Free SMS And Earn Part Time Money







2/5/11

May 5th junior ntr marriage


నార్నే ఎస్టేట్స్ అధినేత, చంద్రబాబు నాయుడుకి దగ్గరి బందువైన నార్నే చౌదరి కూతురు లక్ష్మి ప్రణతితో ఎన్టీఆర్ నిచ్చితార్ధం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఇద్దరి వివాహం మే 5న జరగనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం శక్తి సినిమా షూటింగ్ లో వున్న ఎన్టీఆర్ అది పూర్తయిన తర్వాతే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారట

నమిత సలోని పాత్రలు అందరిని ఆకర్షిస్తాయి



జోకర్ చిత్రం లో మినిష లాంబ



Add Image

బిపాసా కంటే కనిపిస్తా సోనాక్షి ఎలా???



నమిత ఉంటే పరమవీరచక్ర వారం మాత్రమే ఆడేదట


సో త్వరలోనే నాని 'సెగ పుట్టించటానికి రెడీ అవుతున్నాడు nityamenonతో


'అష్టాచమ్మా' చిత్రంతో కధానాయకుడిగా పరిచయమైన నాని తన కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. భీమిలి కబడ్డీ జట్టుతో బి, సి ఆడియన్స్ ను కూడా రీచ్ అయిన ఈ యువహీరో ఇటీవల 'అలా మొదలైంది' చిత్రంతో ఓ సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంలో నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి.

తెలుగులోనే కాకుండా నాని తమిళంలో కూడా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తమిళంలో నాని 'వేప్పం' పేరుతొ ఓ సినిమా చేస్తున్నాడు. 'అలా మొదలైంది' చిత్రంలో నానితో రోమాన్స్ చేసిన నిత్య మీననే ఈ చిత్రంలో కూడా కధానాయిక.

'వేప్పం' అనగా వేడి అని అర్ధం. ఇక 'అలా మొదలైంది' హిట్ కావడంతో నాని మార్కెట్ వాల్యూ పెరగడంతో 'వేప్పం' తమిళ చిత్రాన్ని తెలుగులో 'సెగ' పేరుతొ అనువదించటానికి సన్నాహాలు చేస్తున్నారు. సో త్వరలోనే నాని 'సెగ పుట్టించటానికి రెడీ అవుతున్నాడు

‘గబ్బర్ సింగ్’కి పూర్తి స్థాయి కామెడీని జోడించేలా చూస్తూనే, రవితేజని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడట పూరీ. మరి పవనో అనుకునేరు


‘గబ్బర్ సింగ్’ కోసం తెగ వెతుకులాట ప్రారంభించాడట పూరీ. ఇదేదో పవన్ కళ్యాణ్ సినిమా పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్నాడనుకునేరు. అదేంకాదు ఆ మధ్య గురుడు వర్మ అలనాటి సూపర్ హిట్ ‘షోలే’ని చిత్రవథ చేసి, జనం మీదకి వదిలేసి బాక్సీఫీస్ ముందు బొక్కబోర్లా పడితే తాను మాత్రం ఇదే చిత్రాన్ని తెలుగు దనంతో మల్టీస్టారర్ గా తీస్తానంటూ సిద్దమైపోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోలుగా ప్రభాస్, గోపిచంద్ లని ఎంపిక చేసినట్టు తెలుస్తున్నా, ‘షోలే’లో గబ్బర్ సింగ్ పాత్రకి ప్రత్యేక ప్రాధాన్యతని అంజద్ ఖాన్ తన వాగ్పటిమతో, నటనా చతురతో చేకూరిస్తే..దాన్ని అమితాబ్ అనుకరించినా పండించలేక పోయాడు. ఇప్పుడు ఈ తెలుగు ‘గబ్బర్ సింగ్’కి పూర్తి స్థాయి కామెడీని జోడించేలా చూస్తూనే, రవితేజని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడట పూరీ. అసలే అమితాబ్ చేసిన పాత్ర కావటంతో ఈ వీరాభిమాని ఒప్పేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు సినీ జనాలు

ఇద్దరు సెలబ్రెటీస్ వల్ల ఆ ఫిట్ నెస్ సెంటర్ కి మంచిపేరు


ఇద్దరు సెలబ్రెటీస్ వల్ల ఆఫిట్ నెస్ సెంటర్ కి మంచిపేరు ఆదాయం రెండు వస్తున్నాయట ఇంతకీ ఆ సెలబ్రటీస్ ఎవరో తెలుసా? నాగచైతన్య, పొడుగు సుందరి అనుష్క . వీళ్ళిద్దరు ప్రతినెల ఒక్కొక్కరు రూ 6000/- ఆ సెంటర్ కు ఇస్తూ వాళ్ళ పనులకు సహాయంగా ప్రత్యేకమైన ట్రైనర్ ను పెట్టుకున్నారు. ఈ ట్రైనర్ వాళ్ళ షెడ్యూల్స్ ను ఫిక్స్ చేస్గాడట. నాగచైతన్య, అనుష్క సెక్స్ లుక్స్ వెనుక ఉన్న రహస్యానికి కారణం ఈ ఫిట్ నెస్ సెంటరేనని ‘ఫిలింనగర్’ కబుర్లు. కావున జిమ్ లో ఎక్కువ గంటలు గడపకుండా, ఫుడ్ విటమిన్స్ లేకుండా అందాల షేపులకు ఈ ఫిట్ నెస్ సెంటర్ ఆదర్శంగా ఉంది. నాగచైతన్యను, అనుష్క యొక్క అందాలను చూసిన తోటి సినీ సెలెబ్రటీస్, ‘హిలైస్’ ఫిట్ సెంటర్ కి ఎగబడుతున్నారని సినీ సర్కూట్ లో చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ ప్రత్యేకమైన ట్రైనర్ చైతన్యకు అనుష్కకు ఎటువంటి ఎక్సర్ సైజులు ఇస్తున్నాడోనని సినీ జనాలు ఎంతో యాంగ్జైమెంట్ గా చెప్పుకుంటున్నారు.

మళ్ళి వేసవి విజయం కోసం మహేష్, పవన్ , యన్.టి.ఆర్


పవన్‌ కళ్యాణ్‌ టైటిల్‌ పాత్ర పోషించిన ‘కొమరం పులి’, మహేష్‌ బాబు నటించిన ‘మహేష్ ఖలేజా’, ఎన్టీఆర్‌ తో తెరకెక్కిన‘బృందావనం’.. మూడు చిత్రాలు నెల రోజుల వ్యవధిలో విడుదల కావడం తెలిసిందే. మళ్లీ వేసవికి కూడా ఈ ముగ్గురు టాప్‌ హీరోల చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడే అవకాశముందనే అంచనాలు వెలువడుతున్నాయి.పవన్‌ కళ్యాణ్‌ తో ‘లవ్‌ ఆజ్‌ కల్‌ ,మహేష్‌ బాబు-శ్రీనువైట్ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న ‘దూకుడు",ఎన్టీఆర్‌ ‘శక్తి’ కూడా వేసవి వినోదం అందించేందుకు బరిలోకి దిగనున్నాయి.అంటే ఈ ముగ్గురి హిరోల చిత్రాలు మరోసారి ఒకటి తరవాత ఒకటి విడుదలకు సిద్దంగా ఉన్నాయనమాట ఇప్పటి ఈ మూడు చిత్రాలలో జూనియర్ యన్.టి.ఆర్ ముందుడగా రాబోయే చిత్రాలలో ఎవరు ముందుంటారో చూడాలి మరి......!!!!! ఈ ముగ్గురు మొనగాళ్లు మరొకసారి ‘ఢీ అంటే ఢీ’ అనబోతున్నారా అనే ఆసక్తికర చర్చ టాలీవుడ్‌ లో మొదలు కానుంది.

తెలుగులో ప్రభాస్ లేడు అనుష్క ఉంది :బిల్లా-2


తమిళ ‘బిల్లా’లోనయనతార చేసిన క్యారెక్టర్‌ నుతెలుగు ‘బిల్లా’లోఅనుష్క చేయడం తెలిసిందే. తమిళంలో నయనతారలాగే, తెలుగులో అనుష్కతో బికినీ వేయించడం, అది ఆ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారడం కూడా తెలిసిందే. ఇప్పుడు ‘బిల్లా’ చిత్రానికి సీక్వెల్‌ ను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.‘బిల్లా2’ పేరుతో రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్‌ గా అనుష్కను తీసుకుంటున్నారని కోలీవుడ్‌ లో ప్రచారం జరుగుతోంది. హీరోయిన్‌ గా అనుష్కను తీసుకోవడం వలన, రెండు భాషల్లోనూ ఏకకాలంలో విడుదల చేసుకోవచ్చని, విడివిడిగా రెండు భాషల్లో సినిమా తీయాల్సిన అవసరం లేదని భావిస్తున్నందున.. ఇక ‘బిల్లా-2’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయడం జరగదు.‘బిల్లా’ చిత్ర కథానాయకుడు అజిత్‌ ‘బిల్లా2’లోనూ నటించనున్నాడు. ఈ చిత్ర దర్శకుడు విష్ణువర్ధన్‌ తెలుగులో పవన్‌ కళ్యాణ్‌తో ఒక చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ చిత్రానికి ముందే ‘బిల్లా2’ విడుదలయ్యే అవకాశం ఉంది.!

"అవన్నీచెబుతారా..? అంతా సీక్రెట్‌.


"రగడ" తర్వాత తాజాగా సుమంత్‌తో 'రాజ్‌' చిత్రంలో నటించిన ప్రియమణి.. జగపతిబాబు చిత్రంలో కూడా నటిస్తోంది. 'క్షేత్రం' అనే ఈ సినిమాలో మంచి పాత్ర పోషిస్తానని సెలవిచ్చింది. అయితే ఇంత గ్లామర్‌గా కన్పించడానికి కారణమేమిటని ప్రశ్నిస్తే... అదో రహస్యమంటూ... అడిగిన వ్యక్తి చెవిలో గుసగుసలాడింది. ఏం వినపడలేదని అతను బదులిస్తే.... "అదేనండి బాబూ.. రోజూ చిన్నపాటి వ్యాయామాలు చేస్తాను. ముఖ సౌందర్యం కోసం కొన్ని జాగ్రత్తలుతీసుకుంటా.. అంతకుమించి ఏమీ చేయను" అని చెప్పింది. చిన్న వ్యాయామాలు ఏంటని అడిగితే.. "అవన్నీచెబుతారా..? అంతా సీక్రెట్‌.." అంటూ నవ్వింది... మరి ఎటువంటి ఎక్సర్‌సైజులో

ఎంత చూపిన అదౄష్టం లేక పోతే అంతే


"శ్రీరామదాసు"లో నటించిన స్నేహకు మళ్ళీ అటువంటి పాత్రలు లభించలేదు. కానీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు తను ఎలాంటి రూల్స్‌ పెట్టుకున్నదో అలాంటివే ఇప్పటికీ కంటెన్యూ చేస్తున్నట్లు చెప్పింది. మంచి పాత్ర లభిస్తే ఎటువంటి సినిమాలైనా చేస్తానని మరీ చెబుతుంది. ఆ మధ్య ఎక్స్‌పోజింగ్‌కు సిద్ధమేనని కొన్ని చిత్రాల్లో చేసినా ఫలించలేదు. అందుకే ఆమెకు ఓ విషయం అర్థమయిందట. ఇండస్ట్రీలో అదృష్టం కీలక పాత్ర వహిస్తుందన్నదే తను నమ్మిన సిద్ధాంతం అంటోంది. ప్రతిభ ఉన్నా అది కలిసిరాకపోతే ఓడిపోతామని తెలుసుకున్నానని అంటోంది పూర్ స్నేహ. తాజాగా తమిళ, తెలుగులో రాబోతున్న చిత్రంలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో పోలీసు అధికారిణిగా చేస్తుంది. పాపం చిత్రం విడుదల మాత్రం రోజులను నెట్టుకుంటూ వెళుతూ బాగా ఆలస్యం అవుతోంది.
Powered by web analytics software.