Free SMS And Earn Part Time Money







11/12/10

యూ ట్యూబ్‌లో కమిలినీ ముఖర్జీ నగ్న వీడియో





శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ (ఓ మంచి కాఫీలాంటి సినిమా) చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన మలయాళ కుట్టి కమిలినీ ముఖర్జీ. ఆమె ప్రస్తుతం
యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నారు. ఆమె నగ్న వీడియో విశేష ఆదరణ లభిస్తోంది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న కుట్టిశ్రాంక్ అనే మళయాళ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో ఆమె నగ్నంగా నటించింది. ఈ నగ్న చిత్రాలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమై గత రెండు రోజులుగా హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఆమెను మరిచి పోయిన తెలుగు దర్శకులు, నిర్మాతలు, అభిమానులు సైతం జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఈ చిత్రంలో గ్రామీణ యువతి పాత్రను కమిలిని ముఖర్జీ పోషిస్తున్నారు. ఒక సన్నివేశంలో కమిలినీ ఇంటికి మమ్ముట్టి వస్తారు. హీరో రాకను చూసిన కమిలినీ తన శరీరంపై ఉండే దుస్తులను ఒక్కొక్కటిగా విప్పేస్తుంది. ఆమెను చూసిన మమ్ముట్టి ఇంటిలోకి రాకుండానే తిరిగి వెళ్లిపోతారు. అయితే, నగ్నంగా నటించిది కమిలినా లేకా డూపా అన్నది తెలియడం లేదు. ఈ సన్నివేశంలో కమిలినీ ముఖాన్ని, పిరుదులను మాత్రమే చూపిస్తారు.
Powered by web analytics software.