9/20/09
మురుగన్ పాలిట ఒ విలన్
ప్రియుల గోల గోల: ఐశ్వర్యారాయ్ వలవల
ఒక స్త్రీ ఒక మగాడితో సన్నిహితంగా మెలిగితే. అదే స్నేహం అంటారు కొన్నాళ్లు... ఆ తర్వాత దాన్నే డేటింగ్ అంటారు. ఆ తర్వాత ఇంకేదో ఉందంటారు. ఇప్పుడిదే చెపుతున్నారట ఐశ్వర్యారాయ్ మాజీ బాయ్ ఫ్రెండ్స్ సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్.
వాళ్లిద్దరూ ఎక్కడబడితే అక్కడ ఐశ్వర్యారాయ్ తనతో "అలా ఉంది... ఇలా ఉండేది..." అని లేనిపోని మాటలు చెపుతూ గాలికి కట్టేస్తున్నారట. తమ మధ్య కొనసాగిన బంధం ఎటువంటిదో అందరికీ తెలుసుననీ, అయినా వివరించాల్సి వచ్చింది కనుక విడమర్చి చెపుతున్నామని గోల చేస్తున్నారట. అది ఆ నోటా.. ఈ నోటా తిరిగి చివరికి ఐష్ చెవికి చేరిందట. ఈ మాటలను విన్న ఐశ్వర్యారాయ్ వలవల ఏడ్చేసిందట.
గద్గత స్వరంతో ఐష్, తనకు ఇష్టమైన దారిలో తన జీవితాన్ని గడుపుతున్నానని భోరున ఏడ్చేసిందట. అయితే వివేక్ మాత్రం తన కెరీర్ మటాష్ అవడానికి కారణం ఐశ్వర్యారాయేనని పళ్లు నూరుతున్నాడట. అంతేకాదు తన సన్నిహితులతో ఈ విషయాన్నే చెపుతున్నాడట. సల్మాన్ సైతం తనతో డేటింగ్ చేసిన వివరాలను పూసగుచ్చినట్లు ఇంటర్వ్యూల ద్వారా ఏకిపారేస్తున్నాడట.
ఐశ్వర్యారాయ్ శ్రేయోభిలాషులు మాత్రం, వివేక్, సల్మాన్లిద్దరూ విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారనీ, ఒక స్త్రీ వివాహంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాక ఆమె గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలుకుతున్నారట.

ఈ పేరు ఎప్పుడైనా విన్నారా................ఇది కత్రినా అసలుపేరంట
కత్రినా టురుక్యూట్ ! ఈ పేరు ఎప్పుడైనా విన్నారా...ఇది కత్రినా అసలుపేరంట. తన పాస్‌పోర్టులో ఇలానే ఉందట. బూమ్ చిత్రం ద్వారా పరిచయమైన కత్రినా కైఫ్ కాశ్మీరీ ముస్లిం కుటుంబం నుంచి వచ్చిందట. తండ్రి మహ్మద్ కైఫ్, తల్లి క్రిస్టియన్‌కు చెందిన సుజానే టుర్‌క్యూట్. హాంకాంగ్‌లో పుట్టిన కత్రినా ఇంగ్లాండ్‌లో పెరిగి, ముందుగా మోడలింగ్‌లో చేరి, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిందట. ఈ వివరాలన్నీ కత్రినా చెబుతోంది. అయితే తన పేరు పలకడం కష్టం అవుతుందనీ కత్రినా కైఫ్‌గా మార్చుకుందట.
సినీ హిరోయిన్స్ చమకులు
జై చిరంజీవ, నరసింహుడు, అశోక్, వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రే క్షకులకు దగ్గరనైన బాలీవుడ్ సుందరి సమీరా రెడ్డి. బాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకుని దక్షిణాది సినీ రంగంపై కాలుమోపిన ఈ అందాల ముద్దుగుమ్మ ఇటీవలే తమిళ హీరో సూర్య సరసన "సూర్య సన్నాఫ్ కృష్ణన్" సినిమాలో నటించింది.
ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో సినిమా చేస్తూ బిజీబిజీగా ఉంటోన్న సమీరాను పలకరిస్తే.. ఏకంగా డేటింగ్‌కు రెడీ అంటోంది. కాకపోతే తనకు కావాల్సిన లక్షణాలు మాత్రం ఆ యువకుడిలో పుష్కలంగా ఉండాలని చెబుతోంది. అవేమిటో బయటికి చెప్పనని, సస్పెన్స్ అని ట్విస్ట్ పెడుతోంది. అయితే ఒక క్వాలిఫికేషన్‌ను మాత్రం నోరు విప్పి చెప్పింది. డబ్బున్న బాయ్‌ఫ్రెండ్ అయితే ఎంతో మేలని అంటోంది.
"మాది వ్యాపార కుటుంబం. అలా అని పెద్ద తారల్లా క్రికెట్‌టీమ్‌ను కొనుక్కునే శక్తినాకు లేదు. అదికావాలంటే డబ్బున్న బాయ్‌ఫ్రెండ్‌ను వెతుక్కోవాల్సిందేనని మొహమాటం లేకుండా చెబుతోంది.
ఇటీవలే తన బాడీసైజ్‌ను తగ్గించుకున్న ఈ భామ తాజాగా.. "రెడ్ లైట్", "ధనాధన్" చిత్రాల్లో నటిస్తోంది. ఇవి పూర్తయ్యాక దక్షిణాది సినిమాల్లో నటిస్తానని చెబుతోంది. ఇంతకీ ఏ భాషో స్పష్టంగా చెప్పలేదు మరి. ఇంకేముంది..? సమీరాకు డబ్బుతో పాటు ఆమెకు కావాల్సిన లక్షణాలు గల బాయ్‌ఫ్రెండ్ ఎప్పుడు దొరుకుతాడో? వేచిచూడాల్సిందే..!.

పెళ్లి చేసుకుని ఓ ఇంటికి ఇల్లాలైన సినీ నటి ఆర్తీ అగర్వాల్. ఆమె భర్తకు మౌత్ కిస్‌లను రుచి చూపించారో లేదోగానీ.. చిత్రంలో తన సరసన హీరోగా నటించే వారికి మాత్రం ఆ మద్దులు పవరేమిటో స్వయంగా చేసి చూపిస్తున్నారు. అలా.. ఆమె కూడా తన్మయత్వం చెందుతోంది. విహానంతరం ఆర్తీ హీరోయిన్‌గా చేస్తున్న చిత్రం "నీలవేణి".
ఈ చిత్రంలో ఈ అమ్మడు రెండు పాత్రల్లో కనిపిస్తోంది. మొదటి భాగంలో తన తనువు ప్రియుడికి అంకితం చేసే క్యారెక్టర్. ఈ సందర్భంలో బాలీవుడ్ మోడల్, నటుడు ముకుల్‌తో లిప్‌కిస్ ఇచ్చింది. ఈ కిస్‌కు సంబంధించిన ఫోటోలు హాట్ హాట్‌గా రాజధాని ఫిల్మ్ నగర్ వాసులు కళ్ళప్పగించి చూస్తున్నారు.
హాలీవుడ్ కల్చర్‌కు అలవాటైన ఆర్తీ.. ఇదంతా చిత్ర సన్నివేశంలో భాగమేనని జంకూబొంకూ లేకుండా చెపుతోంది. ఇలాంటివి భూతద్దంలో చూడరాదని హితవు పలుకుతోంది. హాలీవుడ్ చిత్రాల్లో ఇలాంటివి మామూలేనని, పైగా అక్కడ మనలాగా ఎక్స్‌పోజింగ్స్ పాటలు, సన్నివేశాలు ఉండని అంటోంది. సినిమాను సినిమాగానే చూడాలే గానీ మరో కోణంలో చూడరాదని నీతులు వల్లె వేస్తోంది. ఎంతైనా.. సినీ హీరియిన్ కదా

త్రిష తాగితే తాగింది..మళ్ళి నోరు ఇంత చేసుకుని బూతులు లంకించుకోవటమే బాగోలేదు..అయినా ఇంతకు ముందు గుట్టుగా నడిపే త్రిష నైట్ పార్టీలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. రాత్రయితే చాలు తాగటం..ఆపై నోటికొచ్చినట్లల్లా వాగటం...పగలు ఏం తెలియనట్లు అమాయికంగా ఫేస్ పెట్టడం రొటీన్ అయిపోయిందని కోలీవుడ్ వాపోతోంది. అసలు ఆమె ఏ హీరోని కలిసి పలకరించినా ఈ రాత్రికి పార్టీ ఎక్కడ అని రెండో క్షణంలో అడుగుతోంది.అలాగే ప్రతీ రాత్రి ఎక్కడో చోట పార్టీకి అటెండయి నానా అల్లరీ చేస్తోంది.ఈ మధ్య తాజాగా విశాల్ ఇంట్లో పార్టీ ప్రారంభించించది. విశాల్ సరసన సెల్వరాఘవన్ సినిమాలో బుక్కయిన సందర్భంగా ఓ పార్టీని ఏర్పాటు చేసింది.
అయితే విశాల్ తన పాత పరిచయం నయనతారను కూడా పిలిచాడు. దాంతో మొదట త్రిష,నయనతార ఇద్దరూ కౌగిలించుకుని ప్రేమగా మాట్లాడుకున్నారు. మెల్లిగా పెగ్గు లోపలికి వెళ్ళి పనిచేయిటం ప్రారంభించాక తమ మనస్సులో ఉన్న భావాలను బయిటపెట్టుకోవటం ప్రారంభించారు. ఒకరిపై మరొకరికి ఉన్నవన్నీ బూతులు రూపంలో లంకించుకున్నారు.కాస్సేపటకి నయనతార సైలెంట్ అయినా త్రిష మాత్రం రెచ్చిపోతూ...ఆమెను దుమ్మెత్తి పోసేసింది. తన కెరీర్ కి అడ్డువస్తున్నావంటూ ఎక్కడెక్కడవన్నీ కక్కేసింది. ఇక అదే పార్టీలో రమ్యకృష్ణ,ఆమె సోదరి కూడా వినయ్ కృష్ణన్ ఉన్నారు. అంతా అర్ధరాత్రి దాటాక వెళ్ళిపోయారు. కానీ త్రిష మాత్రం అక్కడే ఉండి తెల్లారి ఆమె తల్లి వచ్చి తీసుకెళ్ళేదాక ఆగింది. అదీ మన తారల తీరు.
నెల తప్పిన ముద్దుగుమ్మ NAYANATARA
తెలుగు, తమిళ చిత్ర సీమల్లో సంచలనాలకు కేంద్ర బిందుగా నిలిచే హీరోయిన్లలో మలయాళ కుట్టి నయనతార అగ్రస్థానంలో ఉంటారు. ఆమె ఎక్కడకు వెళ్లినా ఏదో ఒక సంచలనమే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న అదుర్స్ చిత్రంలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ నెల తప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు కోడై కూస్తున్నాయి.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోంది. షూటింగ్‌లో పాల్గొన్న నయనతార యూనిట్ సభ్యుల మధ్యనే వాంతులు చేసుకుందట. వీటిపై పలు రకాల కథనాలు అల్లారు. నెల తప్పడం వల్లే నయనతారకు వాంతులు అవుతున్నాయని చిత్ర యూనిట్ ఒకరికొకరు చెప్పుకున్నారట. అంతేకాదండీ.. ఈ వాంతులు నృత్యదర్శకుడు ప్రభుదేవా వల్లే అయ్యాయని వారు చెప్పుకుంటున్నారు. ఎంతైనా సినీ హీరోయిన్ కదా!

ప్రకాష్ రాజ్ ధ్రువీకరించారు.'అభియుం నానుమ్' రీమేక్
తమిళ 'కాంజీవరం' చిత్రానికి గాను ఈసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందిపుచ్చుకున్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తబోతున్నారు. నటుడిగా, డ్యూయెట్ మూవీస్ అండ్ మీడియా హౌస్ బ్యానర్ పై నిర్మాతగా ఇప్పటికే తన సత్తా చాటుకున్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు డైరెక్టర్ క్యాప్ పెట్టుకోబోతున్నారు. మెగా ఫోన్ పట్టనున్నారు. అయితే ఆయన తొలిసారి దర్శకత్వం వహించనున్న చిత్రం మాత్రం కన్నడంలో ఉండబోతోంది. ఆసక్తికరంగా ఆయన నిర్మాతగా తమిళంలో నిర్మించిన 'అభియుం నానుమ్' చిత్రానికి ఇది రీమేక్. ఇదే చిత్రం తెలుగులో 'ఆకాశమంత' పేరుతో విడుదలైంది. ప్రకాష్ రాజ్, త్రిష తండ్రీకూతుళ్లుగా నటించారు.
తన సొంత చిత్రమైన 'అభియుం నానుమ్' చిత్రాన్ని కన్నడంలో 'నాను నన్న కనసు' పేరుతో తీయబోతున్న విషయాన్ని ప్రకాష్ రాజ్ ధ్రువీకరించారు. రీమేక్ సినిమా ద్వారా దర్శకుడు అనిపించుకోవాలనేది తన అభిమతం కాదనీ, అయితే ఆ సినిమా సోర్టీ డిస్కషన్స్ లో తాను పాల్గొన్నాననీ, తనను ఎంతో ప్రభావితం చేసిన సినిమా ఇదనీ అన్నారు. కన్నడ రీమేక్ లో కొన్ని మార్పులు చేయబోతున్నానని తెలిపారు. ఇందులో కన్నడ నటి రమ్య ప్రధాన పాత్ర పోషిస్తారనీ, హంసలేఖ సంగీతం అందిస్తారనీ తెలిపారు. మెడికేరి, కొడగు జిల్లాల్లో డిసెంబర్ మొదటివారంలో షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

Subscribe to:
Posts (Atom)
Powered by web analytics software. |