Free SMS And Earn Part Time Money







2/26/11

dongala muta trailer

ఆదిశంకరుడుగా నటించటానికి సిద్దార్ద


గతంలో అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు,మంజునాధ వంటి భక్తి రస చిత్రాలకు రచన చేసిన జె.కె.భారవి త్వరలోడైరక్టర్ గా మారబోతున్నారు. ఆయన దర్శకత్వంలో 'శ్రీ జగద్గురు ఆదిశంకర' చిత్రం రూపొందబోతోంది.ఈ చిత్రానికి హీరోగా అంటే ఆదిశంకరుడుగా నటించటానికి సిద్దార్దని సంప్రదించారని తెలిసింది. ప్రముఖ దర్సకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందే ఈ చిత్రంలో సిద్దార్ధ అయితే ఫెరఫెక్ట్ గా సూట్ అవుతాడని అంటున్నారు. రాఘవేంద్రరావు కుమారుడు డైరక్ట్ చేసిన అనగనగా ఒక ధీరుడు చిత్రంలో సిద్దార్ద చేసి ఉన్నాడు.కాబట్టి సిద్దార్ధ ఓకే అంటాడని భావిస్తున్నారు.
అయితే రాఘవేంద్రరావు దర్శకత్వం అయితే ఓకే గానీ భారవి దర్శకత్వంలో నటిస్తే ఎంతవరకూ తనకు ఉపయోగపడుతుందని సిద్దార్ధ బావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక గ్లోబల్‌ పీస్‌ క్రియేటర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం యువతకు పర్శనాలిటి డవలప్ మెంట్ క్లాస్ లుగా ఉంటుందంటున్నారు. ఈ విషయంపై భారవి మాట్లాడుతూ ''ఆది శంకరుడు జీవించింది 32 సంవత్సరాలు మాత్రమే. చిన్న వయసులోనే ఆయన జగద్గురువుగా ఎలా మారారు అనేది చిత్ర కథాంశం. యువతకి ఆయన జీవితం ఆదర్శం కావాలి అనే సందేశంతో రూపొందిస్తున్నాం. ఆరుగురు హీరోయిన్స్ , ముగ్గురు హీరోలు ఈ చిత్రంలో నటిస్తారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తామన్నారు.

బోయపాటి తో రాం చరణ్


మగధీర’ లాంటి విజయాన్ని చవి చూసిన తర్వాత ‘ఆరెంజ్’లాంటి ప్లాప్ ని చవిచూశాడు రామ్ చరణ్.'ఆరెంజ్' సినిమా ఫ్లాప్ తర్వాత ఏ సినిమా చేయాలన్న విషయంలో రామ్ చరణ్ తేజ మల్లగుల్లాలు పడుతున్న సంగతి తెలిసిందే. ముందు అనుకున్నట్టుగా 'మెరుపు సినిమా ఇప్పట్లో స్టార్ట్ అయ్యేలా లేదు. మాస్ సినిమా చేయాలన్న ఉద్దేశంతో చరణ్ రకరకాల కథలు వింటున్నాడు. ఈ నేపథ్యంలో 'సింహా' చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పిన కథ చరణ్ కు ఎంతగానో నచ్చిందనీ, దాంతో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ తెలుస్తోంది. ఇది పక్కా మాస్ సినిమాగా రూపొందుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా ఎవరు నిర్మిస్తారూ అన్నది త్వరలో తెలుస్తుంది. బోయపాటా ఇప్పటివరకు దర్శకత్వం వహించిన భద్ర, తులసి, సింహా మూడు హిట్టఅయిన విషయం తెలిసిందే. ఈయన దర్శకత్వంలో చేస్తే హిట్ ఖాయం అని భావించి, కథ నచ్చి చరణ్ ఈ చిత్రం చేయాలనుకొంటున్నాడట. వీరి కాంబినేషన్ లో పక్కా మాస్ మసాలా చిత్రం రానుందని మెగాఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. బోయపాటి ప్రస్తుతం యన్టీఆర్ తో ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఈమధ్యే లాంచనంగా ప్రారంభమైంది.

కెల్లీ బ్రూక్ ఇచ్చినటువంటి ఆపోజలు మరీ దారుణం





హాలీవుడ్‌లో కెల్లీ బ్రూక్ ది ప్రత్యేకమైన స్దానం. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవల కాలంలో కెల్లీ బ్రూక్ ఓ డియోడ్రెంట్ ప్రమోషన్ లో భాగంగా ఫోటోలకు ఫోజులివ్వడం జరిగింది. కెల్లీ బ్రూక్ ఇచ్చినటువంటి ఆపోజలు యావత్ యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఆజాను బాహురాలైనటువంటి కెల్లీ బ్రూక్‌ని ఆయాడ్‌లో చూసినటువంటి అభిమానులు అవాక్కయ్యారు. దానికి కారణం కెల్లీ బ్రూక్ ఆయాడ్‌‍లో నిజంగా ఆకాశం నుండి దిగివచ్చిన దేవకన్యలా ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా కెల్లీ బ్రూక్ నటించినటువంటి ఆన్ లైన్ గేమ్ ఫాలిన్ ఏంజిల్ కూడా బాగా ప్రాచుర్యం పోందింది. ఈ ఆన్ లైన్ గేమ్‌లో కెల్లీ బ్రూక్ అభిమానులు పజిల్స్‌కి ఆన్సర్స్ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఈఆన్ లైన్ గేమ్ అన్ని కూడా కెల్లీ బ్రూక్ నటించినటువంటి డియోడ్రెంట్ యాడ్ క్యాంపెయిన్‌లోభాగమేనని చివరకు అభిమానులు తెలుసుకున్నారు. ఈసందర్బంలో కెల్లీ బ్రూక్ సరదాగా మాట్లాడుతూ అందరూ నన్ను స్వర్గంలో నుండి దిగివచ్చిన దేవకన్యలా అంటున్నారు. ఈదేవకన్యని ఇక్కడున్న వాళ్శలో ఎవరు నన్ను టెంప్ట్ చేస్తారో తెలుసుకోవాలని ఉద్దేశ్యంతో ఉన్నానని నవ్వుతూ అన్నారు. ఇకపోతే ఈయాడ్‌లో నటించినందుకుగాను కెల్లీ బ్రూక్‌కు వన్ మిలియన్ పౌండ్స్ చెల్లించారని సమాచారం.

తన పై జోక్స్ వేసిన సైట్ పై కేసు :baalayya


ఈ మధ్య కాలంలో ఎవరు సెల్ ఫోన్ చూసినా బాలకృష్ణ మీదో లేదా జూ.ఎన్టీఆర్ మీదో జోక్ వస్తోంది. సర్దార్జీల జోక్ లను బాలకృష్ణకు అనువర్తించి ఈ జోక్ లను తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ పై ఇలాంటి జోక్ లు వికృతమైన ఫోటోలతో http://www.ihatebalayya.com/ అనే వెబ్ సైట్ రన్ అవుతోంది. ఈ విషయం తన అభిమానుల ద్వారా బాలకృష్ణ స్వయంగా సైబర్ క్రైం డీసీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎస్ఎంఎస్‌ల వెనక ఉన్నవారితో పాటు వెబ్‌సైట్ నిర్వాహకుల ను పట్టుకుని కేసు పెట్టడానకి వెతుకుతున్నారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం పరుచూరి మురళి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్నారు.

సెక్సీ గా ఉంటేనే నన్ను చూస్తారు :charmi


మొదట్లో చాలా పద్ధతిగా ఫ్యామిలీ లుక్ తో కనిపిస్తూ కొన్ని సినిమాలు చేశాను. వాటి ఫలితం ఏమైందో మీకు తెలుసు. అవన్నీ ఫెయిల్యూర్ అయ్యాయి. అందరికీ తెలుసు ఛార్మి చాలా అందంగా ఉంటుంది, గ్లామర్‌గా కనిపిస్తుంది అని. అలా భావించి థియేటర్లకు వచ్చేవారికోసమే సెక్సీ గా కనిపిస్తాను. వాళ్లని కూడా సంతృప్తిపరచాలి కదా అంటోంది చార్మి. ఈ మాటల్ని దృష్టిలో పెట్టుకునే మంగళ చిత్రంలో 'ఐస్‌.. ఐస్‌..' అనే పాట పుట్టింది అంది. అలాగే ఈ పాటలో శృంగారం శృతి మించింది అన్న కామెంట్స్ వినిపించాయి. కానీ నా శరీర తత్వానికి హిప్‌ మూవ్‌మెంట్‌ ఒక్కటే నప్పుతుంది. అది కూడా వేయకపోతే...నాకు నృత్యం చేశాననే సంతృప్తి మిగలదు నిక్కచ్చిగా చెప్పింది. మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఓషో తులసీరామ్ దర్శకత్వం వహిస్తున్న మంగళ చిత్రం మార్చి 2న విడుదల అవుతోంది..సి.హెచ్.వి.శర్మ, ఓషో తులసిరామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు

విమలా రామన్ బాత్‌టబ్ దృశ్యాలు నెట్‌లో దర్శనమిచ్చాయి


టాలీవుడ్ సక్సెస్ హీరోయిన్ విమలా రామన్ బాత్‌టబ్ దృశ్యాలు నెట్‌లో దర్శనమిచ్చాయి. దీంతో కుర్రకారు ఆ ఫోటోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు తెగ ఎగబడ్డారట.

ఈ విషయం అలా అలా విమలకు చేరిందట. దీంతో సదరు ఫోటోలను ఆమె కూడా చూసి అవాక్కయిందట. అయితే అందరూ చెప్పినట్లుగా ఆ ఫోటోలు నావి కాదనో... మార్ఫింగ్ చేశారనో... ఏదీ చెప్పలేదట. అంటే ఆ ఫోటోలు ఆమెవేనా..?

ఇదిలావుంటే ఉన్నట్లుండి ఆ ఫోటోలు కాస్తా నెట్ నుంచి మాయమయ్యాయట. మరి ఆ ఫోటోలను పెట్టింది ఎవరో.. తిరిగి తీసేసింది ఎవరో...? నెట్‌లో ఇటువంటివి ఇటీవల మామూలై పోయాయనుకోండి.


యద అందాలు తగ్గించే పనిలో కరీనా


ఆ పని చేయనంటున్న స్టార్ హిరోయిన్


నిఖిత పాత్ర యువతరానికి నచ్చుతుంది


తెర మీద పోరాటం చేస్తానంటున్న జెనిలియా


ఏ ఫీల్డ్ అయినా నెం:1 అవాలి anushka sarma


నిత్య తో వెంకీ కి "అలా మొదలైంది"


బ్రహ్మి శాడిజానికి హేమ బలి అయిందా


డాక్టర్ బ్రహ్మానందం తన నటనతో యావత్ తెలుగు ప్రేక్షకులను ఆనంద డోలికల్లో తేలియాడిస్తున్న హాస్య నటుడు. అది వెండి తెరమీద. కానీ వెండి తెరమీద కంటే బయట బ్రహ్మానందం చాలా పెద్ద శాడిస్ట్ అని తన సహానటులను ముప్పు తిప్పులు పెడుతుండాడని అంటుంటారు. ఇలాంటి వార్తలు ఇటీవల కాలంలో బ్రహ్మానందం మీద చాలా వచ్చాయి. బ్రహ్మానందం ఖాతాలో ఇప్పుడు మరో నటి చేరింది. ఎవరా ఆనటి అనుకుంటున్నారా.. బ్రహ్మానందం శాడిజానికి బలయిన వాళ్శల్లో నటి హేమ కూడా ఉందని ఫిలింనగర్ సమాచారం. హేమ అతడు సినిమాలో బ్రహ్మానందం భార్యగా చేసినటువంటి నటన చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఈ మద్య కాలంలో హేమ తన సన్నిహితులతో బ్రహ్మానందానికి చుక్కులు చూపిస్తానని, నాకు నిద్రలేని రాత్రులు లేకుండా చేసినటువంటి బ్రహ్మానందానికి కూడా నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తానని అంటుందని సమాచారం. హేమ బ్రహ్మానందంపై ఈరేంజిలో రివేంజి తీర్చుకుంటానని చెప్పడం వెనుక బ్రహ్మానందం తనని ఏరేంజిలో ఇబ్బంది పెట్టాడో ఊహించుకోవచ్చు. దీనిని బట్టి బ్రహ్మానందంపై ఎత్తుకు పైఎత్తులు వేసి బాగా ఏడిపించాలనే పనిలో పడిందని వినికిడి. ఇది ఇలా ఉండే గతంలో బ్రహ్మానందం తెలంగాణ నటులను అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. బ్రహ్మానందంతో పాటు తాను కొన్ని సినిమాల్లో నటించినటువంటి శివారెడ్డిని దుర్భాషలాడారని, ఆ విషయం నిరూపించడానికి తమ వద్ద ఆధారాలున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణకు చెందిన శివారెడ్డిని బ్రహ్మానందం అవమానించడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది మాత్రమే కాకుండా జూ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాలో నయనతారపై కన్నేసిన పాత్రలో డాక్టర్ బ్రహ్మానందం తెగ జీవించేశాడు..ఇది ఇలా ఉండగా నిజ జీవితంలో కూడా తనపై కన్నేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని అదుర్స్ సినిమాలో మరో హీరోయిన్ గా నటించినటువంటి షీలా ఓ మీడియా ప్రతినిధి ముందు తన భాదను చెప్పుకోకుందని సమాచారం. ఈ మాట ఆనోట ఈనోట వెళ్శి చివరకు బ్రహ్మానందం సన్నిహితుల దగ్గరకి చేరి అసలు విషయం ఏమైందని కనుక్కునేందుకు షీలా దగ్గరకు వెళ్తే అదుర్స్ సినిమా నుండి బ్రహ్మానందం తనపట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో చెప్తూ ఎక్కడ కనిపిస్తే అక్కడ ద్వందార్దాలతో సైగలతో తనని ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడుతున్నాడని వాపోయిందంట.


సమంతా జవాబుకి కంగుతిన్న అనుష్క కాజల్


టాలీవుడ్ లో ఇప్పుడు మంచి డిమాండ్ లో ఉన్న కథానాయిక సమంతా, 'నంబర్ గేమ్' పై తన మనసులోని మాటను తాజాగా బయటపెట్టింది. చిన్నప్పటి నుంచీ తనేం చేసినా నెంబర్ వన్ అనిపించుకోవాలని ఉండేదట. అందుకే ఏ రంగంలో వున్నా అదే తన గోల్ అంటోంది. అందుకోసం ఎంతటి కష్టమైనా పడుతుందట. అది తన నైజమని కూడా చెబుతోంది. "ఇప్పటికీ నేనింతే. అందులో మార్పేమీ లేదు" అని కూడా చెబుతోంది. అంటే, ఇప్పుడు టాలీవుడ్ లో తను నంబర్ వన్ స్థానం మీద కన్నేసిందన్న మాట. మామూలుగా ప్రతి హీరోయిన్ కీ నంబర్ వన్ అనిపించుకోవాలని వుంటుంది. కానీ, సమంతా ఆ మాటని ధైర్యంగా పైకి చెప్పేయడంతోనే అందరూ కంగుతింటున్నారు. మిగతా వాళ్ల మాట ఎలా వున్నా అనుష్క, కాజల్ వంటి టాప్ స్టార్లు మాత్రం దీనిని సీరియస్ గా తీసుకుంటున్నారట! ఎందుకంటే, సమంతా నుంచి పోటీ వున్నది వీళ్ళకే!

అసిన్ బాలీవుడ్ మసాలా మొదలు


ఓవర్ ఎక్స్‌పోజింగ్‌కు నో చెప్పే అందాల అసిన్ బాలీవుడ్ మసాలా బేబీల పోటీ దెబ్బకు మారిపోయినట్లుంది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రంలో పలుచటి స్పోర్ట్స్‌వేర్ స్విమ్‌సూట్‌లో దర్శనమిచ్చేందుకు రెడీ అయిందట. అదేమని అడిగినవాళ్లతో... తనను ఇంతవరకూ బికినీ వేసుకుని నటించాలని ఎవరూ అడగలేదని తెలివిగా సమాధానం ఇస్తోందట. ఒకవేళ అడిగి ఉన్నట్లయితే ఈసరికే అటువంటి సన్నివేశంలో నటించేదాన్నని పాఠాలు చెపుతోందట. అసిన్ బికినీలో నటిస్తుందని తెలిసిన వెంటనే, కోలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెను కాంటాక్ట్ చేసేందుకు సిద్ధమైపోయారట. అలాంటి సన్నివేశాలతో కూడిన చిత్రాల్లో నటింపజేసేందుకు యత్నిస్తున్నారట. మరి ఈ హాట్ ఆఫర్లను అసిన్ అంగీకరిస్తుందో...? తోసి పారేస్తుందో చూడాలి.
Powered by web analytics software.