Free SMS And Earn Part Time Money







1/29/11

జీవితానికి లక్ష్యం ఉండకూడదంటోంది ఈ బెంగాలి భామ




ప్రేమ పై క్లాస్ పీకిన కాజల్





manchu vishnu exclusive interview







పాప్ సింగర్ లేడి గాగా మితిమీరిన వింతకోరికలు చేష్టలు


పాప్ సింగర్ లేడిగాగా ప్రపంచంలో ఉన్నటువంటి ఫ్యాషన్‌కు పెట్టింది పేరు. ఫ్యాషన్‌ను ఎక్కువగా ఆరాధించే వారిలో లేడిగాగా ఒకరు. ఇటీవల కాలంలో లేడిగాగా కోటీ అనే పెర్ ప్యూమ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న్రారు. ఈ ఇరవై నాలుగు సంవత్సరాల స్టేజీ సింగర్ లేడిగాగా, కొటీ అనే పెర్ ప్యూమ్‌తో కుదుర్చుకున్నటువంటి డీల్‌కు ఎక్కవ మొత్తంలోనే వసూలు చేస్తున్నట్లు సమాచారం. అలా పెర్ ప్యూమ్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా నటించడానికి వెళ్శినటువంటి లేడిగాగా తనకు మాత్రం మనిషి శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ మరియు చెమట ద్వారా ఓ మంచి పెర్ ప్యూమ్ తయారు చేయమని ఆర్డర్ వేసినట్లు సమాచారం. దీంతో వారు లేడిగాగాకు స్పెషల్‌గా పెర్ ప్యూమ్ తయారు చేసే పనిలో పడ్డారు. గతంలో కూడా పారిస్‌లో షాపింగ్ కుబయలు దేరిన లేడీగాగా ఒంటి పైన బ్లాక్ జాకెట్ తోపాటు, తను శరీరం క్రింద భాగం మొత్తం అమాంతం కనిపించేలాగా డ్రస్సు వేసుకోని షాపింగ్ రావడంతో అక్కడున్న వారంతా ఒక్కాసారి అవాక్కయ్యారు. పారిస్ నగరంలోని బ్రూస్ ఫీల్డ్ ఫ్యాషన్ స్టోర్స్ లోకి అడుగు పెట్టినటువంటి లేడీగాగా చలికాలంలో ధరించినటువంటి డ్రస్సు లుకింగ్ నుచూసిన వాళ్శంతా వావ్ అంటున్నారు. వీటితో పాటు గాగా పెట్టనటువంటి బ్లాక్ సన్ గ్లాసులు గాగాకి ఇంకా అందాన్ని తెచ్చిపెట్టాయి. అసలు లేడిగాగా పారిస్ కురావడానికి కారణం పారిస్ తన షో ప్రదర్శన ఉండడమే. పారిస్ లోకురుస్తున్నటువంటి మంచుకారణంగా లేడిగాగా షో పోస్ట్ పోన్ అవ్వడం వల్ల లేడిగాగా పారిస్ లోషాపింగ్ చేయడానికి వెళ్శారు.

రజినీ త్రిపాత్రాభినయం :


రోబో’ చిత్రంతో భారత చలనచిత్ర చరిత్రలో సంచలనం రేపిన సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రం ఏంటనే ఉత్కంఠకు తెరపడింది. ఆయన రాణాగా తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తన హిట్ చిత్రాలు ‘ముత్తు’ నరసింహా, వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కేఎస్ రవికుమార్ నేతృత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ చిత్రంలో రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేయడం విశేషం.

గతంలో రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేసిన ‘మూండ్రముగ’చిత్రం భారీ మిట్ కొట్టింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రానున్నఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించనున్నారు. రోబో చిత్రానికి సంగీత దర్శకత్వం వహించనున్నారు. రోబో చిత్రానికి పని చేసిన ఛాయాగ్రహకుడు రత్నవేలు ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు.


ఆ రెండు చిత్రాలు వారి కోసమే రిజిస్టర్ అయ్యాయి


సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రిజిష్టర్ అయిన రెండు కొత్త టైటిల్స్ పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘పాతాళ భైరవి’, ‘రాముడు భీముడు’ టైటిల్స్ ని సురేష్ బ్యానర్ పై ఇటీవలే రిజిష్టర్ చేశారు. అలనాటి మేటి చిత్రాలైన పాతాళ భైరవి, రాముడు భీముడు టైటిల్స్ చూడగానే సురేష్ సంస్థ భారీ ప్లాన్స్ లో ఉందన్న సంగతి స్పష్టమవుతోంది. అయితే ఈ రెండు చిత్రాల్లో స్టార్ కాస్ట్ ఎవరనే దానిపై ఇంకా ఎలాంటి ఇన్ ఫర్మేషన్ అందలేదు.

‘రాముడు భీముడు’ టైటిల్ తో జూ ఎన్టీఆర్ హీరోగా సినిమా నిర్మించాలని ఉందని రామానాయుడు పలుమార్లు చెప్పారు. సురేష్ బ్యానర్ లో ‘నరసింహుడు’ తర్వాత ఎన్టీఆర్ సినిమా మొదలు కావాల్సి ఉండగా, కొన్ని కారణాల రిత్యా అది ఆగిపోయింది. అయితే సురేష్ బాబు దగ్గర ఎన్టీఆర్ డేట్స్ మాత్రం అలానే ఉన్నాయి. ఒకవేళ ‘రాముడు భీముడు’ చిత్రం జూ ఎన్టీఆర్ తో తీస్తారని అనుకున్నా ‘పాతాళ బైరవి’ ఎవరితో ఉంటుందని అనుకోవచ్చంటారు?‘పాతాళ భైరవి’ తరహా చిత్రం చేయాలని ఉందని ఆమధ్య దగ్గుబాటి రాణా చెప్పాడు. భారీ బడ్జెట్ అవసరమయ్యే ఆ చిత్రాన్ని కొడుక్కి కానుకగా సురేష్ బాబు నిర్మిస్తారేమో అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Powered by web analytics software.