7/12/09
ఏడిద నాగేశ్వరరావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్
తెలుగువారు గర్వించదగిన పలు ఉత్తమ చిత్రాలను నిర్మించిన పూర్ణోదయ క్రియేషన్స్ సంస్థ విజయవంతంగా 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. పూర్ణోదయ సంస్థ అధినేతి ఏడిద నాగేశ్వరరావు ఈ బ్యానర్ పై 'శంకరాభరణం', 'స్వాతిముత్యం', 'సాగరసంగమం', 'సితార', 'సీతాకోక చిలుక', 'స్వయంకృషి' వంటి పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. పూర్ణోదయ సంస్థ మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకున్న ఏడాది నాగేశ్వరరావుకు జీవన సౌఫల్య అవార్డు (లైఫ్ టైమ్ అచీవ్ మెంట్)ను ప్రదానం చేశారు.ఇంతటి గొప్ప బ్యానర్ పై మరిన్ని చిత్రాలు రావలని ఆశిద్దాం. ఈనెల 14వ తేదీన రవీంద్రభారతిలో ఈ అవార్డును ఏడిద నాగేశ్వరరావుకు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో 'సినీ పూర్ణోదయం'అనే పుస్కకావిష్కరణ కూడా జరుగుతుంది. పూర్ణోదయ సంస్థ నుంచి వచ్చిన చిత్రాల సమాచారంతో సీనియర్ పాత్రికేయుడు పులగం చిన్నారాయణ రాసిన పుస్తకం
నా వరకు స్టార్ అంటే చిరంజీవే :క్రిష్ణ వంశి
MEGASTAR CHIRANJEEVI MLA(TIRUPATI)
మోహన్ బాబు కుమార్తే లక్ష్మి నిర్వహిస్తున్న లక్ష్మి టాక్ షొకి మొన్నామద్య క్రిష్ణ వంశి వచ్చాడు అందరు తెలుగు నటులు క్రిష్ణ వంశీ దర్శకత్వంలో నటించాలని తహ తహలాడతారు కాని క్రిష్ణ వంశి మాత్రం ఒక హీరోతో చెయ్యాలని కలలు కనే వాడు ఆ హీరో ఎవరో కాదు మెగా స్టార్ చిరంజీవి , చిరు రాజకీయాలలోకి రాకముందు కధ మొత్తం తయారు చేశారుట "స్వాతంత్ర పొరాటంలో ఆంధ్ర ప్రదేశ్ ని రిప్రజెంట్ చేస్తు ఒక మహనీయుడి కధతో ఈ తరం వారికి స్వాతంత్రం గొప్పదనాన్ని చెప్పాలనుకున్నాను అంత గొప్ప హీరొ చెస్తేనే అందరికి చేరుతుంది " అని చెప్పుకొచ్చారు చూద్దాం ఇప్పటివరకు ఇప్పటి వరకు 148 చిత్రాలు చేసిన సుప్రిం హీరొ మరో రెండు కొడితే 150 వాటిలో వంశీ కి అవకాశం వస్తుందేమో
Subscribe to:
Posts (Atom)
Powered by web analytics software. |