు)

Q: రక్త చరిత్ర -1లో ఎన్టీఆర్ పాత్రను చిత్రీకరించి వివాదానికి తెర లేపారు. సెకండ్ పార్టులో వైఎస్సార్‌ను చూపిస్తారా...?
వర్మA: ఆయనెవరు..? ఓ.. వైఎస్ రాజశేఖర రెడ్డిగారా... నేనిప్పటివరకూ కనీసం 400 సార్లైనా చెప్పి ఉంటా. నేను వ్యక్తుల చరిత్ర తెలుసుకుని కల్పించి ఈ రక్తచరిత్ర సినిమా తీశాను. అంతే....

Q: వర్మ అంటే ఎవరి మాటా వినరు.. అంటారు. మరి రక్తచరిత్ర-2లో ఏదైనా కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉందా..?
వర్మA: కాంప్రమైజ్ కానా... చూడండి నాకు గాలిలో ఎగరాలని ఉంది. కానీ ఎగరలేను. కాంప్రమైజ్ అవుతున్నాగా

Q: వర్మ అంటే వివాదాల పుట్ట అంటారు.. మీ లైఫ్ మీద సినిమా తీస్తే బావుంటుందేమో..?
వర్మA: నా సినిమాలు చూడట్లేదంటున్నారు. ఇంక నా లైఫ్ మీద సినిమానా... ( నవ్వులు)

సినిమాలు తగ్గని ఫ్లాప్ హీరొ


యంగ్ హీరొ వరుణ్ సందేశ్ "హ్యాపి డేస్" , "కొత్త బంగారు లోకం" బాక్స్ ఆఫీస్ ముందు సూపర్ హిట్ లు కాని అతరవాత ఈ హీరొ వరద్స డిజేస్టర్ లతో యావరేజ్ హిట్ కూడ చూడలేకపోతున్నాడు కొత్తగా రిలీజ్ అయిన ఎమైంది ఈ వేళ కూడ ఫ్లాప్ అవటంతో అతని పని అయిపోయిందనుకున్నారు కాని ఆశ్చర్యగా అతనికి ఇండస్ట్రీ లో చాన్స్ లు మాత్రం తగ్గటంలేదు ఈ చిత్రం తరవాత మరో సినిమా ఒప్పుకున్నాడు ఈ చిత్రం దర్శకుడు శ్రావణ్ ప్రోడ్యుసర్ అర్.ఉదయ్ కిరణ్ బ్లాక్ &వైట్ తీసిన వాడు ఈ సినిమా తరవాత మంచు మనోజ్ నిర్మాతగా తమిళ్ డైరక్టర్ తిరు దర్శకత్వం లో ఈ సినిమా ప్రారంభం కాబోతుంది

రజినికాంత్ , కమల్ హాసన్ "వాలి 1000"బుక్ లాంచ్ చేశారు


తమిళ్ లో సూపర్ స్టార్ హోదా కలిగిన ఇద్దరు హీరొలు రజినికాంత్ , కమల్ హాసన్ "వాలి 1000"బుక్ లాంచ్ చేశారు లెరిటిస్ట్ వాలి రాసిన 1000 ఫిల్మ్ సాంగ్స్ తో ఈ బుక్ రాశాడు ఇదే ఎవెంట్ లో వాలి 80వ పుట్టినరోజు కూడ జరిపారు
దీనికి మ్యూజిషియన్ విశ్వనాధ్ , సూర్య , దర్శకుడు శంకర్ , సింగర్ పి. సుశీల ,వాణి జయరాం , టి.యం.సౌందర్యరాజన్ ,పి.బి.శ్రీనివాస్ , యస్.పి.బాల సుబ్రమణ్యం అథిధులుగా విచ్చేశారు

మిడియా నోట్లో న్యూస్ లా ఉండే రాం గోపాల్ వర్మ:నా యిష్టం


ఎప్పుడు మిడియా నోట్లో న్యూస్ లా ఉండే రాం గోపాల్ వర్మ మళ్ళీ ఒక కొత్త న్యూస్ తో మిడియా ముందుకు వచ్చాడు ఇది ఏదో రభస చేసే చిత్రం కాదు అతని నిజజీవితాన్నే ఒక పుస్తకంగా మలిచి దానికి అంత నా యిష్టం అని టైటిల్ పెట్టి మరి వదులు తున్నాడూ.ఇందులో అతన్ని మిడియా వారు సామాన్యులు నువ్వు పిచ్చివాడివ అని అడిగిన ప్రశ్నలకు అతని చిత్రాలకు నిజజీవితంలోని సంఘటనలకు అతని నేట్యుర్ కి సమాధానం చెప్పాడని చెబుతున్నాడు.ఈ పుస్తకాన్ని "ఎమెస్కొ పబ్లికేషన్"రిలీజ్ చేస్తోంది దీన్ని రాం గోపాల్ స్నేహితుడయిన విజయవాడ యం.యల్.ఎ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరిస్తాడు.

ఈ చిత్రం లో కొన్ని వర్కింగ్ స్టిల్స్ అతని పై వచ్చిన గాసిప్స్ వైవిధ్యమైన ప్రశ్నలకు జనాలడిగే ప్రశ్నలకు రాముఇజం అని ఒక చాప్టర్ కుడ పెట్టాడు



I expect the book is an answer to those who feel that his mad, crazy, big headed or daring," RGV wrote in his press note.

3ఇడియట్స్ క్రూ మహెష్ కి నచ్చలేదు




శంకర్ దర్శకత్వంలో వస్తున్న 3ఇడియట్స్ క్రూ మహెష్ కి నచ్చలేదు తమిళ్ లో ఉన్నవారందరిని తెలుగులోను తీసుకోవటం వల్ల తెలుగు ప్రేక్షకులు తమిళ్ డబ్బింగ్ చిత్రం మహేష్ బాబు లీడ్ రోల్ చేశాడు అంటారని అభిప్రాయ పడుతున్నాడు మహేష్ బాబు పక్కన చేసే క్యారెక్టర్స్ తెలుగు వారిని పెడితె బాగుంటుందని చెబుతున్నాడు కొంచం కామెడి కూడ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాడని సమాచారం మహేష్ మంచిగానే ఆలోచిస్తున్నాడు కదండి???నిజమేకదా!

హృతిక్‌తో వేడి వేడి దృశ్యాల్లో తాను నటించానన్న:AISHWARYA RAI




పెళ్లైన తర్వాత ఐశ్వర్యారాయ్ బచ్చన్ హృతిక్ రోషన్‌తో కలిసి రెండోసారి నటించిన చిత్రం గుజారిష్. అయితే ఆ చిత్రంలో హృతిక్‌తో ఐష్ మహా వేడివేడి దృశ్యాల్లో నటించిందని బాలీవుడ్ సినీజనం గుసగుసలు పోతున్నారు. ఆ మధ్య హృతిక్‌తో ధూమ్-2లో నటించిన సమయంలోనూ లిప్‌లాక్ సన్నివేశంలో నటించి సంచలనం సృష్టించింది ఐష్. అప్పట్లో ఆ ముద్దు సీన్‌పై బచ్చన్ కుటుంబం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇప్పుడు మరోసారి గుజారిష్ చిత్రంలో హృతిక్‌తో వేడి వేడి దృశ్యాల్లో తాను నటించానన్న వార్తలను ఖండిస్తోంది ఐష్. అటువంటి సన్నివేశాల్లో తాను నటించలేదని సమర్థించుకుంటోంది. మరోవైపు మరీ హాట్‌గా అనిపించే దృశ్యాలేమైనా ఉంటే తొలగించాలని చిత్ర దర్శకుడిని ఐష్ అభ్యర్థించినట్లు భోగట్టా. ఇదిలావుంటే స్త్రీ జాతికి సిగ్గుచేటు కల్లించేట్లు ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ సిగరెట్ తాగుతున్నట్లు నటించిన సన్నివేశంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణం ఆ సన్నివేశాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.

కాజల్ అగర్వాల్ చెల్లెలు అందరి హీరోలగురించి చెప్పేస్తోంది


ఒక్క సినిమా ఎక్స్పిరియన్స్ తోనే కాజల్ అగర్వాల్ చెల్లెలు అందరి హీరోలగురించి చెప్పేస్తోంది కాజల్ అగర్వాల్ కంటే క్షుణ్ణంగా తెలిసినంత చక్కగా వాళ్ళ గురించి చెప్పుకొస్తోంది వాళ్ళందరి తో సినిమాలు చేయటానికి ఎంతో ఉత్సహంతో ఉన్నట్టు చెబుతోంది. జూనియర్ యం.టి.ఆర్ గ్రేట్ యాక్టర్ అని మహేష్ బాబు నేను చూసిన వాళ్ళందరిలో గ్రేట్ హెండ్సం అని మహేష్ గ్రీక్ గాడ్ ల కనిపిస్తాడట.మహేష్ బాబు ఫ్యాన్స్ అందరిలో నేను గొప్ప ఫ్యాన్ అని చెప్పుకొస్తోంది వాళ్ళ అక్క కంటే ముందే తనతో సినిమా తీసేద్దామనుకుంటోంది మగధీరాలో రాం చరణ్ పర్ఫమెన్స్ అద్బుతమని షూటింగ్ లో చూడటం చాల బాగుంటుందని చెప్పుకోస్తోంది ప్రభాస్, అల్లు అర్జున్ ఇంకా చెప్పాలంటే అందరూ హీరోలు తనకిష్టమని అందరి తో వర్క్ చేస్తానని ఎంతో కాంఫిడెన్స్ గా చెప్పుకొస్తోంది ఈ భామ

అమెరికా కంటే ముందు మన ఇండియా:ఎన్నడూ జరగని విధముగా హాలీవుడ్


ఇంతకముందు ఎన్నడూ జరగని విధముగా హాలీవుడ్ చిత్రం మొట్టమొదటిసారి అమెరికా కంటే ముందు మన ఇండియాలో విడుదల కాబోతుంది. ముందు ఇండియాలో విడుదల అయి అ తరువాతే ప్రపంచం మొత్తం విడుదలకాబోతుంది.The Chronicles of Narnia: The Voyage of the Dawn Treader movie డిసెంబర్ 10 న ఇండియాలో వారం ముందుగా డిసెంబర్3న రిలీజ్ చేస్తున్నారు.

హాలీవుడ్ చిత్రాలు అలవాటుగా హాలీవుడ్లో రిలీజ్ అయిన వారం తరవాత లేద అదేరోజు మరి నెలలతరవాత రిలీజ్ చేస్తారు.కాని ఇసారి ఇండియాలో రిలీజ్ అయిన ఒక్క రోజు తరవాత ""లో రాయల్ ప్రిమియర్ జరుగుతుంది

ఇండియాలో ముందుగా ఏదొ మాటవరసకి అన్నట్టుగా కాకుండా చాల భారీగా 800వందల ప్రింట్లతో నాలుగు భాషలలో విడుదల చేస్తున్నారు దీనితోనే 3డి కూడ విడుదలచేస్తున్నారు విడుదల చేయబోతున్నారు.
చెబుతు మేము ఆశ్చర్య పోయామని ఇండియాలో నార్నియా కున్న మంది ఫ్యాన్స్ ఎక్కడలేరని చాల బాగ ఆదరించారని చెప్పుకొచ్చాడు

రాం గోపాల్ వర్మ మాటలకు ప్రభావితుడయిన చిరు


మెగాస్టార్ కమ్ పీఆర్పీ నాయకుడిగా ప్రజల్లోకి వచ్చిన చిరంజీవి 150వ చిత్రంలో అనుష్క కీలక పాత్ర పోషించబోతోంది. బోయపాటి శ్రీను లేదా వి.వి. వినాయక్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో చిరంజీవితో కలిసి టాలీవుడ్ గ్లామర్ క్వీన్, యోగా టీచర్ అనుష్క.. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించబోతోంది. ఈ బొమ్మాళీ స్టెప్పులేయనుంది. ఇంకా రెండో కథానాయికగా ప్రియమణి లేదా విమలా రామన్ పేర్లను పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో మెగాస్టార్ పవర్ ఫుల్ డైలాగ్‌ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను రెడీ చేస్తుండగా, మాటలు, స్క్రీన్‌ ప్లే చిరంజీవి అందించనున్నారు.రాం గోపాల్ వర్మ మాటలకు ప్రభావితుడయిన చిరు దాని కొసమై ఈ చిత్రానికి మాటలు స్క్రీన్ ప్లే చేయబోతున్నాడ.

జూనియర్ అండ్ సీనియర్ హీరోలతో చాలా ఫ్రెండ్లీగా:ఉంటున్న సమంత


అందమైన పెదవులను సెక్సీగా సాగదీస్తూ ఆ పెదవులతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్న సైలెంట్ హీరోయిన్ సమంత "ఏ మాయ చేసావె" నుంచి మొన్నటి "బృందావనం" వరకూ అదిరే నటనను ప్రదర్శిస్తోంది. అంతేకాదు తొలుత కుర్రహీరో జూనియర్ ఎన్టీఆర్‌తో నావల్ల కాదు అని చెప్పిన సమంత, లేటెస్ట్‌గా ఆ మాట తిప్పేసినట్లు టాలీవుడ్ న్యూస్. ఎన్టీఆర్‌తో నటించనని నేనెక్కడ చెప్పానంటూ బుకాయిస్తోందట. జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచివాడని కితాబిస్తోందట. ఆయనతో ఒకటి కాదు రెండు కాదు ఎన్నిసార్లు చేయడానికైనా తాను రెడీ అంటోందట. ఎవరైనా సక్సెస్ మంత్రం గురించి సమంత చెవిలో ఊదారో ఏంటో...?!! అన్నట్లు కొత్తగా ఈ ఏడాది టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అనిత, భానుమెహ్రా, నికిషా పటేల్, ప్రణీత, శృతి, తాప్సీ, లేఖ, రిచా గంగోపాధ్యాయ వంటి కొత్త తారలకంటే సమంత జూనియర్ అండ్ సీనియర్ హీరోలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటోందట. అందువల్లనో ఏమోగానీ, ఇపుడు కుర్రహీరోలందరూ సమంతనే తమ సరసన బుక్ చేయమని కండిషన్లు పెడుతున్నారట. మొత్తానికి సమంతకు అదృష్టం ఎక్కడో పట్టుకుని మరీ పైపైకి లాక్కెళుతున్నట్లు లేదూ...
Powered by web analytics software.