Free SMS And Earn Part Time Money







1/12/11

హ్రుతిక్ పక్కనయినా రెండో Heroineగా చేయను :కంగనా


అయేషా మళ్ళీ వస్తోంది


సదా మళ్ళి తెలుగులో వెలిగేనా


శివ తరవాత అంతటి సినిమా అవుతుంది గగనం :నాగర్జున




Add Image

వన్నె తగ్గకుండా ఉండటం కోసం త్రిష నాన తంటలట



యన్.టి.ఆర్ ని బుట్టలో వేసేందుకు రాజీవ్ ట్రిక్కులు


స్టూడెంట్ నెం.1 చిత్రంలో యన్టీఆర్ కి వ్యతిరేక పాత్ర పోషించిన నటుడు రాజీవ్ కనకాలకు జూ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం..ఈ మాట చాలా సందర్భాల్లో రాజీవ్ నోటివెంట వచ్చిన విషయం తెలిసిందే..ఈ మద్యన రాజీవ్ కనకాల ఓ సందర్బంలో జూ ఎన్టీఆర్ తెలుగు భాష మాట్లాడటంలో..ఇప్పుడున్న హీరోల్లో ఎవ్వరూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని మించలేరు. అలాగే డ్యాన్స్ ల్లో కూడా జూ ఎన్టీఆర్ దే ది బెస్ట్ అని కితాబులిస్తున్నాడు. ఎన్టీఆర్ ఎనర్జీ చూస్తే రాజీవ్ కనకాలకి ఆశ్చర్యం, ఆనందం వేస్తాయని అలా అతన్ని చూస్తుంటే ‘లైవ్ వైర్’లా యన్టీఆర్ ఎనర్జీ ఉంటుందని, కితాబులిస్తున్నాడు. సమయం సందర్బం లేకుండా ఈ కితాబులెందుకో అని రాజీవ్ కనకాలను ఆరాతీస్తే..మళ్ళీ జూ ఎన్టీఆర్ తో కలిసి సినిమా తీయాలనే ఇన్ని పొగడ్తలు గుప్పిస్తున్నాడని సమాచారం.

వీరిద్దరి మద్య వచ్చేటటువంటి కొన్ని సెక్సీ సీన్లు చాలా ఉత్కంఠ భరితంగా ఉంటాయన్నారు. వీరిద్దరూ కలసి నటించినటువంటి కొన్ని బెడ్ సీన్లు సినిమా మొత్తానికి




ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహాం ఇద్దరూ కలసి నటించినటువంటి త్వరలో విడుదల కాబోతున్న చిత్రం సాత్ ఖూన్ మాఫ్. ఈ చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి విశాల్ భరద్వాజ్ మాట్లాడుతూ రుస్కెన్ బాండ్ షార్ట్ స్టోరీ ఆధారంగా చేసుకోని తీసినటువంటి మంచి కామెడీ సినిమా. ఈసినిమా మొత్తం సెక్స్, డ్రగ్స్ గురించి సాగుతుందని అన్నారు. ఈసినిమాలో విచిత్రం ఏమిటంటే హీరోయిన్ క్యారెక్టర్ పేరు సుసన్నా. సుసన్నాకు ఏడుగురు భర్తలు ఉంటారు. ఇక జాన్ అబ్రహాం విషయానికి వస్తే ఏడుగురు భర్తలలో జాన్ అబ్రహాం ఒకరుగా నటిస్తున్నారు.

ఈ సినిమా విషయానికి వస్తే వీళ్శిద్దరూ నటించినటువంటి రాబోయే కాలంలో ఓ ప్రేమ్ గా నిలచిపోతుందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా వీరిద్దరి మద్య వచ్చేటటువంటి కొన్ని సెక్సీ సీన్లు చాలా ఉత్కంఠ భరితంగా ఉంటాయన్నారు. వీరిద్దరూ కలసి నటించినటువంటి కొన్ని బెడ్ సీన్లు సినిమా మొత్తానికి పెద్ద హైలెట్ అని అన్నారు. ప్రస్తుతానికి ఈచిత్రం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకోని విడుదలకు సిద్దంగా ఉంది. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.

జాన్ అబ్రహాం మాట్లాడుతూ నాజీవితంలో ఇంతవరకు ఇలాంటి రోల్ లో నేను ఎప్పుడూ నటించలేదని అన్నారు. కానీ ఈ సినిమాలో మాత్రం చాలా మంది అమ్మాయలతో బెడ్ సీన్లలలో నటించడం జరిగిందన్నారు. ఇక ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహాం విషయానికి వస్తే ఇద్దరూ బెడ్ సీన్లలలో అచ్చం చాలా చక్కగా ప్రోపెషనల్స్ మాదిరి నటించారని అన్నారు. ఇకపోతే ఈసినిమాని ఫిబ్రవరి 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

అతను టాప్‌లెస్ ఫోజువ్వాలని చెప్పినా ఎటువంటి జంకూ లేకుండా ఇచ్చేశానంటోంది.bipasha ఎవరతను ?


బాలీవుడ్ హీరోయిన్లకు టాప్‌లెస్‌గా ఫోజిలివ్వడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. ఏదైనా పత్రిక టాప్‌లెస్ ఫోజు కావాలని అడిగితే చాలు... వెంటనే అందాలను ప్రదర్శించడానికి సిద్ధమైపోతున్నారు.

తాజాగా బిపాసా బసు మరోసారి తన నడుము పైగాన్నంతటినీ నగ్నంగా చూపిస్తూ మాక్జిమ్ పత్రికకు ఫోజులిచ్చేసింది. పైగా ఈ ఫోటోలను ప్రముఖ ఫోటోగ్రాఫర్ దబ్బూ రతాని తీశాడు. అతగాడు ఫోటోలు తీస్తానంటే పెద్దపెద్ద స్టార్లే క్యూలో నిలబడతారు.

టాప్‌లెస్‌గా నటించడంపై బిపాసాను కదిలిస్తే... అందాలను మరింత అందంగా ఎలా చూపించాలో దబ్బూకు తెలుసు. వల్గారిటీ లేకుండా చూస్తాడు. అందుకే అతను టాప్‌లెస్ ఫోజువ్వాలని చెప్పినా ఎటువంటి జంకూ లేకుండా ఇచ్చేశానంటోంది.

బాడీ నాదే... కానీ... దాన్ని మార్ఫింగ్‌తో మాయ చేశారని తెలివిగా చెప్పింది. దీన్నిబట్టి మనం ఏమనుకోవాలి...




ఆనంద్‌ చిత్రంలో పక్కా సాంప్రదాయ కుటుంబానికి చెందిన యువతిగా నటించి అటు పెద్దల్ని, ఇటు యువతను ఆకట్టుకున్న కమలినీ ముఖర్జీకి ఆ తర్వాత అనుకున్న ఆఫర్లు రాలేదు. తాజాగా నాగవల్లిలో నాట్యకారిణిగా చేసింది. డాన్స్‌ బాగానే వేసిందని ప్రేక్షకులు కితాబిచ్చారు.

టాలీవుడ్ లో ఇలా ఉంటే మొన్నీమధ్య ఓ మలయాళ సినిమాలో నటించింది. అందులో నగ్నంగా కన్పించే సన్నివేశంలో చేసిందని భోగట్టా. ఇలా నగ్నంగా నటించడంపై ఆమె అభిమానులు ఆమెకు లెటర్స్‌ రాశారట.

దీనికి ఆమె స్పందిస్తూ.. ఒకనాడు నేను ఫలానా డ్రెస్‌ వేస్తే బాగుందన్నారు. మీరే ఇలా అంటే ఎలా? మలయాళంలో ఆ సన్నివేశం ఎలా వచ్చిందో... ఏమిటో తెలుసుకోవాలికదా... బాడీ నాదే... కానీ... దాన్ని మార్ఫింగ్‌తో మాయ చేశారని తెలివిగా చెప్పింది. నేను చేయలేదని మాత్రం అనలేదు. దీన్నిబట్టి మనం ఏమనుకోవాలి...?

ఫర్వాలేదనిపించే దాసరి 150 "పరమవీరచక్ర" 150 రోజుల ఆడింపు


నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అమీషా పటేల్‌, నేహా ధూపియా, షీలా, జీవా, జయసుధ, మురళీమోహన్‌, కళ్యాణి, వేద, నాగినీడు, కోటశ్రీనివాసరావు, అలీ, హేమ, ఎల్‌బి. శ్రీరామ్‌, బ్రహ్మానందం తదితరులు, కెమెరా: రమణరాజు, ఎడింటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్‌, నిర్మాత: జి. కళ్యాణ్‌, దర్శకత్వం: దాసరి నారాయణరావు.

విడుదల: 12.1.2011

పాయింట్‌: మేజర్‌ దేశద్రోహి కాదనీ తనలాగే ఉన్న మరో వ్యక్తి నిరూపించే ప్రయత్నమే ఈ కథ.

"పరమవీరచక్ర" కథగా చెప్పాలంటే... చిన్న పాయింట్‌. దేశభక్తిని కథావస్తువుగా తీసుకుని దానికి సెంటిమెంట్‌ రంగరించి కోర్టు బోనెక్కి రాజకీయ నాయకుల తీరుపై సెటైర్లు వేసే చిత్రాల కోవలో ఇది వస్తుంది. బొబ్బిలిపులి తరహాలో ఈ చిత్రం సాగుతుంది. ఎన్‌.టి.ఆర్‌. అరెస్ట్‌ చేస్తున్న సన్నివేశంనుంచి తన వారసునిగా మళ్ళీ నేనే పుడతాననే డైలాగ్‌తో సింక్‌ చేస్తూ కథసాగుతుంది.

సినిమా హీరో చక్రధర్‌ (బాలకృష్ణ)కు మిలటరీ అధికారి (మురళీమోహన్‌) ఓ కథ చెబుతాడు. వింటూ వింటూ లీనమైపోతాడు. అతను చెప్పిన జయసింహ పాత్రను ఓన్‌ చేసుకుంటాడు. చక్రధర్‌ను హిమాచల్‌ప్రదేశ్‌లోని మంచు కొండలకు తీసుకెళ్ళిన ఆఫీసర్‌ జయసింహను చూపిస్తాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతన్ని చూపించి.. కొందరు దేశద్రోహులు నిజాయితీపరుడైన చక్రధర్‌ను ద్రోహిగా చిత్రించారనీ, అందుకే ఆయన నిజాయితీని నిరూపించేందుకు అచ్చుగుద్దినట్లుండే నిన్ను వేడుకుంటున్నామని చెబుతాడు. జయసింహను చక్రధర్‌ ఎలా నిరూపించాడన్నది కథ. అలా నిరూపించే క్రమంలో సాగే సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం.

బాలకృష్ణ రెండు పాత్రల్లో పండించారు. 50లో ఉన్నా ఆ స్పీడ్‌ తగ్గలేదు. డాన్స్‌, ఫైట్స్‌ బాగా చేశాడు. డైలాగులు లెంగ్తీ లేకుండా ఉన్నాయి. సినీ హీరోగా ఆయన నిజజీవితంలోని పాత్రకు సరిపోయింది. చిత్రంలో హైలైట్‌ కొమరం భీమ్‌ పాత్ర. రావణాసురునిగా బాగా చేశాడు. అయితే కొమరంభీమ్ పాత్రకు కరెక్ట్‌గా సరిపోయాడని ప్రేక్షకులు క్లాప్‌ కొట్టారు. రోయిన్లుగా మేజర్‌ భార్యగా అమీషా పటేల్‌, హీరో అభిమానిగా షీలా, కాస్త నెగెటివ్‌ టచ్‌ ఉన్న పాత్రను నేహాధూపియా పోషించారు.

షీలాతో పాడే పాటలు కాస్త ఇబ్బంది పెట్టిస్తాయి. పక్కామాస్‌ను దృష్టిలో పెట్టుకుని పచ్చిమాస్‌ పాట సాగుతుంది. కామెడీ పండించడంలో 'రోబో'పై సెటైర్‌గా అలీ, బ్రహ్మానందం కామెడీ ఫర్వాలేదు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి మైనస్‌ సంగీతమే. పెద్దగా ఆకట్టుకోలేదు. చిత్రానికి ప్రత్యేకంగా చెప్పాల్సింది కెమెరా పనితనం. కెమెరా ప్రజెంటేషనే ఇటువంటి కథకు కీలకం. అది కాస్త లోపించింది.

దాసరి సంభాషణలు ఫర్వాలేదు. సినిమా హీరోలు ఎక్కువ తీసుకుంటారనే దానికి ఈ చిత్రంలో వివరణిచ్చే ప్రయత్నం చేశారు. అదీగాక నిర్మాతలు తమకు ఇన్ని కోట్లు లాభం వచ్చిందనేది శుద్ధ అబద్ధమని చెబుతాడు. కథ బాగుంటే కొన్నిసార్లు పారితోషికానికి ఒత్తిడి చేయమని ఇదంతా అపోహ అని వివరణ ఇస్తాడు. మాస్‌ ప్రేక్షకుల గురించి... నేను కొట్టినా చస్తావ్‌, నన్నుకొట్టినా చస్తావ్‌.. వంటి డైలాగ్‌లూ ఉన్నాయి.

దాసరి దర్శకునిగా గతంలో పెద్ద పేరుంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌ వచ్చాక ఆయన చిత్రాల్లో పస కన్పించడంలేదు. 150 చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని దాన్ని ప్రేక్షకుల్ని మెప్పించడంలో కాస్త వెనకబడ్డారనే చెప్పాలి. అసలు టెక్నాలజీ లేని రోజుల్లోనే మేం సిల్వర్‌ జూబ్లీలు తీశామని దాసరి చాలాసార్లు సభల్లో చెప్పారు. సినిమా హీరోగా పలుపాత్రలు పోషించే విధానంలో దాసరి ప్రతిభ కనబడింది. ఆ పాత్రలు బాగా పేలాయి.

మొదటి భాగం పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. రెండవ భాగమే కీలకం. స్క్రీన్‌ప్లేను అద్భుతంగా మలచడంలో రెండవ భాగం పేలవంగా మారింది. సెకండాఫ్‌లో వచ్చే రెండు పాటలు తీసేస్తే సినిమా బాగుంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని సన్నివేశాలు కామెడీ ట్రాక్‌తోపాటు యాక్షన్‌ ఎపిసోడ్‌ చూస్తుంటే.. కోడిరామకృష్ణ ఛాయలు కన్పిస్తాయి.

దాసరి, సాహితీ, సుద్దాల అశోక్‌తేజ, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్‌వంటివారు పాటలు రాశారు. కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. టోటల్‌గా ఈ చిత్రం అంత తీసిపారేసే సినిమా కాదు. ఒక్కసారి చూడదగ్గ సినిమా. సంక్రాంతిలో తొలుత విడుదలైన సినిమా ఇది గనుక ఇంకా విడుదలకాల్సినవి ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేర
కు ఆదరిస్తారో
చూడాల్సిందే.



వన్ ఇండియా సైట్ అభిప్రాయం:పరమ వీర చెత్త

వెబ్ దునియా అభిప్రాయం:యువరత్న "పరమవీరచక్ర" కేవలం "ఒక్క రోజు సినిమా

మరికొన్ని సైట్లు పర్వలేదు

మొత్తానికి డిజేస్టర్ అయినా 150 రోజుల చిత్రం నిర్మాతకి......!
లేక పోతే దర్శకుని పరువు హీరొ ఇమేజ్ అయిపోవు

కొమరం ,ఖలేజా ,తరవాత అంతటి డిజాస్టర్ అని నా అభిప్రాయం
Powered by web analytics software.