Free SMS And Earn Part Time Money







3/2/09

ఐశ్వర్యరాయె



మణి రత్నం రావణా చిత్రం కోసం ప్రపంచసుందరి ఐశ్వర్యరాయె పార్కులలో షూటింగ్ కోసం బాగ శ్రమపడుతోందని షూటింగులో తను బయట ప్లేస్ లాకి వెల్లకుండా అక్కడే ఉంటోంది అభిషేక్ మాత్రం ముంబయి నుండి నేరుగా షూటింగ్ స్పాట్ కి వస్తున్నాడు ఈ చిత్రం ద్వార కలుసుకోవడం కుదరకపోవడం వల్ల వీరిరువురు ఏప్రెల్ నెలలో చిన్న సైజు టూర్ కి వెల్లే ప్రయత్నం చేస్తున్నారు ఐశ్వర్య రాయ్ మన తమిళ నటుడు రజనీకాంత్ తో మరో చిత్రం ఒప్పుకుందీ

సరే నీ ఇష్టం లొగో విడుదల

దర్శకుడు మహేష్ చంద్ర రూపొందిస్తున్న చిత్రానికి "సరే నీ ఇష్టం" అనే పేరును ఖరారు చేశారు. ప్రముఖ తమిళ నటుడుభాగ్యరాజ్ కుమారుడు శాంతన్ భాగ్యరాజ్ హీరోగా నటించగా, అంద్రిత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం లోగోను విశ్వనాథ్ స్వామి, రాజమౌళి 
సంయుక్తంగా ఆవిష్కరించారు


ఇంకా ఈ చిత్రంలో షిండే, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, బాబూ మోహన్, అన్నపూర్ణ తదితరులు నటించారు. కెమేరా.. ఎ. విజయ్ కుమార్, ఎడిటింగ్.. గౌతంరాజు, నిర్మాతలు.. మహేష్ చంద్ర, రమేష్ రెడ్డి, సోమారెడ్డి, జీవితరెడ్డి, విజయ్.
.

"అధినేత"ఫ్రైమ్‌స్టార్ జగపతిబాబు,


ఫ్రైమ్‌స్టార్ జగపతిబాబు హీరోగా మాస్ డైరక్టర్ వి. సముద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "అధినేత". సదాశివుని రవి  సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ రాజకీయ సంచలన చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ సగానికి పైగా పూర్తయిందని నిర్మాత రాధామోహన్ అన్నారు.

రెండు పెళ్ళిళ్ళు ఒకేరోజు





మోహన్ బాబు కూమరుడికి వై.యస్ తమ్ముడు కొడుకుకి పెళ్ళి జరిగింది అథిరధమహరధులందరు వచ్చి నూతనవధువరులను ఆశీర్వదించారు సినిమా వారు రాజకియం వారు కలసి వియ్యంకులు అవుతున్నందుకు అటు సినిమా వారు ఇటు రాజకీయనాయకులు విచ్చేశారు అందున పెళ్ళి మండపంలో ఎంతో సందడి నెలకొంది ఎంతో ఘనంగా ఈ పెళ్ళి జరిగింది,అదే విధంగా అటు సినిమా నటుడు శివబాలజికి కూడా ఇదేరోజు ఎంతో ఘనంగా పెళ్ళి జరిగింది సినిమా వారు అందరూ విచ్చేశారు
Powered by web analytics software.