Free SMS And Earn Part Time Money







1/4/11

నిత్యానంద జన్మదిన వేడుకల్లో బాలీవుడ్ నటి





బెంగుళూరులో ఇటీవల జరిగిన నిత్యానంద జన్మదిన వేడుకల్లో బాలీవుడ్ నటి జూహీచావ్లా పాల్గొన్నట్లు సమాచారం. జన్మదినోత్సవం నాడు నిత్యానంద 'ఆనంద పరవశం'లో పాల్గొన్న జూహీచావ్లా పరవశించిపోయినట్లు ఆశ్రమవర్గాలు తెలుపుతున్నాయి. ఆ కార్యక్రమంలో టీవీ నటి మాళవిక కూడా హాజరైంది.

ఓ ప్రక్క రంజిత ఈ విషయమై వివాదమై ఉండగా మిగతా హీరోయిన్స్ మాత్రం అదేమీ పట్టనట్లు ముందుకు వెళ్ళటం ఆశ్చర్యంలో పడేస్తోంది. ఇంకా చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ తో నిత్యానందకు రిలేషన్స్ ఉన్నాయని, అవి కూడా త్వరలో బయిటపడనున్నాయని అక్కడ పత్రికలు రాస్తున్నాయి. మాజీ హీరోయిన్స్ కు ఇలా మళ్ళీ హాట్ టాపిక్ లోకి రావటం కూడా క్రేజే కదా.




గోపి చంద్ వాంటెడ్ లో కూడ రగడ మాదిరిగానే


గోపి చంద్ వాంటెడ్ లో కూడ రగడ మాదిరిగానే హిరోయిన్ ఏవిధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగానే దర్శకుడు ఉపయోగించుకున్నడని సమచారం హద్దుల దాటిన సీన్లలో కూడ హీరో హిరోయిన్ లు యాక్ట్ చేశారని అందరు అనుకుంటున్నారు..........!

ప్రియమణి ప్రేమలో పడ్డాడని పుకారు చేస్తోంది


పాతికేళ్లకే జుట్టంతా రాలిపోవడంతో తన ‘బావ’వెంకటేష్ లా విగ్గుకే అంకితమైపోయిన సుమంత్ మొదట కీర్తి రెడ్డి ప్రేమలో పడ్డాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే కీర్తిరెడ్డికి సుమంత్ కీర్తి సరిపోకపోవడంతో విడాకులిచ్చేసింది. తర్వాత కమలిని ముఖర్జీతో ప్రేమ గోదావరిలో మునకలేసిన సుమంత్ కి ఆమె స్నేహం కూడా మూణ్ణాళ్ల ముచ్చటే అయింది.

అయితే ఇప్పటికీ హీరోయిన్లపై మోజు వీడని సుమంత్ తాజాగా ప్రియమణి ప్రేమలో పడ్డాడని పుకారు చేస్తోంది. తను నటించే హీరోలకి ఫుల్ కోపరేషన్ ఇస్తుందనే పేరున్న ప్రియమణి ఇప్పుడు సుమంత్ వీక్ నెస్ మీద కొట్టి బుట్టలో వేసుకుందని, ప్రియమణి మత్తులో అతను పూర్తిగా మునిగిపోయాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ఇద్దరి ప్రేమ పెళ్ళి వరకూ వెళుతుందా?లేక ముణ్ణాళ్ళ ముచ్చటేనా అని చాలామంది గుసగుసలాడుకుంటున్నారు

దేవుడు నాకిచ్చిన గొప్ప వరం...నా ఫిజిక్.:నయనతార


"దేవుడు నాకిచ్చిన గొప్ప వరం...నా ఫిజిక్. అందుకే నేను భగవంతుడిని బాగా నమ్ముతాను అంటోంది నయనతార. అలాగే మానవాతీతమైన శక్తి లేనిదే సృష్టి లేదని చిన్నప్పటి నుంచి నా నమ్మకం..అంతెందుకు ఒక్క సారి ఈ గ్లామర్ రంగంలోకి అడుగుపెట్టాక తప్పకుండా అన్ని రకాల డ్రస్సులను వేసుకోవాల్సి ఉంటుంది. నా అదృష్టం ఏమిటంటే బికినీ నుంచి నిండైన చీరకట్టు వరకు ఏది కట్టుకున్నా అందంగానే కనిపిస్తాను అంటోంది నయనతార. అలాగే కొన్ని సార్లు షూటింగ్‌లతో బిజీగా ఉండి వ్యాయామం చేయడానికి తీరిక లేకపోయినా, మరికొన్ని సార్లు విరామం ఎక్కువై ఇంట్లో ఉండి పుష్టిగా తిన్నా కూడా నా ఫిజిక్‌లో పెద్దగా మార్పు రాదు. అందమైన శరీర సౌష్టవం నా సొంతం కావడం నిజంగా దేవుడిచ్చిన వరమే మరి'' అంటోందీ ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం నయనతార...బాలకృష్ణ సరసన రామరాజ్యం చిత్రంలో చేస్తోంది. బాపు దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె సీతగా కనపించనుంది.
Powered by web analytics software.