Free SMS And Earn Part Time Money







11/25/10

అల్లరి నరేష్ మాలాంటి వాళ్ళందరికీ స్పూర్తిగా నిలిచాడు:AlluArjun


ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ అల్లరి నరేష్ మాలాంటి వాళ్ళందరికీ స్పూర్తిగా నిలిచాడు' అని నరేష్ గురించి చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. అల్లరి నరేష్, కామ్నా జట్మలానీ కాంబినేషన్ లో ఈవీవీ రూపొందించిన 'కత్తి కాంతారావు' ఆడియో పంక్షన్ కి హాజరై ఈ విధంగా స్పందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన అల్లు అర్జున్ ఆడియో సీడీలను ఆవిష్కరించి పై విధంగా స్పందించారు. అలాగే.. 'సాధారణంగా హీరోలుగా నిర్మాతల కొడుకులే స్దిరపడతారని అనుకుంటారు. కానీ దర్శకుల వారసులు కూడా హీరోలుగా నిలదోక్కుకోగలరని 'అల్లరి' నరేష్ నిరూపించాడు అన్నారు. మల్లికార్జున్ సంగీతం సమకూర్చిన ఈచిత్రం పాటలు ఎస్.వీ.వీ.మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

ఆరెంజ్ మూవీ రివ్యూ మరియు రేటింగ్:




ఆరెంజ్ మూవీ రివ్యూ మరియు రేటింగ్:రాం చరణ్ 3వ సినిమా ఆరెంజ్ మూవీ విడుదల ఈ రోజు జరిగింది ఈ చిత్రం పై చిత్రం యూనిట్ అంతా భారీగా ఆశలు పెట్టుకుంది ముఖ్యంగా రాం చరణ్, డైరక్టర్ భాస్కర్ కొద్దిగంటల క్రితం రిలీజ్ అయింది ఆరెంజ్ మూవీ ఈ సినిమాలో హిరోగా నటించిన "రాం చరణ్ ఈ సినిమాలో తన క్యారెక్టర్ రివీల్ చేశాడు. రాం చరణ్ మాటల్లొ తన క్యారెక్టర్ 16 నుంచి 25 ఏళ్ల యంగెజ్ కుర్రాడిల ఉంటుందని చెపుతున్నాడు లేటెస్ట్ సమచారం ప్రకారం ఫస్ట్ ఆఫ్ అంతా కామెడి పరంగా బాగుందని "కాని" సెకండ్ ఆఫ్ లొ స్టొరి కొంచం సాగదీసాడు మొత్తానికి క్లైమేక్స్ మాత్రం ఫెంటస్టిక్ యాక్షన్ సీన్స్ తో బాగుంది సినిమా లొ క్లైమెక్స్ హైలెట్ రాం చరణ్ ఇందులో రాం క్యారెక్టర్ లొ చేస్తున్నాడు వైల్డ్ ఫొటొగ్రాఫర్ జెనిలియా క్రేజి గార్ల్ సపోర్టింగ్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ ఆస్ట్రేలియా లొ పోలిస్ ఆఫిసర్ బ్రహ్మనందం జెనిలియా అంకుల్ క్యారెక్టర్ "పేరు పప్పి" ఫస్ట్ ఆఫ్ సినిమా అంతా పప్పి క్యారెక్టర్ హైలెట్ .

దర్శకత్వం:బొమ్మరిల్లు భాస్కర్
నిర్మాత:కె.నాగబాబు
బ్యానర్: అంజనా ప్రొడక్షన్
మ్యూజిక్ కంపోజ్ :హరీష్ జయ్ రాజ్
రేటింగ్:3.5/5

మార్చి 27, 2011 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేయాలని నిర్ణయించారు. . ఆ రోజు రామ్ చరణ్ తేజ పుట్టిన రోజు.:Allu arjun


అల్లు అర్జున్ , స్నేహా రెడ్డిల నిశ్చితార్ధం ఈ రోజే(నవంబర్ 26, 2010) జరగనుంది. .ఈ ఎంగేజ్ మెంట్ పంక్షన్ ని సింపుల్ గా చేయనున్నారని సమాచారం. ఈ పంక్షన్ ఇరు కుటుంబాల ప్రెవేట్ పంక్షన్ గా చేస్తున్నారు. ఈ విషయమై అల్లు అర్జున్ వివరణ ఇస్తూ..నాకు నా శ్రేయాభిలాషులను, స్నేహితులను, సినీ పరిశ్రమలోని పెద్దలను, మీడియావారిని పిలిచి ఈ పంక్షన్ చేసుకోవాలని ఉంది కానీ..చాలినంత సమయం లేదు అన్నారు. ఇక ఈ నిశ్చితార్ద వేడుకలో అల్లు అర్జున్ కి ముప్పై ఐదు లక్షలు విలువ చేసే డైమండ్ రింగ్, అమ్మాయికి కోటి రూపాయల విలువైన నగలు పెట్టనున్నారని తెలుస్తోంది. అలాగే వీరి వివాహం..వచ్చే పిభ్రవరిలో జరగనుంది. ఇకఈ రోజున అల్లు అర్జున్ బావ..రామ్ చరణ్ క్రేజీ చిత్రం ఆరెంజ్ కూడా విడుదల అవుతోంది. ఇద్దరి జీవితాల్లో ఈ రోజు ఓ పండుగలాంటిది. ఇద్దరికీ ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం "బద్రీనాధ్" లో వివి వినాయిక్ దర్శకత్వంలో చేస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మార్చి 27, 2011 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేయాలని నిర్ణయించారు. . ఆ రోజు రామ్ చరణ్ తేజ పుట్టిన రోజు.

ముందే రికార్డులు క్రియోట్ చేస్తోంది oRANGE


రేపు(శుక్రవారం) విడుదల కానున్న రామ్ చరణ్ "ఆరెంజ్" చిత్రం విడుదలకు ముందే రికార్డులు క్రియోట్ చేస్తోంది. టిక్కెట్ కౌంటర్స్ ఓపెన్ చేసిన రోజున్నరలోనే ఐదు లక్షల టిక్కెట్లు అడ్వాన్స్ గా అమ్ముడయ్యాయి. ఇది ఓ రికార్డుగా చెప్తున్నారు. మగధీర ఘన విజయం ఈ మాదిరి ఓపినింగ్స్ కు దారితీసిందని విశ్లేషిస్తున్నారు. అంతేగాక రామ్ చరణ్ ఈ చిత్రంలో మోడ్రన్ యూత్ కు ఐకాన్ ట్రెండ్ ని ఫాలో అవటం కూడా ఈ క్రేజ్ రావటానికి కారణమంటున్నారు.

మరో ప్రక్క హ్యారీస్ జైరాజ్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే పెద్ద హిట్టవటం కూడా సినిమాపై అంచనాలు పెంచి అమ్మకాలుపై ప్రభావం చూపాయని చెప్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నాగబాబు నిర్మించిన ఈ చిత్రంలో జెనీలియా హీరోయిన్ గా చేస్తోంది. చిత్ర విజయంపై నాగబాబు బాగా నమ్మకంగా ఉన్నారు. మగధీర ఓ మేజిక్ అయితే, ఆరెంజ్ ఓ ఎక్స్‌పీరియెన్స్ అనాలి. ఖుషీ తరహాలో హాయిగా, రొమాంటిగ్గా సాగే సినిమా ఇది. చరణ్ ‌కి, భాస్కర్‌ కి ఇది మూడో చిత్రం. కచ్చితంగా ఇద్దరూ ఆరెంజ్ తో హేట్రిక్ పూర్తి చేస్తారు అని నాగబాబు చెప్తున్నారు.
Powered by web analytics software.