Free SMS And Earn Part Time Money







6/28/09

గొప్ప విప్లవగీతం అల్లూరు సీతరామరాజు

అల్లూరు సీతరామరాజు

తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా
దేశమాతస్వేచ్చ కోరి తిరుగుబాటు చేయరా
చరణం: దారుణమారణ కాండకు తల్లడిల్లవద్దురా ఆ....
నీతిలేని శసనాలు నేతినుండి రద్దురా
విదుర వద్దు బెదరవద్దు
నింగి నీకు హద్దురా తెలుగు
చరణం: ఎవడువాడు ఎచటివాడు ఇటువచ్చిన తెల్లవాడు
కండబలం కొండబలం కబళించే దుండగీడు
మానధనం ప్రాణధనం దోచుకొనే దొంగవాడు ఎవరు
తగినశాస్తి చెయరా తరిమి తరిమి కొట్టరా తెలుగు
చరణం: ఈ దేశం ఈ రాజ్యం 2 నాదే అని చటించి
ప్రతిమనిషి తొడలుగట్టి శౄంఖలాలు పగులగొట్టి
చురకత్తులు పదునుబెట్టి తుదిసమరం మొదలుపెట్టి
సిమ్హలై గర్జించాలి సమ్హారం సాగించాలి వందేమాతరం

మగదీర విశేషాలు మీకోసం


నిన్న జరిగిన మగదీర ఫంక్షన్ లో డి.రామనాయుడు,రాఘవేంద్రరావ్,అశ్వనీదత్,చిరంజీవి,అల్లు అరవింద్,ఇంకా కొంత మంది సినిమాహీరొలు హిరొయిన్ లు ప్రతి ఒక్కరు రాజమౌళిని ఆకాశనికి ఎత్తేశారు రాంచరణ్ కు ప్రశంసల జల్లు కురిపించారు ఇవన్ని పక్కన పెడితే మళ్ళి చిరంజీవి సినిమా తీయలంటు ప్రతి ఒక్కరు అడగడం పరుచూరి శ్రీనివస్ కొంచం ముందుకొచ్చి సినిమా పేరు కూడ చెప్పాడు అ పేరు ఉయ్యలవాడ నరసిమ్హ రెడ్డి రాజమౌళి తన భుజాలపై చిరంజీవి చివరి సినిమా తీసిన డైరక్టర్ అని ఉండ కుండ ఉండాలని చిరంజీవిని కోరాడు మరి చిరంజీవి ఒప్పుకోలేదుగాని కాలమే సమాధానం చెపుతుందని తప్పుకున్నాడు కాని చిరు మనసులో సినిమా తీయలని ఉందంటరా మీ అభిప్రాయం తెలపండి

మగదీర పాటల కోసం వేచి చుస్తున్నార ఇవిగో


మగదీర
పాటల కోసం వేచి చుస్తున్నార ఇవిగో సాయంత్రం 8గంటలకు మా టి.వి లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు వినండి


సంగీత ప్రపంచంలో రారాజు మైకెల్ జాక్సన్



సంగీత ప్రపంచంలో రారాజు మైకెల్ జాక్సన్ ఎంతోమంది సంగీత కళకారులులను తోసుకుని పోటీ ప్రపంచంలో ముందడుగు వేసిన మైకెల్ జాక్సన్ 5ఏళ్ళ నుండి 50ఏళ్ళవరకు నిరంతర కౄషి తో ఈ స్టేజ్ కి వచ్చిన మైకె మరణం లో కూడా వివధం ఉండడం చాల భాద కలిగించింది ఎంతో మందిని స్పూర్తిగా నిలిచిన మైకల్ మన ప్రభుదేవ వంటి వాడికే స్పూర్తిగా నిలిచాడంటే ప్రపంచం లో ఎంతమంది ప్రభుదేవలు ఉన్నరు మైకె ఖాతాలో చెప్పలేని మంది ఉండి ఉంటారు జీవితంలో కష్ట పడినవారే పైకొస్తారు అనడానికి జాక్సన్ నిదర్శనం ఇంకా చెప్పలంటే చాల ఉంటుంది


ఘంటశాల పాట సంగిత ప్రియులకోసం

మా ఉళ్ళో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది ఆఉళ్ళో ఒక చిన్నోడూ నేనున్నాలే పదమన్నాడు.... అరే హతికే హతికే హతికే హతికే అరే బతికే బతికే బతికే బతికే హోయి బలె బలె బలె బలే యా బుర్రుపిట్ట తుర్రుమంటే ఆబాబోంది అత్తకొడుకుని అరవబోకులే పిల్లా అన్నాడు ఓలమ్మో గౌరమ్మో చీకట్లో చూసిందేదో ఓలమ్మో గౌరమ్మో కెవ్వంటు అరచిందయ్యో అరే హతికే హతికే హతికే హతికే అరే బతికే బతికే బతికే బతికే హోయి బలె బలె బలె బలే యా... నెత్తి మీద బూజుపడితే బాబో అంది పక్కనేకద నేను ఉంటిని పిల్ల అన్నాడు అరే హతికే హతికే హతికే హతికే అరే బతికే బతికే బతికే బతికే హోయి బలె బలె బలె బలే యా...
Powered by web analytics software.