Free SMS And Earn Part Time Money







12/3/10

మగవారిని మగవారే ముద్దాడం ఫేషన్ అయిపోయినట్టుంది Mega ఫ్యామిలి మొదలుపెట్టింది అల్లు అర్జున్ , రాం చరణ్


ఇప్పుడు కొత్తగా మగవారిని మగవారే ముద్దాడం ఫేషన్ అయిపోయినట్టుంది మొన్నిమధ్యనే షారుఖ్ ఖాన్ మరో మగడిని ముద్దాడడం ఇంటర్ నెట్ లొ హల్ చల్ చేసింది ఇప్పుడు మన టాలీవుడ్ వంతయింది ఈ ఫీట్ మరెవరో కాదు మెగ ఫ్యామిలి మొదలుపెట్టింది అల్లు అర్జున్ , రాం చరణ్ ని ఒక ప్రెవేట్ పార్టిలో ముద్దుపెట్టుకున్న్నాడు [బన్ని కి మొన్నే ఎంగేజ్మెంట్ అయిపోయిందండోయ్ స్నేహ రెడ్డి తో

ప్యాంటీ వేసుకోవడం చెడ్డ చిరాకు అని చెప్పడమేమిటని


హాటెస్ట్ తార యానాగుప్తా ఇటీవల ప్యాంటీ వేసుకోకుండా ఓ కార్యక్రమానికి హాజరవడం పెద్ద సంచలనమైంది. అయితే యానా మాత్రం తనకు లోదుస్తులు వేసుకునే అలవాటు లేదంటూ సర్దుకుంది. ఆమె సర్దుకున్నా లక్నోలోని ఓ న్యాయవాది మాత్రం సర్దుకోలేదు.

యానా ప్యాంటీ వేసుకోలేదు పో... ప్యాంటీలెస్ యానా ఫోటోను ఫోటోగ్రాఫర్ ఫోటో తీయడమేల..? అతడు ఫోటో తీసినాడు పో... దానిని యాజమాన్యం చూస్తూ ఊరుకుండుట ఏల..? యాజమాన్యం ఊరుకున్నది పో... మీడియాలో తను ప్యాంటిలెస్ గాళ్‌నని యానా చెప్పడమేల..? చెప్పింది పో... ఆ ప్యాంటీలెస్ ఫోటోలను పత్రికల్లో ప్రచురించడమేల...? హతవిధీ... ఏమిటీ ఉపద్రవం.

ప్యాంటీ వేసుకోకుండా ఓ మహిళ దర్శనమిస్తే... దానిని ఫోటోగ్రాఫర్లు క్లిక్‌మనిపిస్తే... వారిపై యానాగుప్తా కేసు పెట్టకపోగా... మీడియా ముందు పళ్లికిలిస్తూ తనకు ప్యాంటీ వేసుకోవడం చెడ్డ చిరాకు అని చెప్పడమేమిటని లక్నోలో ఓ న్యాయవాది ఆక్రోశించాడు. ఇదంతా తన పబ్లిసిటీ స్టంట్ కోసం యానా ఆచారవ్యవహారాలను మంటగలిపిందని కోర్టులో కేసు వేశాడు.

న్యాయవాది పిటిషన్‌పై లక్నో కోర్టు స్పందించింది. ఈ నెల 6వ తేదీన ప్యాంటీ వేసుకోకుండా దర్శనమిచ్చిన యానా, ఆ ఫోటోలను తీసి మీడియాకు ఇచ్చిన ఫోటోగ్రాఫర్ హాజరు కావాలని ఆదేశించింది. మరి కోర్టులో యానా ఎటువంటి సమాధానం చెపుతుందో చూడాలి

సూర్యను కథానాయకుడిగా చేశాడా ........???


పరిటాల రవి జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని నిర్మించిన రక్తచరిత్ర చిత్రంలో మొదటి పార్ట్‌లో రవిని హీరోగా చూపించిన వర్మ రెండవ పార్టుకొచ్చేసరికి విలన్‌గా చూపించాడు. సూర్యను కథానాయకుడిగా చేశాడు. ఇది క్లుప్తంగా కథ. కర్ర విరగదు. పాము చావదు అన్న సామెతలా తెరకెక్కించాడు.

మొదటి భాగంలో రవి(వివేక్ ఒబెరాయ్) రాజకీయాల్లోకి వస్తాడు. అంతకుముందు తన తండ్రిని వారిని చంపే ప్రయత్నంలో రాజకీయ అస్త్రం ఉపయోగిస్తాడు. రాజకీయాల్లో శివాజీరావ్(శతృఘ్న సిన్హా) స్థాపించిన పార్టీలో చేరి ఎమ్మెల్యేగా మంత్రిగా ఎదిగి శక్తిగా నిలబడతాడు. కానీ, ఈ ఎదుగుదలకు సహించలేని సూర్యనారాయణ రెడ్డి(సూర్య) రగిలిపోతుంటాడు. అతను ఎవరనేది రెండవ భాగంలో వస్తుంది.

ప్రతాప్ రవిపై ఉన్నట్టుండి బాంబు దాడి జరగడంతో ఒక్కసారిగా ప్రభుత్వంతోపాటు ప్రజలు ఉలిక్కిపడతారు. ఈ కేసును పరిశోధించే మోహన్ ప్రసాద్(సుదీప్)కి రవిని హత్య చేసేందుకు సూర్య కుట్ర పన్నాడని తెలుసుకుంటాడు. ఆ తర్వాత సూర్య భార్య భవానీ(ప్రియమణి)ని బంధించి సూర్య చట్టానికి లొంగేలా చేస్తాడు. ఇంకేముంది చెరసాలలోనే రవిని ఎలా చంపాలనే ప్లాన్ చేస్తాడు. వీరి కక్షలను కొందరు రాజకీయనాయకులు వాడుకుంటారు.

భవానీని ఒక పార్టీ రాజకీయాల్లోకి దించుతుంది. రాజకీయంగా ఆమెను ఎదుర్కోవడం కుదరక ఆమెను చంపాలని రవి అనుకుంటారు. కానీ భార్యను ముందుగా వారించి తర్వాత జరిగిన ఓ సంఘటనలో మీ ఇష్టం అంటుంది. ఆ టైంలో సూర్యతో భేటీ అయిన రవికి చుక్కెదురవుతుంది. జైల్లో స్నేహితుడైన ముద్దుకృష్ణతో రవిపై దాడి చేయిస్తాడు సూర్య. ఆ తర్వాత సూర్య రవిని చంపేస్తాడు. ఇదీ కథ.

కానీ వర్మ మొదట నుంచి చెప్పినట్లుగా సూరి, పరిటాల సునీత వంటివారితో ఆ చుట్టుప్రక్కల గ్రామాల వారితో చర్చించి తీసిన సినిమా అన్నాడు. అందులో కొంత కల్పితంతో తీశాడు. కానీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవు. మొదటి భాగంలో పెద్దసార్ అంటూ కెమేరాలో కన్పించే వ్యక్తి ఈ పార్టులో ఉండడు. అతను వైఎస్ రాజారెడ్డి అని అప్పుడు అనుకున్నారు. ఓ హీరోను గుండు గీయించే సన్నివేశం లేదు. అది ఫోటోలకే పరిమితమైంది. ఒక భావోద్వేగంతో తీసిన ఈ చిత్రం అటుఇటూగా ఉంది. మొదటి భాగం చూసినవారికే రెండవ భాగం చూడాలనిపిస్తుంది. కొత్తగా చూసేవారికి పెద్దగా అన్పించదు.

ఇక పాత్రల విషయానికి వస్తే... సూరి పాత్రలో సూర్య జీవించాడు. కటకటాల వెనుక ఉండి కుట్రలు పన్నడంలో ఆరితేరిన విధంగా నటించి మెప్పించాడు. ప్రియమణి, ఆప్టే పాత్రలు అమిరాయి. వారిద్దరి పాత్రలు మహిళా ప్రేక్షకుల్ని అలరిస్తాయి. సూరి, రవి పాత్రలు మినహా అసలు కథలో ఉండే ముద్దుకృష్ణ తదితర పాత్రలకు ప్రాధాన్యం లేదు.

పెద్దగా చెప్పాలంటే ఫోటోగ్రఫీ హైలెట్. యాక్షన్, థ్రిల్లర్ సినిమాకు వర్మ సౌండింగ్ అద్భుతంగా రాబట్టుకున్నాడు. నేపథ్య సంగీతం బాగుంది. నాగేశ్వరరావు మాటల చతురత్వం ఫర్వాలేదు. ఏదోవిధంగా పబ్లిసిటీ చేసుకుని కలెక్షన్లు రాబట్టుకునే వర్మ ఈ చిత్రానికి ఆ ప్రయోగం చేశాడు. సర్కార్ తరహాలో ఈ చిత్రాన్ని మలిచాడు. ప్రేక్షకుల ఆదరణ ఏస్థాయిలో ఉంటుందో చూడాలి

Rakta charitra-2 review


Rakta charitra-2 review"చూడాలంటే క్రింద లింక్స్ నొక్కండి "

Director : Ram Gopal Varma,

Music : Sukhwinder Singh, Imran-Vikram, Dharam-Sandeep, Bappi-Tutul,

Lyrics :Roop, Shabbir Ahmed, Shyamraj Dutta, Prashant Pandey and Sandip Singh,

Starring : Vivek Oberoi, Shatrughan Sinha, Abhimanyu Singh, Priyamani and Radhika Apte


raktacharitra 2 review [1]

raktacharitra 2 review[2]

raktacharitra 2 review[3]

సూపర్ డూపర్ హిట్ 'రెబల్


ప్రభాస్ హీరోగా 'రెబల్' చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. కధ, స్క్రీన్ ప్లే, కొరియోగ్రఫీ, దర్శకత్వం..లారెన్స్ అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు జె. భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. లారెన్స్ దర్శకత్వంలో దేవుని చిత్ర పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రెబల్ స్టార్ కృష్ణం రాజు క్లాప్ కొత్తగా, హీరోయిన్ అనుష్క కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ సందర్భంగా దర్శకులు లారెన్స్ మాట్లాడుతూ 'ప్రభాస్ తో చేస్తున్న పవర్ ఫుల్ మాస్ స్క్రిప్ట్ ఇది. హండ్రెడ్ పర్శంట్ ప్రభాస్ ని పక్కా మాస్ క్యారెక్టర్ లో చూపిస్తున్నాం' అన్నారు.
నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ 'ప్రభాస్ గారితో సూపర్ డూపర్ హిట్ తియ్యాలన్న కోరిక ఈ 'రెబల్' చిత్రంతో నేరవేరుతున్నందుకు చాలా ఆనందం గా వుంది. చాలా హై బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రభాస్ కెరీర్ లో అత్యంత భారీ చిత్రంగా రూపొందే 'రెబల్' రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి నాన్ స్టాప్ గా జరుగుతుంది' అన్నారు.ఈ ప్రారంభోత్సవానికి నాగార్జున వచ్చి లారెన్స్ కు,యూనిట్ కు శుభాకాంక్షలు తెలియచేసారు.

డిసెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం:Ragada


కింగ్ నాగార్జున హీరోగా కామాక్షి ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై అగ్రనిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి, యువదర్శకుడు వీరు పోట్ల దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ చిత్రం రగడ డిసెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... మా బ్యానర్లో నాగార్జునగారితో చేస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం రగడను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఆడియోకు అసాధారణమైన స్పందన వచ్చింది. అన్ని పాటలు చాలా బాగున్నాయని అంటున్నారు.

అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రేక్షకులు, అభిమానులు మా రగడ చిత్రాన్ని పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
ఈ చిత్రంలో నాగార్జున సరసన అనుష్క, ప్రియమణి, బ్రహ్మానందం, కోటశ్రీనివాసరావు, ధర్మవరపు తదితరులు నటించారు.

పుట్టినరోజుకి వారంరోజుల ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటే


పుట్టినరోజుకి వారంరోజుల ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటే సరికొత్త అనుభూతి లభిస్తుంది. సలోనికి ఇటీవల అలాంటి అనుభవమే ఎదురైంది. ఈ అందాల సలోని పుట్టినరోజు డిసెంబరు 3. ఆ రోజున కట్ చేయాల్సిన కేకును సలోని వారం రోజులు ముందుగానే కట్ చేసింది.

ప్రస్తుతం ఆమె తెలుగమ్మాయి అనే చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో ఇటీవల జరిగింది. ఈ షెడ్యూల్ చివరి రోజున ఈ యూనిట్ సలోని బర్త్‌డేని అడ్వాన్స్‌గా సెలబ్రేట్ చేసింది. ఈ బర్త్‌డే బేబీతో కేక్ కట్ చేయించి తెలుగమ్మాయి యూనిట్ సందడి చేసింది.

సలోనీకి హైదరాబాద్ బిర్యానీ అంటే మహా ప్రీతి. అందుకని ఆ రోజు ప్రత్యేకంగా ఆమెకోసం బిర్యాని తెప్పించారట. ఈ యూనిట్ తనపట్ల కనబర్చిన ప్రేమకు సలోని పొంగిపోయింది. ఆ ఆనందంలో కళ్లు చెమర్చినంత పనయ్యిందట. మర్యాదరామన్న తర్వాత సలోని నటిస్తున్న చిత్రం తెలుగమ్మాయి.
Powered by web analytics software.