Free SMS And Earn Part Time Money







3/2/11

రెండు స్టెప్పులేసినందుకు కత్రినా కి రెండు కోట్లు ఒక ప్రేవేట్ సంస్థ


బాలీవుడ్ భామామణి కత్రినా కైఫ్ ఇటీవల హైదరాబాదుకు రహస్యంగా వచ్చి పోయిందనే వార్త గుప్పుమంది. ఇంత రహస్యంగా ఆమె హైదరాబాదు వచ్చిపోవడంలోని ఆంతర్యమేమిటనే విషయంపై ఆరా తీశారు. ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అంతగా ఇష్టపడని కత్రినా కైఫ్ డబ్బులకు ఆశ పడి ఈ పర్యటన చేసినట్లు భావిస్తున్నారు. అయితే, ఆ విషయాన్ని ఆమె రహస్యంగా ఉంచాలని అనుకున్నారు. తన ఇమేజ్ తగ్గుతుందనే భయంతో ఆమె ఆ విషయాన్ని దాచి పెట్టారని అంటున్నారు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో స్టెప్పులేయడానికి ఆమె వచ్చినట్లు చెబుతున్నారు. అందుకు కారణం నిర్వాహకులు చూపిన డబ్బుల ఆశనే కారణమని అంటున్నారు. కొద్ది నిమిషాలు ఆమె స్టెప్పులేసినందుకు కత్రినా కైఫ్ అక్షరాలా రెండు కోట్ల రూపాయలను తన పర్సులో వేసుకుందని సమాచారం. ఇటీవల కత్రినాకు గిరాకీ పెరిగిన విషయం తెలిసిందే.

సునిల్ కి బెల్లం కొండ సురేష్ క్రేజీ ఆఫర్ [సురేష్ కి బాడీగార్డ్ గా ]


మలయాళంలో విజయం సాధించిన 'బాడీగార్డ్' చిత్రం తెలుగు రీమేక్ చేయటం కోసం చాలా రోజులుగా తెలుగు పరిశ్రమలో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ అనుకున్న ఈ పాత్ర ఇప్పుడు సునీల్ ని వరించిందని తెలుస్తోంది. తమిళంలో మొన్న సంక్రాంతికి ఈ చిత్రం రీమేక్ కావలన్ పేరుతో విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకోవటంతో వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు ఈ రీమేక్ కు తన సోదరుడుని చేయటానికి ఒప్పుకోలేదని చెప్తున్నారు. దాంతో ఈ రీమేక్ రైట్స్ ని తీసుకున్న నిర్మాత బెల్లంకొండ సురేష్ డైలమోలో పడ్డారు. అందులోనూ బెల్లంకొండ సురేష్ నిర్మాతగా నాగవల్లి చిత్రం రీమేక్ కూడా ఫ్లాప్ కావటం కూడా ఈ రీమేక్ పై నమ్మకాలు తగ్గేలా చేసాయి. ఈ నేఫద్యంలో సునీల్ కు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి ఈ ప్రాజెక్టులోకి తేవాలని నిర్ణయించుకుని ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు చేస్తారనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఇప్పుడా చిత్రాన్ని సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో రీమేక్‌ చేస్తున్నారు.ఇక మళయాళంలో ఈ చిత్రాన్ని సిద్దికి దర్శకత్వంలో నయనతార,దిలీప్ కాంబినేష్ లో చేసారు.

Ahana Pellanta Review


జోశ్యుల సూర్య ప్రకాష్
బ్యానర్: ఎ కె ఎంటర్టైన్మెంట్స్

నటీనటులు: అల్లరి నరేష్, రితూ బర్మేచా, శ్రీహరి, సుబ్బరాజు, అనిత, నాగినీడు, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ తదితరులు

పాటలు: భాస్కర్ భట్ల, రామ జోగయ్య, సిరాశ్రీ, భువన్ చంద్ర
సంగీతం: రఘు కుంచే
కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్
నిర్మాత: సుంకర రామ బ్రహ్మం
విడుదల తేదీ: 02/03/2011

నవ్వటం ఎంత ఈజీనో..నవ్వంచటం అంత కష్టం అనేది తెలిసిందే. అలాగే కామెడీలో పంచ్ మిస్సైతే ప్రేక్షకుడు ముఖంపై పంచ్ ఇచ్చిన ఫీలింగ్ వస్తుంది అని సినీ అనుభవజ్ఞులు చెప్తూంటారు. ఈ నేపధ్యంలో ఓ కొత్త దర్శకుడు కామిడీతో ముందుకు వచ్చాడంటే అది అతని దర్శకత్వం పై ఉన్న నమ్మకమని చెప్పాలి. కామిడీకి కేరాఫ్ ఎడ్రస్ గా మారిన అల్లరి నరేష్ తో వీరభధ్రమ్ దర్సకుడుగా పరిచయం అవుతూ రూపొందించిన అహనాపెళ్ళంట ఈ రోజు రిలీజైంది. రెగ్యులర్ అల్లరి నరేష్ చిత్రాలకు కొద్దిగా భిన్నంగా లవ్ ఫీల్ ని కూడా జత చేస్తూ వచ్చిన ఈ చిత్రం నవ్వులు బాగానే పూయించింది. అలాగే ఎక్కడా అసభ్యత, మితిమీరిన హింస లేకపోవటంతో ఫ్యామిలీలకు కూడా ఇబ్బంది ఉండదు.
ముగ్గురు రౌడీ అన్నలు తమ ముద్దుల చెల్లెలుకి చేసే వివాహ ప్రయత్నంలో ఇరుక్కుపోయిన సాప్ట్ వేర్ ఇంజనీర్ సుబ్బు కధే ఈ చిత్రం. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సుబ్బు(సుబ్రమణ్యం) రెగ్యులర్ తెలుగు సినిమా హీరోలా తల్లి తండ్రిలేని అనాధ, బుద్దిమంతుడు,బ్రహ్మచారి,నిజాయితీపరుడు మరెన్నో లక్షణాలు ఉన్నవాడు.ఇక సంజన(రీతూ బర్మెచ) ఓ ముగ్గురు రౌడీలు(శ్రీహరి,సామ్రాట్,సుబ్బరాజు)ముద్దుల చెల్లెలు. ఆమెకు తన అన్నలు రౌడీలు కావటంతో మ్యారేజ్ సమస్య అవుతుంది( అదేంటి మగపిల్లలు ఎక్కువైన ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళి కూడా సమస్యేనా అనొద్దు). అప్పుడు ఈ అన్నయ్యలు ప్లాన్ చేసి సుబ్బుని తమ బావగా చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. అయితే సుబ్బు అప్పటికే తన ఆపీసులో పనిచేసే అనితతో ప్రేమలో ఉంటాడు. మరి ఈ అన్నయ్యల కోరిక నెరవేరిందా. సుబ్బు ప్రేమించిన అమ్మాయిని ఏం చేసాడు అన్నది మిగతా కథ. సాధారణంగా కామిడీలో సస్పెన్స్ ఉండకూడదని చెప్తూంటారు. అయితే ఈ చిత్రం రివర్స్ గేర్ లో వెళ్తూంటుంది. అల్లరి నరేష్ వైపు నుంచి కథ నడుపుతూండటంతో హీరోయిన్ అన్నయ్యల ప్లాన్ దాచి పెట్టడంతో కావాల్సిన విధంగా నవ్వులు రాలవు. అదే మొదట కథలో కీలకమైన హీరోయిన్ అన్నయ్యల పాత్రలని ఓపెన్ చేసి వారి వైపు నుంచి కథ చెప్పితే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. అయితే ఆ లోటుని బ్రహ్మానందం పాత్ర కామిడీతో పూరిస్తుంది. ఇక ఈ చిత్రం చూస్తూంటే బాలీవుడ్ వెలకమ్, కొరియన్ సినిమా మ్యారీయింగ్ మాఫియా సీన్స్ వచ్చి పోతూంటాయి. అయితే అవి కథ లో ఇమిడిపోవటంతో ఇబ్బందిగా ఉండదు. ఇక సెకెండాఫ్ కి వచ్చేసరికి లెంగ్త్ ఎక్కువైన ఫీలింగ్ వస్తుంది. అయితే సెకెండాఫ్ లో బ్రహ్మానందం,శ్రీహరి మధ్య వచ్చే సీన్స్ బాగా నవ్విస్తాయి. పాటల విషయానికి వస్తే పెళ్ళి చేసుకోరా అనే పాట బాగా పేలింది. డైలాగులు కొన్ని బాగున్నా మరికొన్ని ఓవర్ లాప్ లో పోయాయి. నటీనటులు విషయానకి వస్తే అల్లరి నరేష్ ఎప్పటిలాగే ఈజ్ తో చేసుకుపోయాడు. హీరోయిన్ గా పరిచయమైన అమ్మాయి కొంచెం నటన కూడా చేస్తే బావుండనినిపిస్తుంది. బ్రహ్మానందం, కృష్ణభగవాన్,ఎమ్మెస్ నారాయణ, సుబ్బరాజు వంటి సీనియర్స్ తమదైన శైలితో నవ్వించే ప్రయత్నం చేసారు. ఇక హీరోతో సమానంగా చేసిన శ్రీహరి పాత్ర ఢీ,కింగ్ చిత్రాల్లో పాత్రను గుర్తు చేస్తూ సాగుతుంది. టెక్నికల్ గా కెమెరా వర్క్ బాగా బ్యాడ్ గా ఉంది. ఎడిటింగ్ మరింత షార్పుగా ఉందనిపిస్తుంది. దర్సకుడుగా భద్రమ్ ..నటీనటుల నుంచి కావాల్సిన మేరకు మంచి నటననే రాబట్టారు. మంచి కథ,కధనం తయారుచేసుకోగలిగితే బాగా డీల్ చేయగలడని అనిపిస్తుంది. ఫైనల్ గా ఈ చిత్రం కథలో కామిడీతో పాటు సస్పెన్స్ ను కూడా ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది. ఇవివి సత్యనారాయణ కి అంకితమిచ్చిన ఈ చిత్రం ఆయన తరహా కామిడీని ఆశించేవారిని నిరాశపరచదు. కాబట్టి మొహమాటపడకుండా ఈ అహనా పెళ్ళంటకి వెళ్ళి నవ్వుతూ నాలుగు అక్షింతలు వేసి రావచ్చు.

నాగచైతన్య టైటిల్ ఖరారు.......!!!!!!!


నాగచైతన్య, తమన్నాల కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం టైటిల్ ని ఐ యామ్ నెం 1 గా మార్చినట్టు తెలుస్తోంది. మొదట ఈ చిత్రానికి దటీజ్ మహాలక్ష్మీ అనే టైటిల్ అనుకున్నారు. ఆతర్వాత ఐలవ్ యు అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అయితే తాజాగా ఈ రెండు కాక ఐ యామ్ నెం 1 అనే టైటిల్ ని కన్ఫం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ టైటిల్ని ఇంకా అధికారికంగా వెలువరించలేదు. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో జరిగే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. గ్యారెంటీగా ఈ చిత్రం చూసిన వారు ఫ్రెష్ గా ఫీలవుతారు అని చెప్పతున్నారు. యువతకు నచ్చే స్టైలింగ్, మ్యానరిజమ్స్ ఈ చిత్రానికి ప్లస్ అవుతాయని చెప్ప్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఆర్య 2, జగడం చిత్రాలు ఫెయిల్యూర్ కావటంతో సుకుమార్ ఈ సినిమాని ఎలాగయినా సంచలన విజయం సాధించేలా హిట్ కొట్టాలని చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.ఇక ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్‌ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో నాగచైతన్య తాత నాగేశ్వరావు హిట్ ప్రేమాభిషేకం లోని నా కళ్ళు చెప్తున్నాయి...నిన్ను ప్రేమిస్తున్నాయని..నా హృదయం చెప్తోంది అనే పాటను రీమిక్స్ చేసి షూట్ చేసారు. ఈ చిత్రం సమర్పణ: అల్లు అరవింద్, దర్శకత్వం: సుకుమార్, నిర్మాత: బన్నీ వాసు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.

ఢమరుకం స్టోరి లైన్


నాగార్జున, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో రూపొందనున్న ఢమురకం చిత్రం బడ్జెట్ విని ఫిల్మ్ సర్కిల్స్ లో షాక్ అవుతున్నారు. దాదాపు 35 కోట్ల బడ్జెట్ ని ఈ చిత్రం కోసం ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ కేటాయించినట్లు చెప్తున్నారు. మొదట ఇరవై కోట్లకు శ్రీనివాస రెడ్డి బడ్జెట్ వేసి చూపించగా ఈ చిత్రానికి గ్రాపిక్స్ కి బాగా ఖర్చు అవుతుంది కాబట్టి నాగార్జున గర్వంగా చెప్పుకునే చిత్రం చేద్దాం మరింత బడ్జెట్ తీసుకోమని వెంకట్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్ళూ అదిరిందయ్యా చంద్ర,టాటా బిళ్లా మధ్యలో లైలా వంటి కామిడీలు తీసిన శ్రీనివాస రెడ్డి ఈ ఆఫర్ తో పెద్ద దర్శకుల జాబితాలో చేరిపోయారు. ఈ చిత్రం స్టోరీ పాయింట్ ఎలా ఉంటుందంటే...దర్శకుడు శ్రీనివాస రెడ్డి గతంలో రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది . ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది. ఈ చిత్రంలో అనూష్క మరో సారి నాగార్జున సరసన చెయ్యనుంది. సోషియో ఫాంఠసీ గా రూపొందే ఈ చిత్రంలో శ్రీహరి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం సంక్రాంతి 2012 కి విడుదల చేయటానకి ప్లాన్ చేస్తున్నారు.

వారిద్దరి మద్య రిలేషన్ వల్ల ఈ సాంగ్ పుకారు :Teen maar producer


పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్ మార్ లో దీపిక పడుకోనే ఐటం సాంగ్ ఉండబోతోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై నిర్మాత గణేష్ బాబు వివరణ ఇస్తూ...అలాంటి ప్లాన్స్ మాకేమీ లేవు..అని ఖండించారు. ఇక ఈ పాట టాపిక్ బయిట రావటానికి కారణం...దీపిక పడుకోనేకీ, దర్సకుడు జయంత్ కీ మధ్య మంచి రిలేషన్స్ ఉండటమేనని తెలుస్తోంది. అలాగే రిలీజ్ కు నోచుకోని జయంత్ చిత్రం లవ్ ఫర్ ఎవర్ లో దీపిక ఐటం సాంగ్ చేసింది.ఇక తీన్ మార్ చిత్రం విషయానికి వస్తే..మూడు పాటలు మినహా టోటల్ టాకీ పార్ట్ పూర్తి చేకుకున్న ఈ చిత్రంలో ఓ పాటకోసం హైదరాబాద్ లో కోటి రూపాయల ఖర్చుతో కాస్టలీ సెట్ వేయిస్తున్నారు. అలాగే మిగిలిన రెండు పాటలను అబ్రాడ్ లో షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు.ఇక ఈ చిత్రం బాలీవుడ్ హిట్ లవ్ ఆజ్ కల్ కి రీమేక్. త్రివిక్రమ్ రచన చేస్తున్న ఈ చిత్రాన్ని జయంత్ పరాంన్జీ డైరక్ట్ చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్ పతాకంపై హాస్య నటుడు గణేష్ దీనిని నిర్మిస్తున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టూడెంట్ గా కనిపంచనున్నారు.త్రిష హీరోయిన్ గా చేస్తోంది. మార్చి రెండవవారంలో పాటలను, ఏప్రిల్ మొదటి వారంలో సినిమాను విడుదల చేస్తున్నారు.

శ్రియ పారితోషికానికి కంగుతిన్న టాలీవుడ్


సెక్సీ భామ శ్రియ తన అందచందాలతో, నడుమూపులతో ఉత్తరాది, దక్షిణాది చిత్రాలనో ఊపు ఊపేసి, ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ మీద కన్నేసింది. "ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైఫ్" అనే హాలీవుడ్ చిత్రంలో నటించిన శ్రియ ఆ చిత్రం హీరో జెస్సీతో ప్రేమలో పడిందనే వార్త నలుదిక్కులా వ్యాపించాయి. అయితే అదంతా వట్టి గ్యాసేనని కొట్టి పారేసింది సెక్సీ శ్రియ. ఈమెకున్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తాజాగా ఓ టాలీవుడ్ నిర్మాత ఓ కుర్రహీరో పక్కన నటిపంజేయడానికి సంప్రదిస్తే 2 కోట్ల రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. అంతే... అతనితోపాటు టాలీవుడ్ యావత్తూ ఇప్పుడు శ్రియ పేరు చెపితే... మౌనమే సమాధానం ఇస్తున్నారట. మరోవైపు బాలీవుడ్ పరిశ్రమ సైతం కాజల్ అగర్వాల్, ఇలియానా వంటి తారల పట్ల ఎట్రాక్ట్ అవడంతో ఏం చేయాలో తెలియక ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ ఖాళీగా కూచుంటోందట

celebrity cricket league theme song venki vs salman

బాలీవుడ్ స్టైల్ ఎక్స్ పోజ్ చేస్తోంది నిషాంతి [పబ్లిసిటి]



ఎల్బీడబ్ల్యూ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది నిషాంతి ఈ సినిమాతో హిరోయిన్ గా పరిచమయిన నిషాంతి ఈ టైంలో హుందాగా ఉండాల్సింది పోయి మిడియా ముందు వగలు వలికిస్తు వల్గర్ గా బిహవ్ చేస్తోంది మరి ఈ అమ్మడు అది పబ్లిసిటి అనుకుందో ఎమోగాని మిడియా వారు ఉరుకుంటార చుపిస్తోంది కదా అని తమ కెమెరాలలొ నిషాంతి వల్గారిటి+గ్లామర్ని బంధించేశారు ఇది నిర్మాతలకు హింట్ ఇస్తోందేమో "ఎక్స్ పోజ్ చేస్తానని " మరి అలా చూపిస్తేనే చాన్స్ లు వస్తాయి అనుకుంటే పప్పులో కాలేసినట్టే

ఇమ్రాన్ హష్మికి ఇచ్చిన ముద్దు ఎప్పటికి మరుది:మల్లికా షెరావత్ వలేని



కెమెరా ముందు,నటనలో భాగమనీ తెలిసి,ముద్దుపెట్టుకున్నా , ఆ ముద్దులో చాలా సెన్సిటివిటి ఉంటుందట అలాగని చెప్పిందెవరో కాదు మర్డర్ సినిమాతో బాలీవుడ్ లో సెక్స్ కి కొత్త పుంతలు నేర్పిన సెక్స్ బాంబ్ మల్లికా మర్డర్ సినిమా కోసం ఇమ్రాన్ హష్మికి ఇచ్చిన ముద్దు ఎప్పటికి మరువలేనిదని చెబుతోంది ఆ ముద్దులో ఉన్న గాఢత అంత ఇంత కాదట ఈ ముద్దు గురించి అడిగిన మిడియా కి క్లాస్ పీకింది అప్పట్లో అది నటన లో భాగమని అనుకున్నా టేకుల మీద టేకులు తినేస్తుంటే తెలియని ఫీలింగ్ ఎదో మదిలో కలిగిందట అతరవాత చాల ఎరోటిక్ సన్నివేశాలలో నటించినా అంతటి ఫీల్ ఎన్నడూ కలగలేదని చెప్పుకొస్తోంది ఈ అమ్మడు

మరి ఈ ముద్దు గురించి ఇమ్రాన్ అష్మి ఏమంటాడో మరి


బికిని వేయనన్న కంగనా కంగుతిన్న నిర్మాత


సెక్స్ కోసం అల్లడిపోయే దానిలా మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన దానిల మద్యం మత్తులో మునిగితేలే యువతిలా చిత్ర విచిత్రమైన పాత్రలు వేసే కంగనా ఎక్స్ పోజింగ్ లో మాత్రం చాలా మందిని మించిపోయింది అయితే అందరి నిర్మాతలకు ఒక కండీషన్ పెదుతున్నాట్టుంది ఇంతవరకూ ఎలా కనపడ్డది ఇక ముందు ఎలా కనపడబోయేది తనే నిర్ణయిస్తుందట "డేవిడ్ ధావన్"తెరకెక్కిస్తున్న "రాస్కెల్స్"సినిమా కోసం తనని ఈ సినిమా బౄందం బికిని వేయమని కోరగా నిర్మొహమాటంగా నిరాకరించిదట ఈ సెట్యువేషన్ ఉహించని బౄందం షాక్ తిన్నారట ఇంతకి అంతా ఒళ్ళు దాచుకోకుండా ఎక్స్ పోజ్ చేసే కంగనా షడన్ గా ఇలా ఎందుకంది అని ఆరా తీస్తే తనకి తెలియకుండా ఈ సినిమా లో కంగనా బికిని వేయబోతోందని ప్రకటించారని సమాచారం మరి ఈ విషయం తెలిసిన నిర్మాతలు కంగనాని బుజ్జగిస్తారో సర్లే అని వదిలేస్తారో ముందు ముందు చూడాలి

తెలుగులో హిట్ కోసం కత్రినా ప్రయత్నం


మల్లీశ్వరి’, ‘అల్లరి పిడుగు’ చిత్రాలతో తెలుగులో రెండు ప్లాపులు చవిచూసి, మళ్ళీ టాలీవుడ్ పై దృష్టి పెట్టని బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కన్పించబోతోంది. స్ట్రెయిట్ తెలుగు సినిమాతో కాదులెండి. ప్రస్తుతం మళయాలంలో రూపుదిద్దుకొంటున్న సినిమాని తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతోన్న ‘మోనికా అండ్ ది డాన్’ సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లో కన్పించబోతున్నానని కత్రినాకైఫ్ స్వయంగా ప్రకటించేసింది. త్వరలోనే ఈ సినిమా తాలూకు పూర్తి వివరాలు చెబుతానంటోన్న కత్రినా, ఈసారి ఎలాగైనా సౌత్ లో సూపర్ హిట్ కొడ్తాననే ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదిలా వుంటే, కత్రినాకైఫ్ కోసం తమిళ హీరోలు సూర్య, విజయ్ తెగ పోటీపడ్తున్నారు. ఆమె కోసం మరో తమిళ హీరో శింబు కూడా చాలాకాలంగా ప్రయత్నిస్తోన్న సంగతి తెల్సిందే. ఈ ముగ్గురిలో ఎవరి సరసన కత్రినా నటించినా, ఆ సినిమా తెలుగులోనూ విడుదలవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ శింబు, సూర్య, విజయ్ ..ఈ ముగ్గురిలో ఎవరికి కత్రినా ‘ఓకే’ చెప్పిందో మరి..!

సిద్దార్ధ తో సమంతా

దీపికా పదుకొనె మారి శ్రెయకి చేరుకొన్న తీన్ మార్ ఐటం సాంగ్


గణేష్ బాబు నిర్మాణ సారద్యంలో పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'తీన్ మార్' సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఓ ఐటెం సాంగ్ చేయనుందంటూ నిన్నటి వరకు వార్తలొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం దీపిక ఈ సాంగ్ చేయడం లేదని తెలుస్తోంది. దీపిక ఇలా హ్యాండ్ ఇవ్వడంతో, తాజాగా ఈ పాటను మరో అందాల తార శ్రియపై చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారట.

ఇదిలా ఉంచితే, ఈ సినిమాలో శివుడిని కీర్తిస్తూ వారణాశి బ్యాక్ డ్రాప్ లో పవన్ కల్యాణ్ ఆడి, పాడే పాట సినిమాకు హైలైట్ అవుతుందని నిర్మాత చెబుతున్నారు. మూడు పాటలు తప్ప ‘తీన్ మార్’యూనిట్ టాకీ పార్ట్ పూర్తి చేసుకొన్నదని సమాచారం. ఈ 'తీన్ మార్' సినిమాను ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో త్రిష, కృతి కర్బందా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Mangala Review


Mangala Movie Review – Mangala Review – Mangala Telugu Movie Review: Charmi, who has been finding it tough to bag a hit post Mantra is back again with the ‘Mantra’ man Osho Tulasi Ram. Mangala is yet another thriller from the team of Mantra. So did it live up to the expectations of Charmi? Let’s get into the details of Mangala Review…

Story:

Mangala (Charmi) is a film heroine who has numerous fans. One among them is the person (Vijaya Sai) who completely changes her life. He is a mad mad fan of her that he wants to gift a car to his dream star! However, in an unfortunate incident Mangala mistakes him that he groped her. Hurt by this, the guy consumes poison and commits suicide. His father who knows all the deadly things about black magic (Pradeep Rawat) comes and pleads Mangala to see his son who is lying on death bed. Mangala couldn’t o along with him and the fan dies. His father avenges the death of his son and starts working on an evil ‘experiment’ namely ‘Sakuchi’ against Mangala. The consequences of that black magic leave Mangala in a frightfully dangerous situation. How she overcomes that evil power follows in the rest.

Analysis:

Osho Tulasi Ram has taken ‘black magic’ concept which has been touched in the past in films like Tulasidalam, Raksha (Phoonk) etc. People are aware of this concept and so the director didn’t try to explain too much about the details of it. The film starts off on an engaging note. The setup is nice and believable. Despite few hiccups Mangala’s first hour holds the interest of audience with gripping screenplay. Once Pradeep Rawat starts the ‘experiment’ on Mangala, the film hits the top gear and the director literally scares the hell out of you. The sequences leading to interval point are breathtaking. Tulasi Ram has definitely mastered the skill of scaring people.

The film raises high expectations during that period of time but sadly loses the track soon after the intermission. When the director starts to find solution for Mangala’s problems, the film starts to get into a problem. Second half lacks scares and fear factor completely. Although it is understandable, the director should’ve worked on the scenes conceived. Death of Pradeep Rawat, An attempt by a person to arrest Sakuchi, Charmi reaching Siva Kona, and the finale are conceived in an amateur fashion. None of the scenes holds your interest or surprises you.

Climax is the biggest blooper of the lot. One would expect Mangala to end in a much much better way. Also the filmy backdrop and satires on Tamil film directors in Tollywood didn’t gel well with the proceedings.

Performances:

Charmi tries her best to make Mangala a lovable character. However, direction errors and poorly etched scenes didn’t help her much. She has excelled in few scenes and is passable in few. She has liberally exposed her skin much to the delight of her fans and of course there are ample bum shakes for the ‘Maha Maha’ song admirers.

Subash as Charmi’s beloved driver, Uttej as a helpless producer is good. Sarika Rama Chandra Rao hams big time as the film director and so did Pavala Syamala with an irritating line which goes “thu thu thu…”. Pradeep Rawat looked like evil personified. Vijay Sai is natural.

Technicalities:

Dialogues are pretty weak. Music is good and ups the mood of the film and fear factor. Cinematography is fine and so is editing. Art department scores in creating an eerie effect. Tulasi Ram excelled in canning horrifying scenes and is not up to the mark in scenes which are ought to be comedic or entertaining.

His weakness is exposed big time in the second half as he failed to narrate the story in a gripping manner. Much hyped Aghora episode fell flat on face due to unimaginative direction.

Plus Points:

- Charmi
- Scary scenes in the first hour
- Background score

Minus points:

- Weak screenplay in the second half
- Climax

Final Word: Mangala would’ve been a successful thriller had the director taken care on second half. Thriller and horror genre lovers can watch it for first half.

Mangala Review rating: 2.25/5

Banner: Mantra Entertainments
Cast: Charmi, Subhash, Pradeep Rawat, Chitram Seenu, Uttej, Sarika Ramachandra Rao
Music: Viswa
Producer: Osho Tulasi Ram, CHV Sharma
Director: Osho Tulasi Ram

"ది షాడో "పాటలు రీ రికార్డింగ్ సూపర్ అటా??


ప్రస్తుతం తను చేస్తున్న 'తీన్ మార్' సినిమా తర్వాత పవన్ కల్యాణ్, తన తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. 'ది షాడో' పేరుతో రూపొందే ఈ చిత్రానికి ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగు జరుగుతోంది.

గతంలో విష్ణువర్ధన్, యువన్ ల కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు మంచి మ్యూజికల్ హిట్స్ అనిపించుకున్నాయి. ఆ సెంటిమెంటు ఈ సినిమాకి కూడా వర్కౌట్ అవుతుందని నిర్మాతలు హ్యాపీగా వున్నారు. పవన్ కల్యాణ్ సినిమా కావడంతో యువన్ కూడా తన దృష్టంతా ఈ సినిమాపైనే పెడుతున్నాడట. హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ నటించే సినిమా 'గబ్బర్ సింగ్' దీని తర్వాత ప్రారంభమవుతుంది

నార రోహిత్ తో నిషా అగర్వాల్


వరుణ్ సందేశ్ 'ఏమైంది ఈ వేళ' చిత్రంతో పరిచయమైన కాజల్ చెల్లెల్ నిషా అగర్వాల్ మరో చిత్రం పట్టింది. ఎస్వీకే సినిమా సంస్థ నారా రోహిత్‌తో నిర్మిస్తున్న చిత్రం 'సోలో'లో హీరోయిన్ గా ఆమెను సెలెక్టు చేసారు. ఈ చిత్రంలో నాయికగా నిషా అగర్వాల్‌ ఎంపికైంది. 'సోలో' చిత్రానికి పరశురామ్‌ దర్శకుడు. పరుశరామ్ గతంలో యువత,ఆంజనేయులు చిత్రాలు డైరక్ట్ చేసారు. ఈ చిత్రాన్ని వంశీకృష్ణ శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఆయన ఈ విషయాన్ని గురించి చెబుతూ..'' రీసెంట్ గానే చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించాం. ఈ నెల 12 నుంచి షూటింగ్ మొదలవుతుంది. ఓ కమర్షియల్ చిత్రానికి కావల్సిన సకల హంగులూ ఉన్న కథ ఇది. విశాఖపట్నం పరిసరాల్లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తాము అన్నారు. హీరో నారా రోహిత్ మాట్లాడుతూ...బాణం సినిమా తరువాత మంచి కధ కోసం ఎదురు చూస్తున్న సమయంలో పరుశురామ్ గారు మంచి కధ చెప్పారు.ఈ సినిమా తో మంచి సక్సెస్ వస్తుందని భావిస్తున్నాను అన్నారు. ప్రకాష్‌ రాజ్, షాయాజీ షిండే, జయసుధ, సుమలత, ఎం.ఎస్.నారాయణ, అలీ, శ్రీనివాసరెడ్డి, సుభాష్, జూ.రేలంగి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, అడిషనల్ స్క్రీన్‌ప్లే: సత్య, నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పరశురామ్ (బుజ్జి).

తీన్ మార్ లో శివుడి పాట


పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్ మార్ లో ఫ్యాన్స్ ఆనందంతో డాన్స్ చేసే స్ధాయిలో మహా శివుడు పై ఓ పాటను చిత్రీకరించాం అంటున్నారు నిర్మాత గణేష్ బాబు. ఈ విషయం ఆయన ప్రస్దావిస్తూ...మహాశివరాత్రి పర్వదినాన తీన్‌మార్ గురించి తెలపడం ఆనందంగా ఉంది. కాశీలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలతో పాటు మహాశివుడిపై అద్భుతమైన పాటను చిత్రీకరించాం.మహాశివుడ్ని కీర్తిస్తూ... వారణాసిలో పవన్‌కళ్యాణ్ నర్తిస్తుంటే... అభిమానులు థియేటర్‌లో తీన్‌మార్ ఆడటం ఖాయం అన్నారు గణేష్‌బాబు.జయ బోలో శివ శంకర్ అంటూ ఈ పాట సాగుతుంది. అలాగే పవన్‌ కళ్యాణ్ నటన, త్రిష గ్లామర్, త్రివిక్రమ్ మాటలు, మణిశర్మ సంగీతం, జయంత్ టేకింగ్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఈ చిత్రాన్ని రికార్డు హిట్‌గా నిలబెట్టడం ఖాయం. మార్చి రెండవవారంలో పాటలను, ఏప్రిల్ మొదటి వారంలో సినిమాను విడుదల చేస్తాం అన్నారు. ఇక ఈ చిత్రం బాలీవుడ్ హిట్ లవ్ ఆజ్ కల్ కి రీమేక్. త్రివిక్రమ్ రచన చేస్తున్న ఈ చిత్రాన్ని జయంత్ పరాంన్జీ డైరక్ట్ చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్ పతాకంపై హాస్య నటుడు గణేష్ దీనిని నిర్మిస్తున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టూడెంట్ గా కనిపంచనున్నారు. ఈ చిత్రానికి కోప్రొడ్యూసర్: బడే రవికిరణ్, సమర్పణ: శివబాబు

టి.వి.యాంకర్ నగ్నంగా డ్యాన్స్ చేస్తోంది ఎవరిమా???


టివి యాంకర్ ఏంటీ.. నగ్నంగా డాన్స్ చేయడం ఏంటీ అని అనుకుంటున్నారా..? నిజంగానే ఇది నిజం కాబోతుంది..హైదరాబాద్‌కు సంబందించినటువంటి ఓ బిజినెస్ మ్యాన్ కు దగ్గరి బందువులు ఈవిషయాన్ని వెల్లడించడం జరిగింది. మీకోసం స్పెషల్‌గా ఈన్యూస్ అందివ్వడం జరుగుతుంది. హైదరాబాద్‌కు సంబంధించినటువంటి ఓ ఫేమస్ జ్యూయలరీ షాప్ జైన్ యజమాని కూతురు పెళ్శి ఈ మార్చి 7వ తారీఖున జరగనుందని సమాచారం. ఈ పెళ్శిని జైన్ చాలా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మొత్తం పెళ్శి ఐదు రోజులు జరుగుతుందని వినికిడి. ఐదు రోజులు జరగనున్నటువంటి ఈ పెళ్శి క్లోజింగ్ సెరమనీ రోజున వచ్చినటువంటి గెస్ట్‌లకు మంచి గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారంట. ఆ గ్రాండ్ పార్టీలో తెలుగు టివికి సంబంధించినటువంటి ఓ ప్రముఖ టివి యాంకర్ నగ్నంగ్ రికార్డింగ్ డాన్స్ చేయనుందని వినికిడి. ఇంతకీ ఎవరా ఆ యాంకర్ అని అనుకుంటున్నారా మాకు తెలిసినటువంటి వివరాల ప్రకారం యాంకర్ ఆరు అడుగుల ఎత్తు ఉంటుదంని బుల్లి తెరమీద తిరుగులేని యాంకర్‌గా వెలుగోందుతుందని సమాచారం. గతంలో ఈ యాంకర్ తన ప్రియుడి కోసం తన తల్లితోనే గోడవ పడడం జరిగింది. దీని గురించి ఇంకా మీకు మరిన్ని వివరాలు కావాలంటే మాత్రం మార్చి ఏడవ తారీఖు వరకు వేచి చుడాల్సిందే.

టాలీవుడ్ కి అచ్చిరాని పౌరాణికాలు


ఏదైనా పౌరాణికాలు పాత్ర వేయాలంటే.. స్వర్గీయ ఎన్‌.టి.ఆర్‌. చాలా నియమనిష్టలతో ఉండేవారట. దాన్ని చాలామంది అనుసరించినా.. ఆ పాత్రలు పోషిస్తుంటే.. కొన్ని ఉపద్రవాలు వస్తుంటాయి. అప్పట్లో ఎన్‌.టి.ఆర్‌ శివుడు పాత్రను పోషిస్తే... ఆయన తనయుడు రామకృష్ణ హఠన్మరణం పొందారు. దాంతో శివుడు పాత్రను చేయాలంటే... ఆ తర్వాత తరం నాయకులు సాహసం చేసేవారు కాదు. చిరంజీవి కొన్ని చిత్రాల్లో చేసినా అది ఒక బిట్‌ వరకే ఉండేది. అసలే సెంటిమెంట్‌ ఇండస్ట్రీలో కొన్ని సంఘటనలు తగినట్లు జరుగుతుంటాయి. నాగార్జున "అన్నమయ్య" షూటింగ్‌ జరుగుతుండగా... ఆర్ట్‌ డైరెక్టర్‌, కాస్ట్యూమ్స్‌ ఇన్‌ఛార్జ్‌ హఠాన్మరణం పొందారు. ఇక బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా చేయడానికి కంకణం కట్టుకున్న 'నర్తనశాల' షూటింగ్‌ జరుగుతుండగా... హీరోయిన్‌ సౌందర్య హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందారు. అంతకుముందు బాలకృష్ణ ఇంతకంటే ప్రతిష్టాత్మకంగా ఎస్‌.గోపాల్‌రెడ్డి చిత్రం చేయడానికి ఏళ్ళ తరబడి వేసిన వైజాగ్‌లో సెట్లుకు కోట్లు రూపాయలు పెట్టి లాస్‌ అయి... చివరికి బాలకృష్ణకు, నిర్మాతకు అభిప్రాయభేదాలు రావడంతో.. ఆయన అనారోగ్యం పాలయి... మరణించాడు. చనిపోయే ముందు కూడా తను బాలయ్యతో సినిమా తీయలేకపోయానని బాధపడ్డారు. కట్‌చేస్తే... ఇటీవలే.. శ్రీరామరాజ్యం చిత్రం షూటింగ్‌ జరుగుతుండగా... చిత్రకథకు గుండెకాయలాంటివాడు.. ముళ్లపూడి రమణగారు చనిపోవడం... పెద్ద షాక్‌... ఇండస్ట్రీలో ఇటువంటి సెంటిమెంట్లు చాలానే ఉన్నాయి

ఐష్వర్య రై ముందు అభిషేక్ ఇమేజ్ డేమేజ్ అయింది


అభిషేక్ బచ్చన్ ఇటీవలి కాలంలో తెగ ఉడుక్కుంటున్నాడట. ఎందుకూ...? అనంటే... దానికి రకరకాల రీజన్లు చెపుతున్నారు బాలీవుడ్ సినీజనం. ముఖ్యంగా పెళ్లయిన తర్వాత ఐష్ ఫేమ్ తగ్గిపోతుందనుకుంటే అంతకు రెట్టింపు స్థాయిలో దూసుకపోతోంది. ఆమెకు ఆఫర్లపై ఆఫర్లు వచ్చి పడుతూనే ఉన్నాయి. అవకాశాలు వస్తే భర్తగా అభిషేక్ ఆనందించాల్సింది పోయి డీలా పడుతున్నాడట. పైగా ఐష్ వెంట ఎక్కడికి వెళ్లినా అతడిని కరివేపాకులా చూస్తున్నారట. ఇటీవల గుజారిష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే అక్కడ అందరూ ఐష్‌ను వీవీవీఐపీగా చూస్తూ ఆమెనే ప్రశ్నలు అడిగారట. ప్రక్కనే ఉన్న అభిషేక్ బచ్చన్‌ను కనీసం ఒక్క ప్రశ్న కూడా వేయకపోవడంతో అభికి కోపమొచ్చి ఫంక్షన్ మధ్యలోనే లేచెళ్లిపోయాడట. మరోవైపు ఐశ్వర్యారాయ్‌కు వరుస ఆఫర్లు వస్తుంటే, అభిషేక్ మాత్రం అవకాశాలు లేక చేతులు ముడుచుకుని ఇంట్లో ఖాళీగా కూచుంటున్నాడట. భార్య ఫేమ్ రోజురోజుకీ పెరుగిపోతుంటే తన ఇమేజ్ మాత్రం రోజురోజుకూ మరుగుజ్జులా మారిపోతుండటాన్ని అభిషేక్ జీర్ణించుకోలేకపోతున్నాడట. దీంతో ఆమెకు కాస్త దూరంగా ఉంటున్నట్లు భోగట్టా.
Powered by web analytics software.