Free SMS And Earn Part Time Money







1/17/11

రవితేజగానీ, చార్మిగానీ రెమ్యూనేషన్ తీసుకోవటం లేదు రాంగోపాల్ వర్మ అంటే అంతా ప్రేమేంటి


సంక్రాంతికి మిరపకాయ్ చిత్రంతో అభిమానులను అలరించిన రవితేజ త్వరలో చార్మితో జతకట్టునున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు Ramgopalvarma దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ చిత్రంలో నటిస్తున్నందుకుగాని రవితేజగానీ, చార్మిగానీ రెమ్యూనేషన్ తీసుకోవటం లేదు. అయితే ఈ చిత్రాన్ని ఐదురోజుల్లో పూర్తి చేయడానికి దర్శకులు Ramgopalvarma ఆలోచిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందంట. ఈ చిత్రానికి దొంగలముఠా అనే పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.

ముద్దుగుమ్మ మైండ్ అభిమానించే అసలు హీరో ఎవరో..? పవర్ స్టారా...? ప్రిన్స్ స్టారా...?లేక యంగ్ టైగరా..?


‘ఏ మాయ చేశావే’ చిత్రంతో అందర్నీ మాయ చేసి స్టార్ హీరోలతో వరుస అవకాశాలను సొంతం చేసుకున్న కుందనపు బొమ్మ..సమంత. ఒక్క చిత్రంతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏలా ఉంటే పైకి రాగలరో చక్కగా వంట పట్టించుకుంది..అందుకే ఏ హీరో చిత్రంలో అవకాశం వస్తే, ఆ హీరోని అకాశానికి ఎక్కిస్తోంది. ఈ మధ్య‘బృందావనం’ టైమ్ లో ఎన్టీఆర్ ని ఎవరెస్ట్ ఎక్కించిన సమంత..రీసెంట్ గా ప్రిన్స్ మహేష్ బాబు ‘దూకుడు’కి ఎదురే లేదంటుంది. మరి వీరి సంగతి ఇలా వుంటే, ఇంకా అవకాశమే రాలేదు కానీ అప్పుడే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ‘ఖుషి’ చేసేందుకు ప్రయత్నిస్తుంది.

పవన్ కళ్యాణ్, వివి వినాయక్ కాంబినేషన్ లో ఓ చిత్రం రానుందని..అందులో సమంతని పవన్ సరసన నటింప చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ మధ్య వార్తలు వచ్చాయి. మరి ఇంకా ఈ చిత్రంపై ఎలాంటి క్లారిపికేషన్ రాకుండానే..నా చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని, ఆయనతో నటించే చిత్రం కోసం వెయిట్ చేస్తున్నానని, ఆయనతో సినిమా చేస్తే నా కల నెరవేరినట్టేనని హీరోయిన్ సమంత ఈ మధ్య తన స్నేహితులతో చెప్పుకుంటోందట

వరుణ్‌ సందేశ్‌ బెడ్‌రూమ్‌లోఇలియానా


కుర్రకారుకు బక్కనడుము ఇలియానా అంటే మహా క్రేజ్ అన్నది తెలిసిందే. సినిమా హీరోకూడా కుర్రవాడే కాబట్టి... వరుణ్ సందేశ్‌ ఇలియానాపై మోజు బెడ్‌రూమ్‌ దాకా వెళ్ళింది. "దేవదాసు" చిత్రంలో ఆమె అందాల్ని చూసి మనసు పారేసుకున్న వరుణ్‌ సందేశ్‌ బెడ్‌రూమ్‌లోఇలియానా ఫోటోలే దర్శనమిస్తుంటాయి.

హ్యాపీడేస్‌లో హీరోగా చేసినప్పటి నుంచి ఆ పిచ్చి మరింతగా ముదిరింది. ఎప్పుడూ ఊహాల్లో విహరిస్తుంటాడని వరుణ్ సన్నిహితులు చెబుతున్నారు. వేరే హీరోయిన్లతో చిత్రాల్లో నటించినా సన్ననడుము ఇలియానా అంటేనే తనకు ఇష్టమని తరచూ ప్రస్తావిస్తుంటాడట వరుణ్.

ప్రస్తుతం అగ్రహీరోల సరసన మాత్రమే నటిస్తున్న ఇలియానా ఏదో ఒకనాటికి తనతో కూడా చేయబోదా అని ఆశగా ఎదురుచూస్తున్నాడట ఈ కుర్రహీరో.
Powered by web analytics software.