



తమన్నాని హోల్ సేల్ గా బుక్క చేసుకున్నాడు. తెలుగులో బ్రేక్ కోసం చూస్తున్న తమన్నా తక్కువ మొత్తానికే నటించడానికి రెడీ అయింది. అయితే ఇంతలో తమన్నాకి తెలుగులో డిమాండ్ పెరిగింది. చాలా మంది అవకాశాలిస్తున్నారు. మరోవైపు తమిళ సినిమాలు ఎలాగో ఉన్నాయి. దాంతో తమన్నా అల్లు అరవింద్ సినిమాకి సరిగా డేట్లివ్వకుండా తప్పించుకు తిరుగుతోంది. ఆమె కారణంగా ఇప్పటికే పలు షెడ్యూల్స్ దెబ్బతిని కొంత నష్టం కూడా జరిగింది. అందరికీ టోకరా ఇచ్చే అల్లు అరవింద్ కే తమన్నా కాజా తినిపించిందని అతని బాధితులు సంబరపడుతున్నారు






| Powered by web analytics software. |