Free SMS And Earn Part Time Money







9/21/09

ఈ క్రికెట్ ఆడే యువకుని క్యారెక్టర్ మన బజ్జీ నీ పోలి ఉంటుంది






నెట్‌లో హీటెత్తించే ఫోటోలు ఎవరివై ఉంటాయి...

నెట్‌లో హీటెత్తించే ఫోటోలు ఎవరివై ఉంటాయి... అంటే ఖచ్చితంగా హాలీవుడ్ తారల పేర్లే బయటకు వినిపిస్తాయి. గుండెల్లో వేడి సెగలు పుట్టించే ఆ తారలకోసం నెటిజన్లు అదేపనిగా శోధిస్తూనే ఉంటారట. ప్రత్యేకించి కొంతమంది అడల్ట్ తారలంటే నెటిజన్లకు అమితమైన అభిమానం ఉన్నదట. ఆ అభిమానమే ఈ అడల్ట్ తారలకు మిలిన్ల వర్షం కురిపిస్తోందట. ఇంతకీ ఆ తారలెవరో చూద్దామా...
సుమారు ఎనభైకి పైగా "పెద్దలకు మాత్రమే" టైపు చిత్రాల్లో నటించిన మేరీ కేరీ అందమైన అడల్ట్ నటీమణుల జాబితాలో ముందుకు దూసుకువచ్చి అగ్రస్థానంలో నిలుచుందట. ఆ తర్వాత ఇరవై అడల్ట్ చిత్రాల్లో తన హాట్ హాట్ అందాలను కనువిందు చేసిన జెన్నా జేమ్సన్ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి మేరీ కేరీ అందాలతో తన అందాలను పోటీగా చూపుతోందట. పోర్నోగ్రాఫిక్ స్టార్‌గా ప్రసిద్ధిగాంచిన స్టార్మీ డేనియల్స్ చిత్రాలకోసం కుర్రకారు నెట్‌లో ఎగబడుతూ ఉంటారట. దీంతో ఆమె క్లబ్‌ డ్యాన్సులను ప్రదర్సించడానికి మిలియన్లకొద్దీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తూ హాలీవుడ్ క్లబ్ యాజమాన్యాలకు దడ పుట్టిస్తోందట. ఆకర్షించే ఎద సంపద, కిక్కెక్కించే నడుము ఒంపులు, కైపెక్కించే మత్తైన కళ్లు... వీటన్నిటినీ మించి అమృత ధారలు కురుపించే పెదవులున్న స్పీడ్ నటికి సంబంధించిన మత్తైన చిత్రాలను నెటిజన్లు మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారట. దాంతో ఆమె తన ఎద సంపదకు మెరుగులు దిద్దటం ఆపేసి పెదవులకు మరింత మెరుపు పెట్టే పనిలో ఉందట. ఇలా హాలీవుడ్ అడల్ట్ స్టార్స్ తమ తమ అందాలతో నెటిజన్లను మహా మత్తులో ముంచేస్తున్నారట.

ఈ పేరుతో పాటే రవి తేజకు కులపిచ్చి


చిన్నచిన్న పాత్రలు వేసుకుంటూ హీరో రేంజ్‌కు ఎదిగిన వ్యక్తుల్లో రవితేజ ఒకరు. తెలుగు చిత్ర పరిశ్రమలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఈ పేరుతో పాటే తేజకు కులపిచ్చి కూడా కాస్త ఎక్కువగానే ఒంటబట్టినట్టు రాజధాని ఫిల్మ్‌నగర్ వర్గాలు అనుకుంటున్నాయి. సాధారణంగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో చౌదరి, రెడ్డి, కాపు వర్గాల వారే హవా సాగిస్తుంటారని చెపుతారు. అయితే, వీరి మధ్యలో కొంతమంది "రాజు" వర్గానికి చెందిన వారు ఉన్నప్పటికీ... వారి ప్రభావం పెద్దగా ఉండేది కాదు. కానీ ఇటీవలి కాలంలో ఈ వర్గం (రాజు) తరపున హీరో రవితేజా వకాల్తా పుచ్చుకుని మీసం మెలేస్తున్నట్టు సమాచారం. అందుకే, రాజు వర్గానికి చెందిన హీరో కృష్ణంరాజు, నిర్మాత అర్జున రాజు, హీరో ప్రభాస్, మరికొంత మందిని పోగేసి సభలు సమావేశాలు గట్రా నిర్వహిస్తున్నట్టు వినికిడి. అంతేకాకుండా, వివిధ విభాగాల్లోని ఆ వర్గం వారు ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా మరింత ప్రోత్సహిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ కోడై కూస్తోంది. తన వారిని ప్రోత్సహించడంలో తప్పులేదు కానీ.. ఏకంగా.. ఓ వర్గానికి నాయకత్వం వహిస్తే మాత్రం హీరో గారికి భవిష్యత్‌లో తిప్పలు తప్పవని టాలీవుడ్ తలపోస్తోంది. చిన్నచిన్న పాత్రలు వేసుకుంటూ హీరో రేంజ్‌కు ఎదిగిన వ్యక్తుల్లో రవితేజ ఒకరు. తెలుగు చిత్ర పరిశ్రమలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఈ పేరుతో పాటే తేజకు కులపిచ్చి కూడా కాస్త ఎక్కువగానే ఒంటబట్టినట్టు రాజధాని ఫిల్మ్‌నగర్ వర్గాలు అనుకుంటున్నాయి. సాధారణంగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో చౌదరి, రెడ్డి, కాపు వర్గాల వారే హవా సాగిస్తుంటారని చెపుతారు. అయితే, వీరి మధ్యలో కొంతమంది "రాజు" వర్గానికి చెందిన వారు ఉన్నప్పటికీ... వారి ప్రభావం పెద్దగా ఉండేది కాదు. కానీ ఇటీవలి కాలంలో ఈ వర్గం (రాజు) తరపున హీరో రవితేజా వకాల్తా పుచ్చుకుని మీసం మెలేస్తున్నట్టు సమాచారం. అందుకే, రాజు వర్గానికి చెందిన హీరో కృష్ణంరాజు, నిర్మాత అర్జున రాజు, హీరో ప్రభాస్, మరికొంత మందిని పోగేసి సభలు సమావేశాలు గట్రా నిర్వహిస్తున్నట్టు వినికిడి. అంతేకాకుండా, వివిధ విభాగాల్లోని ఆ వర్గం వారు ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా మరింత ప్రోత్సహిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ కోడై కూస్తోంది. తన వారిని ప్రోత్సహించడంలో తప్పులేదు కానీ.. ఏకంగా.. ఓ వర్గానికి నాయకత్వం వహిస్తే మాత్రం హీరో గారికి భవిష్యత్‌లో తిప్పలు తప్పవని టాలీవుడ్ తలపోస్తోంది.

నిండైన పరువాలతో పిచ్చెక్కించే అందం తన సొంతం :బాలీవుడ్ బాంబ్‌షెల్ ముగ్ధా గాడ్సే

నిండైన పరువాలతో పిచ్చెక్కించే అందం తన సొంతం అని చెప్పే బాలీవుడ్ బాంబ్‌షెల్ ముగ్ధా గాడ్సే సంచలనమైన స్టేట్మెంట్లివ్వడంలో దిట్ట. ఇటీవల "ప్రేమ- ప్రియుడు" అనే అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మగాళ్లు గుండెలు గుభేలుమనే సమాధానమిచ్చిందట ముగ్ధా.

వివరాల్లోకి వెళితే... గాడ్సేను ఓ బాలీవుడ్ సినీ విలేకరి, " ఎవరైనా మగాడు నిన్ను ప్రేమించి.. ఆ తర్వాత మోసం చేస్తే ఎలా ఫీలవుతావు" అని ప్రశ్నించాడట. దాంతో ముగ్ధా ఎంతమాత్రం తడుముకోకుండా, "మోసం చేయడం మగాడికే కాదు.. ఆడాళ్లకూ తెలుసు. కాకపోతే స్త్రీలు మోసం చేస్తే మగాడు మటాష్ అయిపోతాడు.

నన్ను గనుక ఎవరైనా మోసం చేస్తే.. అతగాడినే తిరిగి నేను మోసం చేయగలను. ఎలా మోసం చేస్తారూ...? అని అడగకండి. నేను ఇచ్చిన షాక్‌తో ఆ మగాడు అతను ఉన్న చోటును వదిలి పిరికి పందలా పారిపోతాడు" అని చెప్పిందట. అయ్యబాబోయ్... దిమ్మతిరిగే సమాధానం. ఇంతగా చెప్పిన తర్వాత ఏ మగాడైనా ముగ్దాను మోసం చేయాలని సాహసిస్తాడా.. ఏంటి?

అవకాశాల కోసం వెంపర్లాడే ముద్దుగుమ్మలు :తన తొలి చిత్రం "సూపర్‌"లోనే తాను చేసిన అంగాంగ ప్రదర్శన "సూపర్" అని ప్రేక్షకులు చర్చించుకున్న విషయం తెల్సిందే


సాధారణంగా సినిమాల్లో అవకాశాల కోసం వెంపర్లాడే ముద్దుగుమ్మలు కాలు జారడం సహజమని అంటుంటారు. అపుడే వారికి అవకాశాలు వస్తాయన్నది సినిమావాళ్ల వాదన. అయితే, కొంతమంది హీరోయిన్లు మాత్రం.. ఏ ఒక్కరికీ లొంగకుండా, కాలు జారకుండా అవకాశాలు సంపాదించుకుంటున్నామని బయట ప్రగల్భాలు పలుకుతుంటారు.

ఇలాంటి వారి కోవలో అయేషా టకియా ఒకరు. నాగార్జున "సూపర్" చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, తాను అలాంటిదాన్ని కాదని ఢంకా బజాయిస్తోంది.

సినిమా అవకాశాల కోసం తాను ఎనాడూ ఎవరికీ లొంగలేదని చెపుతోంది. ఇప్పటివరకూ వివిధ పరిశ్రమల్లో చాలా సినిమాలు చేసినప్పటికీ ఎవరికీ తను తలవంచలేదనీ, తాను కన్యగానే ఉన్నానని చెపుతోంది. తన కన్యత్వాన్ని తన భర్తకి పరిపూర్ణంగా సమర్పించాలన్న లక్ష్యంతో దాన్ని కాపాడుకుంటూ వస్తున్నానని చెపుతోంది. ఇది నిజమేనా అని.. ఫిల్మ్‌నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఎందుకంటే.. తన తొలి చిత్రం "సూపర్‌"లోనే తాను చేసిన అంగాంగ ప్రదర్శన "సూపర్" అని ప్రేక్షకులు చర్చించుకున్న విషయం తెల్సిందే.

'న్యూయార్క్', 'ఢిల్లీ 6' వంటి సుమారు 15 చిత్రాలతో పోటీపడి 'హరిశ్చంద్రచీ ఫ్యాక్టరీ' ఈ ఘనతను దక్కించుకుంది.



ఆస్కార్ అవార్డుల విదేశీ చిత్రాల విభాగం కింద ఈ ఏడాది భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా మరాఠీ చిత్రం 'హరిశ్చంద్రచీ ఫ్యాక్టరీ' ఎంపికైంది.రంగస్థల నటుడు-దర్శకుడు పరేష్ మోకాక్షి తొలి చిత్రమిది. విదేశీ చిత్రాల విభాగం కింద అధికారిక ఎంట్రీగా ఈ చిత్రాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసినట్టు మోకాక్షి తెలిపారు. ఇటీవలే విడుదలై విజయవంతమైన 'న్యూయార్క్', 'ఢిల్లీ 6' వంటి సుమారు 15 చిత్రాలతో పోటీపడి 'హరిశ్చంద్రచీ ఫ్యాక్టరీ' ఈ ఘనతను దక్కించుకుంది.

భారత చలనచిత్ర పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే 1913లో ఇండియన్ ఫస్ట్ ఫిల్మ్ గా 'రాజా హరిశ్చంద్ర' ను తీసేందుకు ఎలాంటి కష్టాలు పడ్డారో 'హరిశ్చంద్రచీ ఫ్యాక్టరీ'లో దర్శకుడు పరేష్ మోకాక్షి చూపించబోతున్నారు. 2004లో ఎంపికైన 'శ్వాస్' తర్వాత దేశం నుంచి ఆస్కార్ కు ఎంపికైన రెండో మరాఠీ చిత్రం ఇది కావడం విశేషం. ఇది లో-బడ్జెట్ పీరియాడిక్ ఫిల్మ్ అనీ, జనవరిలో షూటింగ్ పూర్తయిందనీ మోకాక్షి తెలిపారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు, గౌరవం ఈ చిత్రానికి దక్కాయనీ, త్వరలోనే ఇండియాలో విడుదల చేస్తామనీ ఆయన చెప్పారు. ఆస్కార్ కోసం వచ్చే నెల నుంచి తన సినిమాకి ప్రమోషన్ వర్క్ మొదలుపెడతాననీ, ఈ దిశగా ఎంతో అనుభవం ఉన్న అమీర్ ఖాన్, అశుతోష్ గోవారికర్, 'శ్వాస్' దర్శకుడు సందీప్ సావంత్ తనకు సహకరించనున్నారనీ ఆయన పేర్కొన్నారు.

జగన్నాథ్‌కు రూ.4 కోట్లు చెల్లించిన వైఎస్ జగన్?



దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా పూరీ జగన్నాథ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. "రాజశేఖర్ రెడ్డి" అనే టైటిల్‌ను ఖరారు చేసిన ఈ చిత్రంలో యాంగ్రీ యంగ్‌మేన్ రాజశేఖర్ రెడ్డి హీరో పాత్రను పోషిస్తున్నారు. మిగిలిన తారాగణాన్ని ఎంపిక చేయాల్సి వుంది.

ఇదిలావుండగా, ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను స్వీకరించిన పూరీ జగన్నాథ్.. తన సొంత బ్యానర్ వైష్ణో ఆర్ట్స్‌పై సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, తన తండ్రి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఓ సినిమా తీయాల్సిందిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డే స్వయంగా పూరీ జగన్నాథ్‌ను కోరారట.

ఇందుకోసం ఆయనకు రెమ్యునరేషన్‌గా నాలుగు కోట్ల రూపాయలను ముందుగానే చెల్లించినట్టు రాజధాని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. తన సొంత వ్యయంతో పూరీ బ్యానర్‌పై వైఎస్ జగనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు వినికిడి. ఇప్పటికే యువ పారిశ్రామికవేత్తగా మంచి పేరు సంపాదించిన జగన్.. చిత్ర నిర్మాతగా కూడా రాణించాలని ఆశిద్ధాం.

Powered by web analytics software.