Free SMS And Earn Part Time Money







12/23/10

సల్మన్ నన్ను మెచ్చు కున్నాడు

click the image for clear view

తొడతొక్కుడు పాట మాదిరిగా... క్లాస్‌ క్లాస్‌గా ఎంజాయ్‌ చేస్తారంటూ.. వివరణ


అల్లరి అల్లుడు'లో "తొడతొక్కుడు తోటలోన..." అనే పాట ఉంది. అది ఏమిటండి... ఆ పాట నాకు అర్థం కాలేదు. ఇదేదో నెగెటివ్‌ సెన్స్‌గా ఉంటుందని.. ఇదే కామాక్షి మూవీస్‌ నిర్మాత డి. శివరామ్‌ప్రసాద్‌ రెడ్డిని అడిగాను. మీకు తెలియదు బాబూ.. ఇదిమాస్‌కు బాగా నచ్చుతుంది. క్లాస్‌ అర్థంచేసుకుని మనసులో హ్యాపీగా ఎంజాయ్‌చేస్తారని.. సమాధానం చెప్పారంటూ.... అక్కినేని నాగార్జున అన్నారు.

నాకు ఇప్పటికీ ఆ పదం గురించి అర్థం సరిగా తెలీదని పేర్కొన్నారు నాగ్. ఆయన నటించిన 'రగడ' శుక్రవారం విడుదలవుతోంది. ఈసందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు.

మాస్‌కు, క్లాస్‌కు నచ్చేట్లుగా అటువంటి పాటను రగడలో రామజోగయ్యశాస్త్రి రాశాడు అంటూ.. మాస్‌ను, క్లాస్‌ను ఆకట్టుకునే పాటను వినిపిస్తూ... 'అయ్యబాబోయ్‌ బుల్లెట్‌ బేబీ సెగ..' అంటూ పాడారు. ఈ పాట అందర్నీ అలరిస్తుంది. మాస్‌ బాగా ఎంజాయ్‌ చేస్తారు. తొడతొక్కుడు పాట మాదిరిగా... క్లాస్‌ క్లాస్‌గా ఎంజాయ్‌ చేస్తారంటూ.. వివరణ ఇచ్చారు.

రికార్డు స్థాయిలో ఆమె నగ్న రూపాన్ని 13 సార్లు దర్శనమిచ్చింది.


హాలీవుడ్ హాట్ బ్యూటీ పామెలా ఆండర్సన్ పురుషుల మ్యాగజైన్ ప్లేబాయ్ ముఖచిత్రానికి తొలిసారిగా నగ్నంగా ఫోజు ఇచ్చినపుడు కాసేపు కంటతడి పెట్టుకున్నానని గత అనుభవాలను చెప్పుకొచ్చింది.

ప్లేబాయ్ మ్యాగజైన్ వాళ్లు ఆండర్సన్‌ను తొలిసారిగా నగ్నంగా నటించమని అడిగినప్పుడు ఆమె షాక్‌కు గురైందట. "నాకు చాలా కంగారుగా అనిపించింది. ఈ ఆఫర్ గురించి మా అమ్మతో చెప్పాను. ఆమె నన్ను చెయ్యమని ప్రోత్సహించింది. గతంలో తాను కూడా చేశానని నాతో చెప్పింది. నాకు చాలా సిగ్గుగా అనిపించింది. కొంచెం నీరసంగా కూడా అనిపించింది.

తొలిసారి షూటింగ్ చేసిన తర్వాత ఫోటోలు వచ్చాయి. కానీ వాటిళ్లో నేను ఏడుస్తూ కనిపించాను. ఆ తర్వాత జరిగిన షూటింగ్‌లో కంఫర్ట్‌గానే ఫీలయ్యాన"ని చెప్పిందీ ఈ 43 ఏళ్ళ హాలీవుడ్ నటి. 1989లో తొలిసారిగా ప్లేబాయ్ మ్యగజైన్‌పై ఆండర్సన్ దర్శనమిచ్చింది. ఆ తర్వాత అదే సంస్థతో 1990లో ప్లేమేట్‌గా ఎన్నికైంది.

అప్పటి నుంచీ ఆండర్సన్‌ ప్లేబాయ్ మ్యాగజైన్‌ ముఖచిత్రంపై రికార్డు స్థాయిలో 13 సార్లు దర్శనమిచ్చింది. ఈ మ్యాగజైన్ 57 ఏళ్ల చరిత్రలో అన్నిసార్లు ముఖచిత్రంపై కనబడిన సెక్సీయస్ట్ స్టార్ ఆండర్సనేనట. తాజాగా ఈ జనవరి సంచికలో కూడా ఈ మ్యాగజైన్‌లో ఆండర్సన్ తన అందాలను ఆరబోసిందిట. ఆండర్సన్‌ది ఎంత చూసినా తరగని అందం అనీ... ఆమె నగ్న రూపాన్ని ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదని అమెరికన్లు అంటున్నారట

నేను నాన్న లాగే


బరువు పెరిగిన హంసిక: తమిళ్ నాట మరో కుష్భు అని పేరు

నిర్మాతకు ఝలక్ ఇచ్చిన కత్రినా

కార్తిక్ తో తమన్నా రొమెన్స్

తాప్సి బొడ్డు కనిపించినంత మాత్రాన కత్తెర



తాప్సీ, విష్ణు కాంబినేష్ లో రూపొందిన 'వస్తాడు నా రాజు' చిత్రం ట్రైలర్స్ లో ఒక దానికి సెన్సార్ నో చెప్పింది. దాంతో విష్ణు సెన్సార్ వారిపై మండిపడుతున్నాడు. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ...'సడేమియా...' పాటలో తాప్సి గాగ్రా చోళీ వేసుకొని ఉంటుంది. నాభి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ దృశ్యాన్ని తొలగించాలని సెన్సారు వారు పట్టుపడుతున్నారు. హీరోయిన్ బొడ్డు కనిపించినంత మాత్రాన కత్తెర వేయడం పద్దతి కాదు. అయినా మేమేమీ ఇబ్బందికరంగా ఆ ప్రోమోని చేయలేదు. ఇతర భాషల్లో మరింత ఘాటైన దృశ్యాలతో ట్రైలర్స్ చూపిస్తున్నారు. మన సెన్సార్ కి ఇలాంటి నిబంధనలెందుకో అర్థం కావడం లేదు. అందుకే ఆ ప్రోమోని యూట్యూబ్‌ లో ఉంచాను. రాజ్ ‌కపూర్‌ జీవించి ఉంటే ఇలాంటి సెన్సార్‌ కత్తెర్ల దెబ్బకి సినిమాలు తీయలేకపోయేవారేమో అన్నారు. అయితే విష్ణు చేసే ఈ హడావిడి అంతా తన ప్రోమోలపై, సినిమాపై క్రేజ్ పెంచుకోవాటానికేనని, సినిమాకు అస్సలు కొద్దిగా కూడా క్రేజ్ రాకపోవటంతో ఇలా అందరినీ డైవర్ట్ చేయటానికే ఈ వివాద వ్యూహం అమలు పరుస్తున్నాడని అని పరిశ్రమ వర్గాలు అంటున్నారు

ఈ చిత్రం ఈ రోజే విడుదల అవుతోంది.(p)review


మదన గోపాల్ (మాధవన్), అంబుజం త్రిష ప్రేమికులు. ఓ విషయమై మనస్పర్థలు వచ్చి విడిపోతారు. మాధవన్‌ తన ప్రియురాల్ని మరచిపోలేడు. అయితే ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో ఆర్టిస్టుగా సెటిలైందని తెలుసుకుంటాడు. అప్పుడు ఆమె మనసులో తాను ఉన్నాడో లేదో తెలుసుకొనేందుకు ఓ డిటెక్టివ్ ఆర్.మన్నార్ ‌ని (కమల్‌హాసన్‌)ఆశ్రయిస్తాడు. ఆర్.మన్నార్..మిలిట్రీలో మేజర్ గా రిటైరై డిటెక్టివివ్ ఏజిన్సీ నడుపుతూంటాడు. ఇక అంబుజం మనస్సులో ఏముందో తెలుసుకునేందుకు కమల్ బయిలుదేరతాడు. ఆమె ప్రతీ షూటింగ్ కు హాజరవుతాడు. కొద్ది రోజుల్లోనే వారిద్దరూ క్లోజ్ ప్రెండ్స్ అయిపోతారు. అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది.

ఆ డిటెక్షన్ విషయం కమల్ హాసన్ ప్రేయసి దీప కి తెలియక అపార్దాలు చోటు చేసుకుంటాయి. అందులోనూ ఆమె అంబుజానికి బాల్య స్నేహితురాలు. ఈ చిక్కు ముడులన్నిటినీ మాధవన్ ఎలా విడతీసి తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడనేది కామిడీ ఆఫ్ ఎర్రర్ ఫార్మెట్ లో సాగుతుంది. ఇక తమిళ హీరో సూర్య ఈ చిత్రంలో త్రిష సరసన ఓ పాటలో కనపడతాడు. అలాగే త్రిష తల్లి ఉమా కృష్ణన్ ఈ చిత్రంలో కీరోల్ చేస్తోంది. కమల్ హాసన్, ఆయన ఫేవరెట్ రైటర్ క్రేజీ మోహన్ కలిసి ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు.

కమల్ హాసన్, దర్శకుడు కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వచ్చిన దశావతారం, తెనాలి, పంచతంత్ర వంటి హిట్ చిత్రాల కోవలో ఈ చిత్రం కూడా హిలేరియస్ కామిడీ పండిస్తుందంటున్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీత దర్శకుడు. రచన: వెన్నెలకంటి, సమర్పణ: ఉదయనిధి స్టాలిన్‌. ఈ చిత్రం ఈ రోజే విడుదల అవుతోంది.
Powered by web analytics software.