11/12/10
26న ప్రపంచవ్యాప్తంగా విడుదల
రామ్‌చరణ్, జెనీలియా నటించిన చిత్రం 'ఆరెంజ్'. భాస్కర్ దర్శకుడు. నాగబాబు నిర్మించారు. డి.ఐ. వర్క్ పూర్తిచేసుకుని సెన్సార్‌కు వెళ్ళనుంది. తొలి కాపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా శుక్రవారం నాడు నిర్మాత మాట్లాడుతూ...'26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇటీవలే విడుదలైన గీతాలకు మంచి స్పందన లభించింది. కథ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం నేపథ్యంలో నడుస్తుంది. అల్లరి ప్రేమికుడిగా రామ్‌చరణ్ కన్పిస్తాడు. హరీస్ జైరాజ్ సమకూర్చిన స్వరాలు అలరిస్తున్నా'యని నిర్మాత చెబుతున్నారు.
బృందావనం సినిమా చేస్తున్న బిజినెస్:
బృందావనం సినిమా చేస్తున్న బిజినెస్ కంటే ఆచిత్రం పెద్ద హిట్ అని చెప్పుకుంటూ దిల్‌రాజు చేస్తున్న వాయిస్ ఎక్కువైందని సినీ వర్గాలు జోక్ చేసుకుంటున్నాయి. బృందావనం సినిమాబాక్సాఫీస్ వద్ద మామూలుగానే అడినా దానిని భూతద్దంలోనే చూపించే ప్రయత్నాలను దిల్‌రాజు మానట్లేదు. ఈ చిత్రానికి మూడోవారం నుంచి వసూళ్లు బాగా తగ్గిపోయాయి. దాంతో ఈ చిత్రంపై డబ్బులు సంపాదించడానికి దిల్ రాజు వేరే మార్గాలు చూసుకున్నాడు. ఏదో ఒక ఫంక్షన్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని లైవ్‌టెలికాస్ట్ చేసే హక్కులను ఎవరో ఒకరికి అమ్మెస్తున్నాడు. అలా ఎక్ట్స్రాఇన్‌కమ్‌తో సంతృప్తి పొందుతున్నాడు. తను ఒక starతో సినిమా చేయడానికి చాలా కాలం ఎదరు చూసానని చేప్పుకున్న దిల్‌రాజు తన చేతిలో ఒకస్టార్ ఉంటే ఎన్ని రకాలుగా సొమ్ము చేసుకుంటాడనేది. చేసి చూపిస్తున్నాడు. బృందావనం చిత్రానికి యాభైరోజుల వేడుకని నిజామాబాద్ లో ప్లాన్ చేస్తున్న దిల్‌రాజు ఆఫంక్షన్ హక్కులను కూడా అమ్ముకోవడానికి చూస్తున్నాడు. రూపాయి ఖర్చు పెట్టి అయిదు రూపాయలు దండుకోవడానికి ఇది అతనికి సులువైన మార్గంగా కనిపిస్తున్నట్టుంది.బృందావనం సినిమాపై ఎంత వస్తే అంత పిండుకోవడానికి దిల్‌రాజు అస్సలు మొహమాటపడట్లేదు. ఎన్టీఆర్ కూడా అతనికి ఫుల్ కోపరేషన్ ఇచ్చేస్తున్నట్లు సమాచారం.
ఈనెల 19న విడుదల కాబోతోంది???
హ్యారీపోట్టర్-7 ఈనెల 19న విడుదల కాబోతోంది. మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వాసు ఈ విషయాన్ని తెలియజేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ...'హ్యారీపోట్టర్ సిరీస్ అన్ని వర్గాలవారినీ ఆకట్టుకున్నాయి. వార్నర్‌బ్రదర్స్ రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో రత్న సెల్యులాయిడ్ సమర్పణలో విడుదల చేస్తున్నాం. రెండోభాగం జులై 2011లో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 9,850 ప్రింట్లతో విడుదల కాబోతుంది' అని చెప్పారు.'అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందింది. ఈ సిరీస్‌లో హారీ పోట్టర్ తన మిత్రులు రాన్‌వేస్లీ, హీరోయిన్ గ్రాంగర్‌తో కలిసి మంత్రనగరిని సర్వనాశం చేయాలని ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో ఎదురైన అవాంతరాలు ఇందులో ఉంటాయి. చివరి భాగంలో విలన్‌పై హ్యారీపోట్టర్ సాధించే విజయం ప్రధానాంశం. అది వచ్చే ఏడాదిలో విడుదల కాబోతుంది' అని రత్న సెల్యులాయిడ్ శాస్త్రి, సాగర్ తెలిపారు.
డిసెంబర్ మాసం నాగార్జునకు కలిసివచ్చిన నెల:నాగార్జున 'గగనం
డిసెంబర్ మాసం నాగార్జునకు కలిసివచ్చిన నెల. డిసెంబర్‌లో నాగార్జున సినిమా రిలీజ్ చేస్తే హిట్ అవుతుందనే సెంటిమెట్ కూడా ఉంది. ఇలా గత ఏదేళ్ళుగా జరుగుతోంది. ఈసారి డిసెంబర్‌లో నాగార్జున 'గగనం' ప్రేక్షకుల ముందుకువస్తోంది. ఇప్పటి వరకు నాగార్జున నటించిన చిత్రాలతో పోలిస్తే భిన్నమైన నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. హైజాక్ తర్వాత ఆపరేషన్ ప్రధానాంశంగా 'గగనం' చిత్రాన్ని మలిచారు. నాగార్జున కథానాయకుడిగా రాధామోహన్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.
నాగార్జున మాట్లాడుతూ, 'వైవిధ్యమైన కథాంశంతో తీసే చిత్రాలు ప్రేక్షకాదరణ చూరగొంటాయి. ఆ కోవలో నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ తీసిన చిత్రమిది. ఇలాంటి నేపథ్యంలో, నూతన పరిజ్ఞానంతో తీసే చిత్రాలు ఆదరణ పొందిన పక్షంలో ఈ తరహా చిత్రాలు మరిన్ని వచ్చేందుకు అవకాశం ఉంటుంది ' అని అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, చిత్ర దర్శకుడు రాధామోహన్ చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రాన్ని తీయడం జరిగిందని అన్నారు. ఇందులోని టైటిల్ పాత్ర పోషించడానికి నాగార్జున అంగీకరించని పక్షంలో ఈ సినిమా తీసేవాళ్ళం కాదు' అన్నారు.

విమలారామన్, ప్రియమణిల వద్ద కాస్త జాగ్రత్త సుమా..!
ఇద్దరు భామలు ఒకే మాటపై నిలబడి ఆటలాడుకోవడం సినిమాల్లో మామూలే. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల పలుకరింపులు విచిత్రంగా ఉంటాయి. ఒకరికొకరు ఆప్యాయంగా కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం చూస్తుంటే ఇది ఫారిన్ కల్చరేమో అనిపిస్తుంది. గతంలో రోజా, ప్రియమణి తల్లికూతుళ్లుగా నటించారు. షూటింగ్‌లో రోజా ప్రియను కలిసినప్పుడల్లా డార్లింగ్ అంటూ ముద్దు పెట్టుకునేది.
ఇదంతా ఎందుకంటే..? తాజాగా ప్రియమణి, విమలారామన్‌లు కలిసి సుమంత్ సరసన నటిస్తున్నారు. సుమంత్ చాలాకాలం తర్వాత చేస్తున్న చిత్రమిది. ఆయనేమో షూటింగ్ గ్యాప్‌లో ఏవో పుస్తకాలు, ఫోన్లతో చాటింగ్ చేసుకుంటూ కనిపిస్తాడు. అయితే ఆ చిత్ర దర్శకుడు విజయ్ ప్రూనే టేకింగ్‌లో కాస్త వీక్ అని తేలింది. దీంతో ప్రియమణి, విమలారామన్‌లు ఆయన్ను ఆటపట్టిస్తుండేవారట.
ఇద్దరు భామలు షూటింగ్ గ్యాప్‌లో అసభ్యకరమైన పదాలతో మాట్లాడుకునేవారట. వీరి వ్యవహారం నచ్చని దర్శకుడు వారిని మందలిస్తే.. తమల్ని శాసిస్తున్నాడని ఆయనతో పేచి పడినట్లు తెలిసింది. అయితే క్లైమాక్స్‌లో తనకంటే విమలారామన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ ప్రియమణి ఆ దర్శకుడిని మార్చేసే పనిలో పడింది.
సరైన టైమ్‌కు షూటింగ్‌కు రాకపోవడం, వచ్చినా ఎదురు ప్రశ్నలేయడంతో దర్శకుడు విసిగిపోయాడు. కాగా.. మరుసటిరోజు నుంచి నిర్మాత ఏమనుకున్నాడో ఏమో దర్శకుడినే మార్చేశాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వి.ఎన్. ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సగం వదిలిన పనిని ఈయన పూర్తి చేస్తున్నాడు మరి. అయితే తను ఈ భామల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తన దర్శకుల బృందానికి కూడా చెప్పాడట..!.

యూ ట్యూబ్‌లో కమిలినీ ముఖర్జీ నగ్న వీడియో
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ (ఓ మంచి కాఫీలాంటి సినిమా) చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన మలయాళ కుట్టి కమిలినీ ముఖర్జీ. ఆమె ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నారు. ఆమె నగ్న వీడియో విశేష ఆదరణ లభిస్తోంది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న కుట్టిశ్రాంక్ అనే మళయాళ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో ఆమె నగ్నంగా నటించింది. ఈ నగ్న చిత్రాలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమై గత రెండు రోజులుగా హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఆమెను మరిచి పోయిన తెలుగు దర్శకులు, నిర్మాతలు, అభిమానులు సైతం జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఈ చిత్రంలో గ్రామీణ యువతి పాత్రను కమిలిని ముఖర్జీ పోషిస్తున్నారు. ఒక సన్నివేశంలో కమిలినీ ఇంటికి మమ్ముట్టి వస్తారు. హీరో రాకను చూసిన కమిలినీ తన శరీరంపై ఉండే దుస్తులను ఒక్కొక్కటిగా విప్పేస్తుంది. ఆమెను చూసిన మమ్ముట్టి ఇంటిలోకి రాకుండానే తిరిగి వెళ్లిపోతారు. అయితే, నగ్నంగా నటించిది కమిలినా లేకా డూపా అన్నది తెలియడం లేదు. ఈ సన్నివేశంలో కమిలినీ ముఖాన్ని, పిరుదులను మాత్రమే చూపిస్తారు.
Subscribe to:
Posts (Atom)
Powered by web analytics software. |