Free SMS And Earn Part Time Money







9/10/09

శంఖం గొడవలు

gopi-trisha_4a4a35438bfee.jpg (124×82)
కొత్తగా విడుదల అవుతున్న చిత్రాలలో వివాదం లేని చిత్రాలు లేవంటే అతిశయోక్తి లేదు సినిమ వారితో వైపు గొడవ లేక పొతే బయటవారితో బయటవారితో లేక పొతే సినిమా వారితో అలవాటయింది ఇదంతా ఎందుకంటే కొత్తగ రిలీజ్ అవుతున్న శంఖం చిత్రానికి కూడ ఈ గొడవలు తప్ప లేదు ప్రింట్లు రాలేదు అంటూ ఎక్సిబ్యూటర్లు గొడవకి దిగారు పెద్ద సినిమాలు లైన్ లో ఉన్న ఈ సమయంలో గొడవలతో మొదలయిన ఈ చిత్రం ఎమౌతుందో గోపిచంద్ ఫ్యాన్స్ వేచిచూడండి

ఆర్య-2-ఆర్య



చాల రోజుల తరువాత అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సీక్వెన్స్ పిక్చర్స్ ఎక్కువవుతున్న ఈ సమయంలో అదే ట్రెండ్ ఫాలో అవుతున్న బన్ని ఆర్య కి సీక్వెన్స్ మూవీగా ఆర్య-2 విడుదల చెస్తున్నాడు ఇందులో హీరొయిన్ మగదీర లో చెర్రి తో సూపర్ హిట్ కొట్టిన కాజల్ బన్ని తో బంపర్ హిట్ కొట్టడానికి సిద్దమయింది ఇందులో ముఖ్యంగా అల్లు అర్జున్ ఎప్పుడు కాలేజ్ బాయ్ గా కనపడే బన్ని ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనబడబోతున్నాడు

ఈ చిత్రంలో నటులు నటిమణులు గుండు హనుమంతరావు, జెన్నీ, తిలక్, వినోద్, జూనియర్ రేలంగి, అన్నపూర్ణ తదిరులు నటిస్తున్నారు

తమిళ హీరో ఆర్య విలన్

నవదీప్, శ్రద్ధాదాస్ మరో జంటగా

స్వర్గీయ డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి ఈ సినిమాను చూపిద్దామని

mahatma
హింసా మార్గంలో ఉన్న ఓ యువకుడు అహింసా మార్గంలోకి ఎలా మారాడన్న ఇతివృత్తంతో 'మహాత్మ' చిత్రాన్ని మలుస్తున్నారు. ఇందులో కథానాయకుడిగా నటిస్తున్న శ్రీకాంత్కు ఇది 100వ చిత్రం కావడం ఓ విశేషం. ఇక 'సిందూరం', 'అంత:పురం', 'ఖడ్గం', 'చక్రం' వంటి సామాజిక స్ఫూర్తి చిత్రాలకు దర్శకత్వం వహించిన కృష్ణవంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు ఎక్కువగ దేశభక్తి అంటే ఇష్టపడే శ్రీకాంత్ ఈ చిత్రంలో మరింత ఆవేశంతో యాక్ట్ చేయబోతున్నట్టు మళ్ళీ మరొక ఖడ్గం చూస్తారని చిత్ర యూనిట్ ఆశిస్తున్నారు ప్రేక్షకులని అలరించడానికి మళ్ళీ రాబోతున్న కృష్ణవంశీ -శ్రీకాంత్ కాంబినేషన్ లో మరో మంచి చిత్రం ప్రారంభం

కాగా ఈ చిత్రం లోగో ఆవిష్కరణ సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో జరిగింది

ఇందులో ముఖ్యంగా పరుచూరి బ్రదర్స్‌ మాట్లాడుతూ, 'శ్రీకాంత్‌ కెరీర్‌లో నిలిచిపోయేవిధంగా ఇదొక మంచి చిత్రమవుతుంది. స్వర్గీయ డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి ఈ సినిమాను చూపిద్దామని అనుకున్నాం అని చెప్పారు వరసగ అలరిస్తున్న సినిమాలు

Powered by web analytics software.