హీరో సిద్దార్థ, 'అంజలి పాప' "షామిలి" హీరోహీరోయిన్లుగా నటించిన 'ఓయ్' చిత్రాన్ని అక్కినేని నాగార్జున తిలకించి "గీతాంజలి"తో పోల్చారు ఈ విషయాన్ని సిద్దార్థ చెబుతూ... తాను నటించిన 'ఓయ్' చిత్రాన్ని నాగార్జున చూసి గీతాంజలితో పోలుస్తున్నారని ఇండస్ట్రీలో చాలామంది తనకు తెలియజేసినట్లు చెప్పారు. నాగార్జున అన్నమాటకు మళ్లీ "ఓయ్" సినిమాను చూశానని సిద్ధార్థ చెప్పాడు. గీతాంజలికి, ఓయ్‌కి ఒక విషయంలో పోలిక ఉందని నాగార్జున తనతో చెప్పారని సిద్ధార్థ అన్నాడు. అదేమిటంటే..? గీతాంజలి రిలీజ్ అయిన తర్వాత అంతా ప్లాప్ అన్నారు. ఆ తర్వాత పికప్ అయి రికార్డు సృష్టించింది. అయితే "ఓయ్" చిత్రానికి ఓపెనింగ్సే బ్రహ్మాండంగా ఉన్నాయని, సినిమా బాగుందనే టాక్ వచ్చిందని నాగార్జున ఓయ్ హీరోతో చెప్పినట్లు సిద్ధార్థ అన్నాడు. ఇక "ఓయ్" చిత్రాన్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని సిద్ధార్థ ఆశాభావం వ్యక్తం చేశారు.సిద్ధార్ధ అనుకున్నటే మంచి ఒపేనింగ్స్ తో పాటు సినిమా హిట్ అనే టాక్ ఇప్పటికే వచ్చింది కొంచెం ఇష్టం కొంచం కష్టం తో ఫాంలో ఉన్న సిద్దర్ద్ ఈ సినిమా తో మరో హిట్ కొట్టడు చిన్నప్పుడే అందరికి తెలిసిన షామిలి హీరోయిన్ గా పరిచమయిన షామిలి మొదటి సినిమానే మంచి బ్యానర్ హీరో తో పాటు హిట్కూడ అయి మంచి పేరు తెచ్చిపెట్టింది
7/10/09
కోడలు కన్న వెనకబడ్డ అమితాబ్ బచ్చన్
తన నటనతో బాలీవుడ్‌ను శాసించిన ఐశ్వర్యరాయ్ హాలీవుడ్‌లోను తన సత్తా చాటుతోంది. అమెరికాకు చెందిన ఫోర్బ్స్ పత్రిక నిర్వహించిన సర్వేలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఖాన్‌లను పక్కనబెట్టి అంతర్జాతీయ సినీ ప్రపంచంలో తన స్థానాన్ని చాటుకుంది. ఫోర్బ్స్ పత్రిక నిర్వహించిన ఈ సర్వేలో మనదేశానికి చెందిన వారు ఆరుగురు ఎంపిక కాగా అందులో ఐశ్వర్య ఒక్కరే అభినేత్రి కావడం విశేషం. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1411 మంది నటులకు వినోద పరిశ్రమకు చెందిన దిగ్గజాలకు ర్యాంకులు ఇచ్చింది. ఈ జాబితాలో ఐశ్వర్య (387) స్థానంలో నిలిచింది. బాలీవుడ్ నటులు అమీర్‌ఖాన్ (540), షారుక్‌ఖాన్ (735), సల్మాన్‌ఖాన్ (753), ఇర్ఫాన్‌ఖాన్ (825), హృతిక్‌రోషన్(1059)లకు ఇందులో స్థానం దక్కింది. ఈ జాబితాలో హాలీవుడ్ మెగాస్టార్ విల్‌స్మిత్ మొదటి స్థానం దక్కించుకున్నారు. జానీడెప్, బ్రాడ్‌పిట్, లియనార్డో డికాప్రియో, ఎంజెలినా జోలీ రెండో స్థానంలో ఉన్నారు. |
"పులి"పవన్ చిత్రంలో లండన్ మోడల్
'పులి' పులిలా ఉంటాడు. పవన్ మీసం చూసే అందరూ బాగుందీ అంటున్నారు. దర్శకులను పవన్ బాగా గౌరవిస్తారు. నచ్చితే ఏదైనా చేస్తారు. నమ్మకం కుదిరితే ప్రాణంపెడతారు. ఇవన్నీ ఆయనలో నాకు నచ్చిన గుణాలు. ఆయనతో మరో సినిమా చేయడం సంతోషంగా ఉంది. 'పులి' తమిళంలో కూడా తీస్తాం. అందులో నేనే నటిస్తా'' అంటున్నారు దర్శకుడు ఎస్.జె సూర్య.అలాగే ''నేనూ, పవన్ కల్యాణ్ మరో సినిమా చేస్తున్నామంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోగలను. వాటిని తప్పకుండా అందుకుంటాం. ఎడిటింగ్ థియేటర్లో కూర్చుని చూస్తున్నప్పుడే అభిమానుల ఏయే అంశాలకు బాగా స్పందిస్తారో ముందుగానే వూహించుకుంటున్నాను...అందుకు అనుగుణం గానే ప్లాన్ చేస్తున్నాము అంటున్నారు ఆయన. ఇక ఈ చిత్రం లో పవన్ ద్వి పాత్రాభినయం చేస్తున్నారు.
పవన్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తుండగా లండన్‌కు చెందిన మోడల్ నికిష ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమతోంది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, పవన్ తండ్రిగా భానుచందర్ నటిస్తున్నారు. తాజా షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందనీ, మరోవైపు ఎడిటింగ్ పనులు కూడా జరుగుతున్నాయినీ ఈ చిత్రం యూనిట్ వర్గాల సమాచారం. ఈ చిత్రాని ఆగస్టులో రిలీజ్ చేయడానికి దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.మనోజ్ బాజ్ పాయ్, చరణ్ రాజ్, జ్యోతికృష్ణ, శరణ్య, బ్రహ్మాజీ, ఆలీ, కోవై సరళ, విఎంసి హనీఫా, గిరీష్ కర్నాడ్ తదితరులు నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖుడు బినోద్ ప్రదాన్ సినిమాటోగ్రఫీ, విజయన్ ఫైట్స్, ఆనందసాయి కళాదర్శకత్వం, కోలా భాస్కర్ ఎడిటింగ్ అందిస్తున్నారు.ఇవన్ని ఇలా ఉందగా ఆంద్రలో పవన్ క్రేజ్ కి తగ్గట్టుగా ఉంటుందనే భావన అందరిలోను ఉంది ఆంద్ర ప్రేక్షకులు మంచి సినిమాలు ఆదరిస్తారు ఎంతటి పెద్ద హీరో అయిన స్టొరి లేక పోతే ఫ్ల్లప్ అయి తీరుతుంది దాని దౄష్టిలో ఉంచుకొని అందరికి నచ్చే విధంగా తీస్తునం అని యస్.జె.సూర్య చెప్పుకొచ్చారు యస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కొమరం పులి’ చిత్రం హైద్రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రం ఆడియో సెప్టెంబర్ మొదటివారం నుంచి సినీ సంగీత 'పులి' పులిలా ఉంటాడు. పవన్ మీసం చూసే అందరూ బాగుందీ అంటున్నారు. దర్శకులను పవన్ బాగా గౌరవిస్తారు. నచ్చితే ఏదైనా చేస్తారు. నమ్మకం కుదిరితే ప్రాణంపెడతారు. ఇవన్నీ ఆయనలో నాకు నచ్చిన గుణాలు. ఆయనతో మరో సినిమా చేయడం సంతోషంగా ఉంది. 'పులి' తమిళంలో కూడా తీస్తాం. అందులో నేనే నటిస్తా'' అంటున్నారు దర్శకుడు ఎస్.జె సూర్య.అలాగే ''నేనూ, పవన్ కల్యాణ్ మరో సినిమా చేస్తున్నామంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోగలను. వాటిని తప్పకుండా అందుకుంటాం. ఎడిటింగ్ థియేటర్లో కూర్చుని చూస్తున్నప్పుడే అభిమానుల ఏయే అంశాలకు బాగా స్పందిస్తారో ముందుగానే వూహించుకుంటున్నాను...అందుకు అనుగుణం గానే ప్లాన్ చేస్తున్నాము అంటున్నారు ఆయన. ఇక ఈ చిత్రం లో పవన్ ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. పవన్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తుండగా లండన్‌కు చెందిన మోడల్ నికిష ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమతోంది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, పవన్ తండ్రిగా భానుచందర్ నటిస్తున్నారు. తాజా షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందనీ, మరోవైపు ఎడిటింగ్ పనులు కూడా జరుగుతున్నాయినీ ఈ చిత్రం యూనిట్ వర్గాల సమాచారం. ఈ చిత్రాని ఆగస్టులో రిలీజ్ చేయడానికి దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.మనోజ్ బాజ్ పాయ్, చరణ్ రాజ్, జ్యోతికృష్ణ, శరణ్య, బ్రహ్మాజీ, ఆలీ, కోవై సరళ, విఎంసి హనీఫా, గిరీష్ కర్నాడ్ తదితరులు నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖుడు బినోద్ ప్రదాన్ సినిమాటోగ్రఫీ, విజయన్ ఫైట్స్, ఆనందసాయి కళాదర్శకత్వం, కోలా భాస్కర్ ఎడిటింగ్ అందిస్తున్నారు. యస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కొమరం పులి’ చిత్రం హైద్రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రం ఆడియో సెప్టెంబర్ మొదటివారం నుంచి సినీ సంగీత ప్రియులను అలరించనుంది దీపావళికి రిలీజ్ అవుతున్న ఈ టపాసు తుస్సు మంటుందో సూపర్ హిట్గా పేలుతుందో వేచి చూడాల్సిందే
కిరణాలలో అల్లరి "నరేష్"
అల్లరితో సినిరంగ ప్రవేశం చేసిన అల్లరి నరేష్ హీరోగా ఉషాకిరణ్ మూవీస్ వారు ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో "ఓ చిన్న దాన" వంటి కామెడీ సినిమ తీసిన ఇ. సత్తి బాబు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఇంతక ముందు ఇ.సత్తి బాబు నరేష్ తో నేను చిత్రాన్ని తీసి ఉన్నాడు. అయితే ఆ ఫిలిం బాక్స్ ఆఫీసు వద్ద రివర్స్ అవటంతో ఆ కాంబినేషన్ మళ్ళి రిపీట్ కాలేదు. అయితే నచ్చావులే తో మళ్ళి సక్సెస్ బాట లోకి వచ్చిన ఉషా కిరణ్ వారు వరస గా చిన్న సినిమా నిర్మాణం ప్రారంభించటం కలిసివచ్చింది. వారు ప్రస్తుతం కామెడి దర్శకుడు శివ నాగేశ్వరరావు డైరక్షన్ లో ఓ చిత్రం అంతా కొత్త వారితో చేస్తున్నారు. ప్రస్తుతం నరేష్ కథానాయకుడిగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఇవివి సత్యనారాయణ దర్శకుడిగా డి.రామానాయుడు నిర్మిస్తున్న 'బెండు అప్పారావు'..ఆర్ఎంపి చిత్రం నిర్మాణంలో ఉంది. అనంతరం ముళ్ళపూడి వీరభద్ర చౌదరి అనే నూతన దర్శకుడు డైరక్షన్ లో ఓ చిత్రం కమిట్ అయ్యాడు ఇప్పటి వరకు అల్లరి,కామెడితో,నేను సినిమాలో తన నటన విభిన్నతతో అలరించిన నరేష్ ఇప్పుడు మరో కొత్త పంధతో ఉషా కిరణ్ వారి బ్యానర్పై మరో సినిమాతో ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు అంతక ముందే బెండు తీయడానికి వస్తున్న నరెష్ మరో సినిమాతో బిజీగా ఉన్నాడు పెద్ద హీరోలు ఒక్క సినిమా తీయడానికే ఆలోచిస్తుంటే నరేష్ మాత్రం సినిమ మీద సినిమా తో అలరిద్దమనుకుంటున్నాడు
Subscribe to:
Posts (Atom)
Powered by web analytics software. |